Telugu అమృత మూర్తి_తెలియదు_yyyy_35 P_SVKA103B204 - anilvaranasi/indianlanguages GitHub Wiki
| హ్ క న 4 డో ౬ "ాజ్రమషసతవూర్తి తే॥ గీ॥ గురియు కామధేనువు, త్యాగధనుల | స్వజగ(చ జన్మభూమి, వివిధ మత సంస్కృతు లకు ఇభ హఫు వలభి, యుపకారులకు ధ్యాతి, భరతమాత [ సగ యమృత గర్భంబు చల్లగా నలరుగాత-- స్॥ తేజోర్క రుచిచే నథరారి కాంతాకి. / కువలయ వనము మొగుడ్చు ధీరు. ; డాహవ రంగమ్మునందు యబూరిని మెయు / భటులపె నెత్తని బాహుశాలి, / పరుల సౌభాగ్యంబు బల్మిని హరియింప " యత్నమూనని మహోదార యశుండు, పరిపంథి మూకల పాల్పడ్డ జయలక్షి శ్రి / వలపింపంజేయు నుజ్వ్వల గుణుంఢు, ఖీ తే॥ గీ సత్కళా పోషణంబున జాణ, తుర్కి పారశీక భాషాకవి, భావుకుండు, సచ్చరి. తుండు, బాబరు చృకవర్తి భరత భూమిని నెలకొల్ప6 బాలనంబు. ల్డి /
వ అమృత మూ ర్తి తే॥ గీ॥ అతనికి. గల్గె. గొమరుండు వీతశ తు6 డన్నిటను దర్శడికి సరిజో దనంగ నొప్పి విధి తనకు నిడ్త యి డుముల నధిగమించె విశదకీర్తి “హుమాయూను” విభువరుండు, త్రి లే॥ గీ।; జనన మందె నమరుకోట సార్వభౌమ వంశమణి యౌచు “అక్బరు” పాదుషాహ అతని యన్వ్వయ సౌభాగ్య మతిశయించి కళల సౌగంధ్య మెల్లడ వెలయంజేయ శ్తీ స; తండి తాతల గుణౌదార్యమ్ము6 బాటించి పరనముత సహనంబు. బాదుకొల్చి, జాతీయ భావంబు సొమరస్యము. బెంచి కులమత భేదాల (గూల. దోసి, సకల మతాచార్య సమ్మేళన మొనర్చి దేవు. డొక్క 6డె యన్న భావ మూని, మతముపేర జరుగు మారణ హోమంబు నడంగించి దీనుల కండ నిల్చి, తే॥ గీ! శాంతి భదతల కభిరక్షణ మొనర్చి భోగ భాగ్యాలతో మము6 (బోచు [పభువి తండె యనుచు€ దను నుతించుచుండు (పజల గంటి పాప లక్షేలె “అక్బరు” విభుండు క్ర
అమృత మూర్తి లి తనపని ఊ॥ ఆయన కీర్తికామిని ది గంచల యానము చేయంబంచె, రా మాయణ భారతాదుల మ హాకవి వర్గముచేత పారసిస్ (వాయగ6 జేస్తె గానకల వెభవమున్ వెలయించెె, సర్వథ ర్మాయతనం బొనర్బె కొలు వందజు ముక్కున (వేలు మోంపగన్, (6 తే। గీ1 అట్టి మొగలు వంళాభ్ధి శశాంకు(డైన అక్చరువిభుని పుణ్యంబులన్ని పండి జన్మ మందె “జహంగీరు” చ్మకవర్తి సకల కల్యాణ ఘటనా (పశాంత మూర్తి 7 స్స మొగలుజాతికి మూలపురుషుండు బాబరెే ధన్యజీవను (పపితామహుండు, తనతండి [పాణంబు దానంబుగా6 గొన్న హూమయూ నెవని పితామహండు, హిందు ముసల్మాన్ల యేకత్వమును సదా వలచిన అక రెవ్వాని తండి అలికై తాజమహలు వినిర్మించిన షాజహా నెవని తనూజనుండు.
