Telugu అమూల్యం_నండూరి సుందరీ నాగమణి_2014_181 P_SVKA102B102 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/amaulayam
Date: 2026-08-02 15:13
Chunks: 19
Book Overview
Book: అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102
Source: https://sundarayya.org/amaulayam
Total OCR chunks analysed: 19
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- కూడా
- కథలు
- నాగమణి
- నాకు
- నేటి
- కథలో
- నండూరి
- సుందరీ
- ముందుమాట
- ఆవిడ
- గురించి
- రచయిత్రి
- వుంది
- కథల్లో
- విరజ
- పెళ్ళి
- అతని
- తండ్రి
- మంచి
- అంకితం
- యాళ్ళ
- హైదరాబాద్
- ౧3036
- అప్పుడు
- రచనల
- మధ్యలో
- కారణాలు
- రెండు
- కొత్త
- వున్నాయి
Per-Chunk Details
Chunk 1 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0001-0010.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 6372
OCR Issues:
- ASCII junk on lines: [84, 85, 87, 88, 90]...
Key Terms:
- కూడా
- కథలు
- నాగమణి
- నాకు
- నేటి
- కథలో
- నండూరి
- సుందరీ
- ముందుమాట
- ఆవిడ
- గురించి
- రచయిత్రి
- వుంది
- కథల్లో
- విరజ
- పెళ్ళి
- అతని
- తండ్రి
- మంచి
- అంకితం
- యాళ్ళ
- హైదరాబాద్
- ౧3036
- అప్పుడు
- రచనల
- మధ్యలో
- కారణాలు
- రెండు
- కొత్త
- వున్నాయి
Extractive Summary:
ఫ్ లో + (| గ ల “త ౯ నే వ్వ న. “పా ర్ట ల క | లా మ న. నాగమణి రచనల్లో నాకు నచ్చిన అంశం ఆమె తన కథల్లో ఇతివృత్తాలుగా స్త్రీ జీవితాలని ప్రముఖంగా తీసుకున్నప్పటికీ, ఆమె ఏదో ఇక “ఇజం” ఒక 'వాదం'కి కట్టుబడిపోయి, గిరి గీసుకొని ఆ హద్దుల్లో తన రచనలు చెయ్యకపోవడం.
Chunk 2 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0011-0020.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 11596
OCR Issues:
- ASCII junk on lines: [144, 267]
- Repeated punctuation clusters: 48 occurrences
Key Terms:
- రచయిత్రి
- రచనలు
- చాలా
- సాహితీ
- ప్రతి
- నేను
- ప్రేమ
- చక్కని
- నాకు
- కాదు
- కానీ
- నాగమణిగారు
- రచనా
- శ్రీ
- శ్రీమతి
- అంటే
- కథల్ని
- నండూరి
- కూడా
- సున్నితంగా
- కథలో
- స్వాతి
- వుంది
- నన్ను
- ధన్యవాదములు
- కథలను
- సుందరీ
- కథలు
- పుస్తకాన్ని
- అందుకే
Extractive Summary:
అనే పిచ్చిలో పడ్డవాళ్ళు ఎలా తమని తాము పోగొట్టుకుంటారో, అయితే, ఆ సమస్యనించి కొందరు తమ 'మనోశక్తితో ఎలా బయటపడగలరో యీ కథ చెబుతుంది. ఓ శకుంతల లాంటి 'సుధీరి కథ ఇది. వారిచ్చే పోటీలో ఎన్నుకొనబడిన కథ ఇది) దీన్ని ఓ చక్కని "స్టేజ్ ప్లేగా కూడా మలచవొచ్చు.