జ్తే అమృత మూర్తి తే; గీ! దీనజనములకును, నోరులేని (పాణు అకును, న్యాయం బౌసంగ _ఎలాడ6గ ట్రై6 దనదు హర్మ్యాన నెవ్వండు ధర్మఘంట, భవ్యుం. డతండు “జహంగీరు”* పాదుషాహి _ క్రి తే॥ గ॥ అతని జన్మమ్మునన్ గళలన్ని పండె నయ్యె ధర్మదేవతకు కొండంత పొంగు, స్వార్ధ మటవులంబడి చచ్చి చావకుండె భోగములు _పజలకు6 దలమున్మలయ్యొ ల్తె ఈ1॥ వెరుల గుండెగాలమయి పండితలోక ముపాఠలి కల్పకో ద్వీరుహమై, యశోంగన వ రించిన రాజమరాళమై, జహం గీరుషహాజదా భరత . కీర్తికివన్నియవెళ్లైు దీనర నసనంకరభావము నొందకుండగంగన్ __ 10 న్స్ అలుక వహించుచో ననిసేయ బెకెత్తు జముని పం దొడగొట్ట సాహసంబు కళలతుప్పి గొనుచో6 గనకవృష్టిని గళా కారులం దనుపు సంస్మ్కారగరిమ,
అమృత మూ ర్తి లొ గతల ననతకననాలననాలానానానానా తీర్చు నొసంగుచో నధికు లల్పు లనుమాటం దల(పని నిర్మల ధర్మదృష్టి, [పజలయార్తి(6 గనుచో6 బసిపొప వలె. గంటల దడివెఖైడు నవనీతంపు మనము, శే॥ గీ॥! పాండితీ విభవంబు నపారకరుణ సంఘ నిర్మాణ పటిమంబు, సత్యవర్త నమ్ము గలిగి రాజపదమ్ము వమ్ముసేయ కా జహంగీరు చల్ల(గా నవని నేలె, క్ష తే॥ గీ॥ రాజ్యచ్యక మీరీతిగా [(భమణ మొంద జానపదు లొకకొందబు సం భమమున, నొక్కదినమున నరుదెంచి (మొక్కు లిడుచు విన్నపం బొనరించి రా విశ్వపతికి కలె స్! నెల మూండువానలు నిండం గురియ విభూ! ముక్కారుపంటలు పుడమి వెలసె, ధనధాన్య రాసులు తన్ప్నుగాంగ (_బజ, సౌ ఖాాంబుధిలో€ దేలియాడుచుండె, జారచోరాదుల సంభూతమౌ భయం బనునది వినుకలియంద నిళిచిం భండకల్మి బలిమి కలవారి దౌష్ట్ర మే యూరికో బట్టూడ6 జారిపోయె,
౮ అమృత మూ ర్తి తే॥ గీ పాలనాధికారు లెపుడు6 [బజల యెడలం గజకు6దనము6 జూపిన తీరు కలుగ దయ్యె, జానపదులు కడుపులోని చల్ల కదల కుండ సుఖశాంతి తృప్పులై యుండు నెడల. కతి ఈ॥ దేవర! యేడనుండి చను దెంచెనా యేమొ వనేభతండ మి ట్రవర కెన్నడేని కన మేమి వచింతుము వాని యుద్ధతిన్; దావకవాలనసి జనప దంబులు సర్వము నాశమయె్య, వే కావ గడంగుమయ్య, మము. గాంచన భూధర ధీర! భూవరా! 114 చః ఇదివర కెన్నడేనియును ఇట్టి విపత్తుల( జూచియుండ లే దు దొర! అదేమి పాపమొసు దూర పదంబులకున్ జనంగ మా మది సుముఖంబు గాదు విన మా మును, “మాతను మాతృభూమినా ప్పదు విడనాడుూటన్ పలుకు(౮, బాపుము మాదు విపక్తులన్ _బభూ 16
అమృత మూర్తి ౮ షీ వనసత్వ ముల బారి పడకుండ. దప్పించు కొన్నవా రందుమా. గుండుసున్న, చేలయంవలి పైరు చెతికందును లె మ్మ నెడుధైర్య మెంతుమా నేతిబీర, పాచాశ నెందేని (బతుకవచ్చు ననెడు మాట తలంతుమూ నిభిమూటు, తల్లిపిల్లలం గూడి తన్పుగా జీవింప నుంట భావింతుమా మింటిపువ్వుు తే॥ గీ ఏమి చెప్పుదు మోసామి! యింతకంకొ నెక్కుడు వచింప లేమయ్య, ఎట్లు మనుపం గలవా! ఏమాజ్ఞ నిజెదవొ! జలథి ధీర! ఏర! (బోవవే. దీనమందార! మమ్ము. 16 ఈ| వ॥ అనిన వారి మాట లాలించ నరనాథు డౌర్నిం బాపు పల్కు లాడి వెడలె వన్య హస్తి ఘటలబారినిం. దలగంగ శఖర నాయక భటచయము గొలువ __ 1 ము॥ తన తేజోర్మ మహా పతాపమున ఖీ తంబౌ తమోరాశి మూ కిని. దోంపించుచు జంగను కితిధర (చలీ _కియం దుర శ్రదం
ద్ అమృృతమూ ర్తి బున€ గోరాడుచునున్న యేనుంగుల గుం పుల్ మెండుగా నొప్పు కా ననమున్ జొచ్చి నృపాలకుండు మృగయా నద్దాత్ము(డై (వేల్మిడిన్, ఫి మ॥ అటు లేతెంచిన క్మాతలేశ్వరుండు మ త్రేభాది సత్వాల న య్యటవిన్ గూల్చుచు నేగియేగి, గిరిశృం గ్మాగంబు నందున్న శ్రీ వటష్మతేశ్వరు నాలయంబు గని భా వంబందు. గీర్తించి య చ్చట విశాంతిని( బొంద(గోరుచు. బిపా సాలోలు(డై చూడ6గన్, క్షి సీ$ _ ధర్మదేవత యిది తనయున్క్మియని తెల్ప వెలయింప. జేసిన నెల వనంగ, శాంతిదేవత దినచరము భాగంబున విశాంతి6 గైకొను విడిది యనంగ, సత్యదేవత నిత్యసంచారనిరతిని (శాంతిం బాపుకొనెడు స్థలమనంగ, (పకృతిమాత మహిత భావనోద్దీపన గరిమ వెలార్చు మందిర మనంగ,
అన్సుత మూ ర్తి ఖు
తే॥ గీ॥ స్వార్ధమే తలసూపని స్టాన మనంగ
వంచన యినుమంతయు లేని పద మనదగు,
పర్ణశాల జహంగీరు (పభుపు గాంచె --
(పక ఇతి రముఏయ మౌ వనవాటియందు(€ 20 తే గీ; కుటినిం గాంచిన పాదుషా కోర్కి సాంగి
ఆసమోసులెత్త నడచి యాశమ మన4€
దగు నచట నిల్చి, “"పథికుండ ద్వారము కడ
వేచియున్నా(ండ, లోనున్న వెలికి రండు” క. | లే॥ గీ! అనుచు€ బల్కిన మాటల నాలకించి
(పాయపుంగన్య యోర్తు వెల్పలికి నేగు
దెంచి, చూచి యెవ్వరు మీరు? తెల్చు( డంచు(€
బృచ్చంబేసి విభుని కిట్లు వెండియు ననె లల్లి తే॥ గీ॥ ఎవ్వరో మీరలు తెలియ నేను దల్లి
పూరిగుడిసెలో నుంటిమి, భూపులట్లు
దోంచు, మిమ్ము మేమెట్టు సంతోష పరుపం
గలమొ, యతిథి సేవాసక్తి కలదనంగళ లస తే॥ గీ॥ వానరాకకైె విలపించు బడుగురైతు
గగన తలమున జలదము్ము( గాంచి తనదు
గాసి యంతయు తలఈ6గిన కరణి6 దలంచు
నటులు ముద మంది యామీద నధిపు6 డనియె, 2డీ
కలి అమృత మూ రి ఈ! ఘోరవనాంతరమ్ముల న కుంఠితదీక్ష వహించి కూల్చితిన్ (రూరగజాది హింస నికు రుంబము, డస్పితి డప్పి యయ్యెడున్ నీర మొసంగి నా [శమము నేటికి. దీర్చుము కానలోన నే దారియు. గాన నిం కొక(6డు దారిక! నిన్ భగవాను( డోముతన్. 25 తే॥। గీ॥ వనమృగముల బారి తల6గి జనపదములఈ గావ భూపుతో నేతెంచి గహనసీమ 'సిన వేరొక దారి6 బో నేనొకండ వారిదారి గాన కిటకు. జేరితినని, 2(్ర తే॥ గీ! తాను (పభువని యెజింగిన నానిసుం గొ కింత కంగారు చెందునో యేమొ యనుచు. (బభువుతో వచ్చినభ్రి సిపాయి ననుచు.€ బరిచయముః జేసికొనియె నా (పభువరుండు. _ 27 తే॥ గీ! భూపు మాటల నాలించి యాపె యంత “అతిథధిదేవో భవి యనుచు మతిం దలంచి గౌరవాతిశయమున స్వాగతము. బల్కి తమ కుటీరములోనికి దారి. జూపె. 26
అమృత మూ ర్తి శ్‌శ్ తే గీ (పభకు వెనువెన్స6 జనుదెంచు భానునట్లు జాల వెంట నేకెంచునా (పభువు నామె జనని కుటిజాలమార్గానం గనుచు నద్భు త (పమోదాత్త చిత్తమై తలంచె నిట్లు. లం మః అతిలోకుం డిత6 డెవ్వ(డో? యితని యాయాకార మీరీవి యీ సుతి పాతం బగు లక్షణంబు నిఖిల కోణీశుండౌ నీ మహా యతబాహుం డని తెల్పు 'సంశయిత మౌ నర్ధంబునన్ సాధుసం తతి కంతఃకరణ (పవృత్తులె (ప్రమా ణంి బండు ధీరోత్త ముల్, | స్; కరుణా నుధావృష్టి కనుగొలంకుల6 జిల్కి యారుల మురిపించు నాననంబు, తనటజేని యశమట్లు దానును నాయత మనురీతి వెళు బాహాయుగమ్ము, పద్మంబు మాయెద పదిలంబుగా నున్న దని తెల్పు నట్టున్న హస్తయుగళి, జలజాతవాసిని కొలువుకూటము నాంగ నపరంజిచాయ నొప్పెన యెడంద,
శవ అమృత మూ ర్తి తే। గీ, కలిగి కనుల కించెడు సులక్షణయుతుండు పురుష పుంగవు6 డీతండు భూపు6. డేమొ డాంగునే యినుని మహస్సు డాంగురింప ననుచు మదిలోన భావించె నతివమిన్న త్రెక్షే తే గీ॥ వెలికి. జనుదెంచి నతింజేసి (ప్రీత యగుచు స్వాగతము పల్కి, యిర్ధ్య పాద్యాదికం బొ సంగ, యుచితాసనము. బెట్టి స్వాదుఫలము లప్పనము సేసి నిలుచుండి యనియమొ నిట్లు తై సీ॥ అకలి(6 బాప దీయని ఫలమూల కం దములె గాని మధురాన్నములు లేవు, దప్పినిం దీర్చంగ6 దటినీ జలంబులె గాని కమ్మని పొనకములు లేవు, (శాంతి౮బోం దోలంగ6 జల్ల చల్లని తెమ్మె రలె గాని వింజామరాలు లేవు అసీను లగుటకు నల'ంతి వేదులెగాని నాజూ కయిన యాసనాలు లేవు, తే॥ గీ॥! అప్పనము సేయందరమె కొండంత సొమి కవని6 గొండంత పటి మహానుభావ! యార్హృమతివయి యాతిథ్య మందుకొను మ టంచు€ బల్కుచు భోజ్యము్ము లందంబే సెం ప్రి