Chunk 3 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0021-0030.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 15109
OCR Issues:
- ASCII junk on lines: [259]
- Repeated punctuation clusters: 146 occurrences
Key Terms:
- కరుణ
- మంజీర
- చాలా
- ఆంటీ
- స్నిగ్ధ
- నేను
- బాగా
- పెళ్ళి
- ఉంది
- అతని
- ఎంతో
- కూడా
- అతను
- కీర్తన
- కాదు
- నాకు
- ప్రశాంత్
- అంటూ
- చేయి
- చూస్తూ
- కరుణకు
- నండూరి
- సుందరీ
- నాగమణి
- అడిగింది
- తాను
- అమూల్యం
- కథలు
- అన్నీ
- ఉన్న
Extractive Summary:
“ఇది వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన కీర్తన మంజీరా... ఆయన తన సంసారాన్ని ఈదలేక, ఇహలోకంలో చాలా కష్టాలు పడ్డాడు... తాను నమ్ముకున్నది ఆ శ్రీరాముడినే కాబట్టి, ఎన్నో కవ్వాలు, భవనాగరాలు ఎదురైనా ఆయనే వాటిని కడతేర్చుతాడని మనసుకు చెప్పుకుంటూ, ఓదార్పును పొందే వతతతతతతతతతతతతతతతతతతవవవావాలాటంంజ అమూల్యం (కథలు) మనస్సును చల్లగా స్పృశించే 'మలయమారుతరాగం'లో స్వరపరచాడు ఈ కీర్తనను ఆయన. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు... కాని నువ్వా పెళ్ళికి ఒప్పుకోవు... నాక్కూడా ఈ జీవితంపై వెగటు కలుగుతోంది... నాకు ఒక కుటుంబం కావాలి...”
Chunk 4 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0031-0040.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 17421
OCR Issues:
- Repeated punctuation clusters: 157 occurrences
Key Terms:
- ప్రశాంత్
- స్నిగ్ధ
- నాకు
- నీకు
- ఎంతో
- నేను
- నువ్వు
- అతని
- చాలా
- లేదు
- నిన్ను
- కాదు
- జీవితాన్ని
- కలిసి
- కాని
- కావాలి
- కూడా
- నండూరి
- సుందరీ
- తాను
- అమూల్యం
- కథలు
- అన్నీ
- అంటూ
- ప్రశూ
- ఉంటే
- నన్ను
- లేని
- నాగమణి
- అందమైన
Extractive Summary:
“తప్పదు తల్లీ... రక్షణ అనేది లేని ఈ సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటూ, ఏ సమస్యాలేని ప్రశాంత జీవితాన్ని కొనసాగించలేని దుర్భరమైన పరిస్థితి. ఒక తండ్రిగా ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి. ఈ “సహజీవనం” అనేది ఇటీవలి కాలంలో మన యువతరంలో వెట్టితలలు వేస్తున్న ఓ జాద్యం... వ్యభిచారానికి వేసిన అందమైన ముసుగు... విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి, రోజుకో అమ్మాయిని మార్చే అబ్బాయిలకు, రోజుకో అబ్బాయితో గడపాలనుకొనే
Chunk 5 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0041-0050.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 13851
OCR Issues:
- ASCII junk on lines: [48, 288]
- Repeated punctuation clusters: 125 occurrences
Key Terms:
- స్పందన
- కూడా
- రోజు
- తాను
- సృజన్
- కాని
- అసలు
- సుబ్బలక్ష్మి
- త్వరగా
- వెంటనే
- అతని
- ఉన్న
- చాలా
- లేదు
- బాగా
- పేరు
- నిన్ను
- నన్ను
- రెండు
- అంటూ
- నండూరి
- సుందరీ
- అమూల్యం
- కథలు
- వెళ్ళి
- వచ్చి
- ఎంతో
- చెప్పి
- నేను
- వచ్చింది
Extractive Summary:
'మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే...” అన్న తన నమ్మకాన్ని వమ్ము చేసింది ఆ సౌజన్య, సృజన్ అలాంటివాడు... ఆ గొప్ప వ్యక్తి తన జీవిత భాగస్వామిగా లభించటం తానే జన్మలోనో చేసుకున్న పుణ్యం... 'రవీంద్ర భారతి!” ప్రతి కళాకారుడూ తన కళను ఒక్కసారైనా అక్కడ ప్రదర్శించాలనుకునే ఒక కమనీయమైన వేదిక... వయస్సు అర్ధశతాబ్ది దాటిపోయాక ఆ వరం ఇప్పటికి దొరికింది తనకు...