అమృత మూర్తి శీలి తే॥ గీ ఫలము లారగించెడు జనపాలవరుని హస్త రేఖలు గని యామె హర్ష మొంది తలపులో నేదియో యూహ తళుకు మనంగ కూతురు తను వెన్నంటి రాం గుటినిం జొచ్చె.. రెడ్మీ త! గీ॥ కుటినిం దల్లియుంగూతురు. గొంతతడవు గుజగుజలువోయి యామీదం. గుతుక మొప్ప( బెట్బలోని ష్యత మొకండు వెలికిం దీసి కీతిపతిని నాకపరి€( జూచి చెంత. జేరి త్ తే॥ గీ॥ “మీరు వేరుగా భావింప నేరరేని ఒక్క విన్నపం బొనరింప నుత్సహింతు” ననుచు ష్మృతము నొసంగి కన్గానుడు దీని నన6ంగ6 గొని చదువందొడంగె నధిపు6. డిటుల, వ్ర ఈ॥1 “భారత భూమి కంతటికి(6 బాలకు(6 డార్త జనావనుండు, గం ఖీరుడు, కీర్తి కాముకు6 డ వేల గుభాఢ్యుండు న్యాయపాలనో దారు6డు, పుణ్య కార్యచణు. డౌ టుంగలాయి షహాజదా జహం గీ రిట కొక్కనాటికి న కిల్చిష వర్తను6 డేగుదంచెడిన్”. 37
శశీ అమృత మూర్తి క౦0॥ ఈవిధముగ [వాయంబడిన యావచనము్ముల. బఠించి హర్షముతోడన్ భూవరు€ డీగతి6( బలికెను దా వారికుశల మెబుంగు తాత్సర్యమునన్ 38 1 గ “*ళొను నే మొగలు (పభువు నౌదు నిజము మొదట నే నది నుడివిన బెదరి మనసు విప్పి వర్తింతురో లేదొ (పీతి మీర లనెడు శంకతోడ సిపాయి నంటి నమ్మ! 39 ఈ॥॥ ఎవ్వరి వారలమ్మ యిటు లీ విపినొంతర సీమలందు మీ రెవ్విధి నున్నవారు, కత మెయ్యెది" మానవ కల్పితంబొ, లే కవ్విధి దోషమో నుడువ నొ సతి! నా మది యూరడిల్టు, నే నవ్వలి కార్య మేదియొ (ప్రియం బుగ6 జేయగ నేర్తు నెంతయున్. 40 కం॥ ఊరెయ్యది? మీ వారె వ్వా? రేమయిరి? కన మాకు భాగ్యము లేదో! ఈ రూపవతిని మీదు కు నూరిగ నే మది6 దలంళు మానిని నిజమే! శ
అమృత మూర్తి శీల్‌ొ తననన నన తనలవనననానవవాలు క౦0॥ అని యీరీతి నడుగు నా జననాయకునిస్ గనుగొని సవినయ మతియై అనియెన్ డగ్గుతైక తో( దనకన్నుల వడిబాప్పధారలు గురియన్, శై మః జననాథోత్తమ! భారతక్షితిని బీ జాపూరు నాఖ్యాతి నొం దిన సంస్థానము శ్రీల నెల్వగుచు దే దీప్యంబుగా నుంట మున్ వినియే యుందురు మీరు, త్మత్ప్చభుండు ధీ నిష్టాతు. డాభూమిజా నిని సేవించు బుధుం డొకానొకండు జ్ఞానివ్యాసుడన్ బేరునన్ శ్ర ఈ॥॥ అ జనపాలు6 డొఘనుని వ్యాసు ననల్పపు భక్తియుక్తిమై పూజల దన్ను చెప్పు బుసు పోకకు నైన లఘుత్వమెంచక వ్యాజమహానుభావతకు హారతు లెత్తుచు( (బోచుచుండె, రీ వాజు” నత్నికమింప కల భవ్వుని దీవెనలన్, (గహించుచున్, డ్తేశ్డ
త్త గ్ అట్టి యతివెల సతా గ్రారే మందుకొన్న ధర్మపత్ని నే; నీ బాల తనయ నాకు విజ్ఞా లిబిడ్డ కిడినట్టి పెరు “రూప” జ్ తీ॥ గ1 కాల మెప్పు డొక [గతిని గడువ(గలదె. వెలు6ంగునిడల యాట లీ విశ్వలిల రాజునకు కృష్ణ పక్షపు రోజు లయ్యె న్మాశితుల కెల్ల నిక్కట్టు అలముకొనియ్య శీర స్తీ పదవ్వల కోజకునై (పాకులాటలు హెచ్చి నంతఃకలహములు నలముకొనియె, బేశానం గల్లోల త్మీవత పైకొనె .... వ్నిదోహి చర్యలు విస్తరిల్లె (పభునాజ్ఞ పాటించు (పజలెందు లేరాయె గద్దె నెక్కుటయన్న గండమయె, నధికారు లెల్లరు నాత్మవంచకు లైరి తే గీ రాజ్య సంపాద నారమై రక్తబంధ ముస్‌దలంగి న్నెతుకేళుల మునక లిడుచు (పభుని కెసరు పెస్టెడివారు _పబలి రౌర! రాజ్యతృ ష్ణ యొనర్చంగ రాని దెడ్ది? గే
అమృత మూరి భ్
తే; గీ నేను నేనని పూనుచు నెల నొళ్లు
వైరగులపస్ దాయ లుండుట నెరిగిన పత్తి
దిక్కుతోచని స్టితితోడ దిగులు(టెంటె
వఎవఘటనకు లేదసాధ్యం బొకండు. శీ[
న! తే॥ గ॥ (పభువునకు6 గల్టు గండమ్ము (_పఖుంటి వక్క
నన్యునకు6 దీర్చగా ననాధ్యం బటంచు
నెంచి, దిన ముక్కయుగముగ నిడ్వందొడంగె
విధి బలీయ మనెడు నుడి వెలితి యూనె! న. జై! గీ సపెనుతుపానుల నిండిన వనథియందు
నావ చుక్కాని లేకుండ నడచినట్టు
లాటుపోట్లకం గురియైన యాత్మవిభుని
కుట్టుసు రుడుంగునట్ట ఇక గట్లు వ్ర త్0 అ గ1 అట్టి సమయాన నను6 బిచ్చి యాత్మజాత6
బూచి తలయూచి, యగుగాత శుభము మీకు
ననుచు నీష్మతము నొసంగి యనునయించి
యుగలు రాజ్యాన వసియించి దాలుప్తు గనుయు. 61 ౪౫ గ॥ అని నుడువు నంఠలోననె శొామివిభుని
వాయువు లనంత గగనాన6ంబయనసమలము
నాధు మాటల6 దలండాల్చి నలువ దితిచి
ఆత్మశాంతి నిందుంటి ననియు) _ నంత, స్2]
అమృత మూ ర్తి శతా లతల ఉ॥ సేమమె తల్లి! ఈకుధర సిమల వాసము సేయు మీకు, నా రామము లెల్ల నిత్య మభి రామములై నిరపాయ మున్నె,ని మ్మామత మాదు “ఫౌొజు” తగు చర్యలు మీకయి స్వీకరించునే రాము రహీము సాకి యని రాజశశాంకుండు పృచ్చచేసినన్. ర్‌తి శ! గ! అమె సొాదరముగ భూపు నాస్యముం గని (పీతి [పభుభక్తి నిర్చీతి విస్సయంబు నిండగా మేఘగంభీర నిస్వనమునం బలికె మందహాసము చింద వదనసీమ. క్‌శ్తీ తే॥ గీ, కజవు కాటకా లేర్చథ్డ కాలమందు ధనము ధాన్యమ్ము వర్షించి తనదు పజల నాదుకొను చున్నావాడు జేండన్న వార్త నలువు రనుకొన వినుచు నే నలరు చుందు. ర్ తే॥గీ మతకలహములు కనరావు మచ్చునకును వంచనము లే దొకింత వ్యాపారమందు నధికు లల్బుల6 బీడించు విధము కన ము టంచు జను లాడుకొంట నే నవ ధరింతు. కఠ
శ్‌తో అమృత మూర్తి సీ॥ అకమ మనువార్త యధికారు లగువారి పంచ సమీపింప భయము. జెందు6 (గమశిక్షణపు లేమి [పజలలో నెందేని కలికంబునకునైన6 కానరాదు, ఇాంతిభదతల రక్షణమున న్మశద్ధ రక్షకభటులందు రవ్వ లేదు, పల్సిసిమల భాగ్యపాలన నేమరు పాటుగా6 జూచిన మాట లేద్య తే గ॥ కళలపోషణమును హెచ్చె6 గవిత పాంగె దేశభాషలు నిత్య్మపదీప్తి6 బడసె నీతి కెయ్యడ లేదు గ్లాని యన వినుచు6€ దృప్తి నున్నార మో రాజతిలక మేము, ప్ర తే॥ గీ॥ అభట్రిచో నింక మాసేమ మన్యధా వ చింపవలెనె, దుర్చలులకు€ జేవ వీవు గాదొ, నీవంటి నాథుండు కల్గుకతన' బుడమి సస్యశకై తవమునళ బులకరించు* క్‌థి తీ।గ॥ అని వచించు నాపె పలుకు లాలంకిచు (ప్రభువు నెదలోన నేదియో భావ మొండు మెజటయ మోము (పసన్నత6 బొరు సొాబగు(€ దాల్బ, నమృతోక్తు లురలంగ6 దా వచించెం క్
నుల అనుత మూ ర్తి ఉ॥ వింటిని మీవిషాదకథ, వేదన మీరలు మాను డమ్మరో కంటిని అెప్పయట్లు మిము( గాచెద, మీక డగండ్డు తీరు వెన్ వెంటనె రండు, మేలగును, వేరుమనంబునం దల్ప రంచునే నంటి. (ఐజాహితాత్మ కజ వైన [ప్రభుం డిలసేమ ముండునే! 60 తే॥ గీ స్వయముగా మీదు స్థితిని జూచియు.6 బెదవుల పెని6 దేనెలు చిందించి వనటం దీర్ప6 బోక యరచేత వైకుంఠపురము6 జూప నెంచునంతటి మూర్చుండ నేను గాను. న! తే॥ గీ [ప్రభువు పర్యవేక్షణ లేని పాలనంబు (పజలకన్నీరు తుడువని రాజపదము న్యాయరక్షణ లేని న్యాయాలయమ్ము నడవింగాచిన వెన్నెల యౌ సవతి! 692 తే॥ గీ కాన నేనుండ మీళు నిక్కట్టు లేల "రండు తోడ్రోన మీరు నా రాజధాని కనుడు నా వృద్దమాత యాతనికి ననియె డెందమందు.6 దోంపంగ నొక్క సందియంబు, 68
అమృత మూ ర్తి వశీ ఊఉ! మానవసింహ! ఒక గ్ర యను మానము నా కెడందన్ స్ఫురించు, మీ యాననమున్ గనంగ నది యట్రిటు నూయల మాడి నూంగు, న నైనను బృచ్చసియుటకు నాతుర నౌదును, దోసమైన నన్ దీనను వేరుగా6 దలంప దీర దటంచు వచించె నీగళఠిన్. గశ్సీ తే॥ గీ మాదు సంస్కృతియును మజి మీదు సంస్కృ తియు ననుసఘ్రైానములు వేజనియు, నముతవిష యమ్ములన్ భిన్నత కలుగు ననుచును వచి యింత్రు, మజి మీర లేమందు రిట్టి పథకు. 65 చం॥ అను పలు కాలకించిన జ నాధిపు6 డిట్లు వచించె, నీవు నా జననికి(6 దుల్యవయు్యును ని జం బెరుగంగ6 దలంచు నీదు భా వనకు ముదంబు గల్గె మతి భాసురవైన పునీత్తణ్కి బ్ర: గని విషయంబు లున్నవిరషత్రి" కల్సిన వాస్తవమే వభించెదడి, 66
విల అమృత మూ ర్తి తే॥ గ ఈవు నుడివిన రీతిగ నిలను సంస్కృ తియును, మతమను నీఠెండు దేశకాల పా_తములకు6 దగినరీతి. [బజల జీవ న సరళిని బట్టి, యేర్చడినవియ గావె! ౮67 తే॥ గీ సృష్టికర్త కులమతాల సృష్టి6 వేసి మానవాళి తలన్నువాసి మనుండు మీర లనుచు6 బనిచినాండాయేమి జనుల నెల్ల? ఈ యదార్ధము నిసుమంత యెజు6గ లేరొ! 68 తే॥ గీ ఎవరి యాచారములు వారి వెవరి యన్న పొనరీతులు వారివి, యైన మాత నొకరిపె నింకొకరు ద్వేష మూనుకెంత మాతమును బొసంగ దనుచు మది. దలంపరొ? 69 ఈ॥ భిన్నమతంబులున్ మణియు భిన్నములైన పురాణ సంస్కృతుల్, భిన్న ములైన భాషలున వేలముగా6 గల భారతోర్వి, తా ఖన్నతయందు- నేకతయు భిన్నత యేకతయందుం గట్ళి శ శ్వన్నుతిప్మాత మౌట యను సత్యము సర్వు లెజింగి నట్టిదే! 70
అమృత మూరి నాలో
కం!1। ఎన్నేళ్ల నుండియో యిట
నన్నాదమ్ముల విధమున నాత్మీయతతో
నున్నా రందరు, వారిని
ఖన్న ముగా6 జేయంజూచు వెట్టులు గల 3 గ] తే॥ గీ ఐన మతదురావేశులు, స్వార్ధపరులు
సంఘవి డ్రహకారులు, సమయ మెజింగి
తమదు పబ్బాల గడుపుకోం దలంచి నపుడు
మతముపేర వర్తిలు జనమారణంబు, 7ఖ తే॥ గీ! అదియె సంభవమైననా6 డవనియెల్ల
నల్లకల్లోల మన్యాయ మలము కొనటొ?
కన్నులందు మతదురహంకారపు( జొర
లావరించ్చి విచక్షణ యంత మొందు. 78
ముష్పు వాటిల్దు జననాశమును ఘటిల్లు,
మతి శతాబ్దుల నుండియు మనము కట్టు
కొన్న స ౦స్క్పతిసాథంబు కూలిపోప్పు, (జ్జ తే! గీ1| పాలకు డెవండయిననేమి? వాని మతమ
దేది యైనను నేమి? ఈ సృష్టిలోన
కులమతాల వెరుధ్యాల గొడవ యల?
మానవతకంకు నుత్తమ మతము గలదె? ర్థ్‌స్ట్
ఆ| వ ఎండ గాలి వాన ఇ పు తప డు నాక జగతి జనుల యెడల సమముగానె వ్యవహరించు చుంట (ప్రబల సత్యము గాడె! మనుజులందు భేద మనున దేల? 7₹గ్ర తే గీ! అఖిల మతముల6 గన్పుట్టు నంతశార్థ మెల్ల మథియింప నొక గ్రాటియే యటంచు వినవా! గీత, ఖుఠాను, బెబిలు మొదలగు నవి (పహాధించు సత్యమ్ము నదియ గాదె. ళల స్॥ నార్టయదృష్టిని. జూపి నల్వుర కేమమ్ము మనసార. గాంకించు మహిత మతులు ధథర్మసంరక్షణార్హము సర్వ మంకిత మొనరింప శంకింపకుండు బుధులు? సత్యసంభాషణ నిత్య్యవతమ్ముగా సాచరించుచు నున్న యమల గుణులు ఉపకార భావంబు నుగ్గుపాలను గొని జగముల కాపాడు నచ్చరితులు, తే గీ విశ్వకల్యాణ మాసించు విబుధవరులు మతసహనమును బాటించు మాన్యజనులు మునుటలో భిన్నభావంబు మనకు౬ గలదె, 78
అమృత మూ ర్తి వీలొ అమినానానిననానననిననలలననని నలల లానాననమునలననననినునినా అలలను అనల నననలకనన ననననటనా ననన ననన ననా
తే॥ గీ ఇట్టి మహనీయ చరితుల కిక గ్రాయైన
భరతమాత గర్భమ్ము క్షభమ్ము నందథ
దులసివనమున గంజాయి చెంలక లట్లు
పొదలు చుందురు కొంద అపుణమ్యు లమ్మ, 79 ఈ॥ గీ; మత మనునది యెల్లర కభిమతమ యౌను
దానియం దభిమానము తగును, గాని
అదిరయొ పరమార్ధమని యెంచి యంతరములం(ం
బెంచి, విషబీజములను నాటించు పేల. 80 త॥; గీ॥ ఉర్విని గల మానవు లెల్ల నొక గ్రాజౌతి,
వసుధయంత యొకే కుటుంబము, జగతికి
శాసకు డొకండె, కారుణ్య సత్ర శౌచ
గుణము లున్నవారే గద గొప్పవారు. య! తే॥ గీ॥; అదినుండియు భువిని మహానుభావు
లెందజో సహజీవన నందనవని
సర్వమత సామరస్య భూజములు నాటి
యమృతసేచన మొనరించి యలరలేద్‌ొ! [ో. కం॥ నానకు, కబీరు, శ్రీరా
మానందుం డాదియౌ మహాత్ములు యత్సం
బూనిరి మానవ క ల్యా
ఇానకు, వారి మరచిరె జనంబులు జగతిన్. 68
వలి అమృత మూ ర్తి తే! గీ॥ మున్ను ఖ్వాజా నిజాముదీన్ మొయినుదీను
చిస్టి, మొదలగు పొవన శీలు రెల్ల
నూఫిసిద్ధాంత మార్గమ్ము€ జూపి, (పేమ!
భావమున మనవలె నంచు€ బలుకలేదొ! 84 తే॥ గీ అంతదూరమ్ము పోనేల నమ్మ నీవు
సకలమత సారములం. దొను సంగహించి
మౌాదు పిత దీన్‌ఐలాహి యన్ మతము నొకటి
సామరస్యము6 గాపొాడ చాటలేదొ! 8క తే॥ గీ।!ీ అల మత్మపాతిపదిక పై వెలసి నట్టి
ఎట్టి సామాజ్యము లయిన నెన్నా యేండ్డు
మనంగ జాలవు స్థిరమగు మమత లేక
అసుక( గట్టిన మడలై ఇకై రూలు, 86 క౦॥ కానన్, జనయితీ! ని
మానస వీధి. దలంగు మనుమానమ్మును, నీ
వీ నా కోరిక మరకు
నా నగరికి రమ్ము రేపు నందనతోడని. 8 జే॥ గీ! అనుచు నాలో6 దనభటుల యాగమనము
నూహసేసి, భూమీవిభుం డుదయముననేె
నాదు పరివార మేతెంచి నగరికి6 గొని
తే(గలరు మిమ్ము సెలవిమ్ము సాగుదు' నని 88
అమృత మూ ర్తి వళ కలలతో త ననన నుటనననాతనననమడా కం॥ తను నన్వేషణ జేయుచు6 జనుదెంచిన భటుల6 గూడి స్వపురమునకు నే గెను, మదిలో నేదో తీ యని యనుభూతి యొకండు ననరై విరియంగన్, తో తే॥ గీ॥ రాజు చనె నగరికి, దినరాజు చనియె నస్తగిరికి, రేరా జంత నంబరమున మబ్బుపరదాల మాటున మణ6గి యిన్న వాండు, మెలమెల్లగా( దోన బయలు (పొకె. 9౮ చం॥ అనుండను నేన యంచు రుచి యెక్కినవాండయి చ్మకశాసనం బును బొనరించి యెల్లర న మోఘముగా6 దపియించి లోకదూ షణమును గన్న చండకరు సాగరమందున' (దోచి చల్లగా జనులను నేలురాజన6 [బ శస్తికి నెక్కిన చందు6 డించెడున్. 9 చం॥ తన యుదయంబునన్ గనిన తండికి సంతస మిచ్చుచున దిగం గనల6 గరంబులన్ దనుపు గల్లగ నల్ల స్పృశించి తీయతి
వరా అమృత మూర్తి
యని చలువందనాలను మ
హా పమదంబున నిచ్చి, తానె రా జని పిలువంగ యోగ్యుండని యత్తజిసాంగెను జందు6 డెంతయున్, 92
తే॥ గీ॥ పండువెన్నెల యత్తథి పిండి యార.
బోసిన తెబంగుగా న్మేతములకు విందు
కలుగ6 జేయంగ డెందాన నెలమి€ బౌంది
కన్న తల్లికి. గూతు రిక్కరణి ననియె, 9 క౦॥ తారాబలమ్మున నరిజ
యారంభము వమ్ము సేసి యక్షతకరుండై
తొరాధ్వ మెక్కి విబుధ స
మారాధనం గన్న రాజూ నంబా! కసవే ల! తే॥ గీ; నేటి మనరాజు మాటల న్వింటివి గద
మింటి పూవైన రేరాజు6 గంటివి గద
అతడు మహితకరు(6 డత(6 డమృత కరుండు
మనకు నీరాజు లిర్వుర మాన్యు. డెవండా? 95 సి॥ కువలయానందంబు.€ గూర్చు చల్లని సామి
యరుల గుండెల గాలమౌ (పతాపి, అమృతంబు హృదయంబునం దున్న సొగసరి లక్మితోంబుట్టిన లలితగుణుండు,
అమృత మూర్తి వలో కరములతో నెల్లకడల6 [బాకెడు జాణ, మధురమూర్తి వహించు మన్నె కాడు, కళల పౌఢిమ సూపు కమనీయ రుచిఖని ద్విజరాజ విఖ్యాతి వలయు గణువ, తే గీ॥ పండువెన్నెలలతేట సంపదల నిచ్చి కవిచకోరములన్ దను ఘనయశుండు, చేతి కందని యారాజు సవ్వుండా, స సులభు(జైన మనరాజు తళ్లి! బెప్పమ. ౮గ్ర లే॥ గీ అనుచు నిటుల నా రాజద్వయమ్ము. బొగడి (పొద్దుపోవు నంతదనుక ముచ్చటాడి యాడి, వారుని దొసక్తు లైర్హి ఆంత ద్యుమంి (పాగంగన మొుగంబు తొంగిచూచె. గ కఈధి॥ వసరుహమి్మ తుడు, హరివం గనల మొగంబులకు రుచిని గలిగించు విభుం తినుం డుదయమెక్కి చృకహితుండై యొసప్పెన్స్ 98 ఉ॥ తూరుష్పకొండపీఠమునం దోయరు హాప్తుండు దోంయినంత సిం గంబు, కుముద్వతి యాననంబుపె6
కోమలి కొండొక మేల్చడంగ ళో వనోరువ(జాల దింకొకతె; యుప్పులకుప్పల చిత్త మెట్టిదో! 09 తే॥ గీ॥! అమరుసటిరోజునం బభునాజ్ఞం దాల్చి రాజుపరివార మొకకొంత రాణువ గొన వృద్ధమాతయు రూపయు విడిసియున్న పర్షశాల సమిపించి పలికి రిట్లు. 100 గుతుకము వహించి యున్నది. కొంఠం లెక యారథము నెక్కి దయచేయుండీ యనంగ, 101 తే గ|| తల్లి కూతురు నొకసారి తమ యదృష్ట భావి కల్యాణమును గూర్చి పభుని నమ్మి రాణువ వెనువెంటం జనిరి రాజప్పరికి, 102 ఈ! అవనభూములన్ వదలి యంతిపురంబున 'కేగుదంచి, వృ థ్వవిభు న్నాశయంబున వి వేకము (శ ద్దయు. గౌరవంబునున్
ఆమృతమూర్తి త్! తీవలుసాంగ న్మాపభుని దేవిడి నుండంగ నూర్జహాన్ మహా దేవియు “రూప” నాత్మనుత తీరున6 బెంచె. (బజల్ నుతింపంగన్, 1038 11 శ్రీరమాశీయ రూపగుఖణ శీల మనోజ్ఞకు రూపకా జవాం గీరుజహాంపనా రుచిర కీర్తి విరాజికి సంస్కృృృతాది భా షారసపవేదికిన్, సుగుణ భాలిక్తి సజ్ఞనగీయమాన నం స్కాారికి (బహ్మళేజునికి శస్తముగా జరి'పెన్ వివాహమున్, 104 తే గీ; వేదపండితుల, మౌల్వీలు, వివిధశార్త వేత్తలు, కవివకులు, వచ్చి పెమల గనుచు నావధూవరులకు6 దమదైన భాష కేషశుభంబు లొసంగి రక్షఖతి. జేయు (పభుండు దుష్టజన శిక్షకు6 డీశుండ కిల్సిషుండు, ని
తలి అమృత మూ ర్తి (శేయస మార్గదర్శకుండు, (శీయును దీర్షతరాయు విచ్చి, యా ప్యాయత నీ వధూవరుల జాలనంచేయు( గృపార్దృదృష్టితోన్, 06 తే॥; గీ అనుచు నీరీతి నాశీస్పులందంజేయ నైదువలు కొంచ రేతెంచి యావధువును గాంచి, యక్కుునం జేర్చుచు( గనుల బారు బాపృములు తుడుచుకొనుచు6 బలికి రిట్లు. 10? తే గీ॥ పుట్టినింట నెన్నాళ్లున్న మెట్టి నింటి కేదా యొకనాండు పోవక యెొవతె కైన6 దప్ప దతివల నట్లాట తరుణ! (శద్ద నియ్యెడ విను మానుడువు లొక్కింత యనుచు. 108 సి తల్లిదం, డులవోలె. దనకు బూజ్యా లటంచు నత్తమామలసేవం జిత్త మిడుము, భర్తమాటకు( (బతీపవు గార యాతని మానసము నెరింగి మసలు కొనుము, అతిధి కభ్యాగతి కాదట నమృతాన్న మన్నపూర్సవలె లేవనక యిడుము, పరిచారకులపట్లం. బనిగొను వేళల దవ్రితిజంగున దయనుజూప్పు,
అమృత మూ ర్తి తొలి తే॥ గీ మిట్టి యిల్లా్యడకు సుకిర్తి యెసగు నమ్మ ఆత్త మామలు పతియు నిన్నాదరింప జగతి స్రీలోకమున స్ముపశస్తి గొనుము ద్మ్‌ప రూప వ్మిప కం లప పప! రూప! 109 యారు లక్షలాడాయము నబ్బు వాని “రూప” కరణముగా నిచ్చి రూడి నెనసి చరిత ఇక్క జహంగీరు చ్మకవర్తి1 110 ' షో 1 హో టి పం వళ 111/1 ఇతి శవమ్
ఛి త | హా తి అ | శి లో శి ళీ క్ శ ల , “శ్వ ఇ్షిన్హ జ షి ౯ ఇ .
శ / మో జు | || ం హై
శా హీ క్
వీ డ్
- గ్త్ ణి ఖ్భ " "
జా ప! త స్ట డు లత గ్ | స్నె న ళీ ఆ ప! శ్లో జ క ణి గ!