Chunk 6 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0051-0060.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15783
OCR Issues:
- ASCII junk on lines: [360]
- Repeated punctuation clusters: 96 occurrences
Key Terms:
- సాత్విక్
- రాధమ్మ
- మృదుల
- కూడా
- నరసింహం
- మంచి
- కాదు
- ఎంతో
- అంటూ
- నాన్నా
- చెప్పింది
- బాగా
- ఉంటే
- పాటలు
- వచ్చింది
- చాలా
- సంగీతం
- అతని
- రాధకు
- పాటల
- నండూరి
- సుందరీ
- నాగమణి
- మీరు
- నువ్వు
- పాడటం
- అమూల్యం
- కథలు
- మాత్రం
- స్వాతి
Extractive Summary:
“ఆర్తి వేదన కలగలసిన ఈ సాహిత్యాన్ని ఆ రోజుల్లో పి. సుశీలగారు ఎంత కరుణరసంతో ఆలపించారో, ఈనాడు మన రాధమ్మగారు కూడా తన మధురమైన గళంతో అంతే చక్కగా ఆ పాటను పాడారు. “ఈ ప్రపంచం నిండా నీలాంటి నాన్నలే నాన్నా... అమ్మలాంటి అమ్మలు మాత్రం చాలా చాలా అరుదు నాన్నా... ఆమె మన కోసం తన జీవితాన్ని ధారపోసింది.
Chunk 7 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15425
OCR Issues:
- ASCII junk on lines: [312]
- Repeated punctuation clusters: 80 occurrences
Key Terms:
- విరజ
- రాకేష్
- కూడా
- ఎంతో
- పెళ్ళి
- అతని
- రజని
- విరజా
- విరజకు
- తాను
- మధుర
- విరజను
- చాలా
- అంటూ
- ఉద్యోగం
- లేదు
- పెద్ద
- అంటే
- చక్కని
- ఇంటికి
- అమూల్యం
- కథలు
- రెండు
- నండూరి
- సుందరీ
- మంచి
- విషయం
- నేను
- నాగమణి
- తనను
Extractive Summary:
“రజీ... రజీ... అంటూ క్షణమైనా వదలడట... ఆ పిలుపుతోనే తన మతీ పోగొట్టాడుగా... తన డబ్బు తీసుకుపోయి ఆమెకి వ్లాట్ కొనిచ్చాడు... తనను ముంచివేయటానికి అతనికి మనసెలా వచ్చింది? ఐతే... ఉండు ఒక్క నిమిషం...” అంటూ తన సెల్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడి, “రాజమండ్రిలో ఒక ఉద్యోగం ఉంది చేస్తావా?” అని అడిగింది మధుర. డాక్టర్ అనూరాధ అన్నీ తానై, అంతా తానై ఆ సంస్థకు తన జీవితాన్ని అంకితం చేసింది.
Chunk 8 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0071-0080.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 15198
OCR Issues:
- ASCII junk on lines: [354]
- Repeated punctuation clusters: 196 occurrences
Key Terms:
- నేను
- సత్యం
- రాహుల్
- నన్ను
- నాకు
- నువ్వు
- అసలు
- రామకృష్ణ
- అన్నాడు
- నీకు
- కూడా
- ఉన్న
- కాని
- అమ్మ
- నిన్ను
- రామూ
- “డాడీ
- చేయి
- డాడీ
- చాలా
- లేదు
- సుధీర
- కొడుకు
- వేసి
- అమ్మాయి
- కానీ
- అమూల్యం
- కథలు
- అందుకే
- నండూరి
Extractive Summary:
“అవును మై సన్... ఆ బాధను తట్టుకోవటం చాలా కష్టం... అంతేకాదు... నీ చర్య వల్ల నీ శైలూ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ బాధ... ఈ బాధకు పదిరెట్లు ఉంటుంది తెలుసుకోరా...” భారంగా అన్నాడు రామకృష్ణ. “హలో శైలూ... గుడ్ న్యూస్... ఇక మన పెళ్ళికి ఏ ఆటంకమూ లేదురా... అసలు ఏం జరిగిందంటే...” గలగలా నవ్వుతూ మాట్లాడుతున్న కొడుకు స్వరంలో గంతులు వేస్తున్న ఆనందాన్ని తృప్తిగా పరికిస్తూ, ఆ గదిలోంచి నిష్క్రమించాడు బెరుకు బెరుకుగా గేటు తెరుచుకుని తన చేయి పట్టుకున్న నాలుగేళ్ళ పాపతో, భుజాన ఎయిర్ బ్యాగ్‌తో ఆ ఆవరణ లోపలికి అడుగు పెట్టింది సుధీర.
Chunk 9 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15550
OCR Issues:
- ASCII junk on lines: [241]
- Repeated punctuation clusters: 33 occurrences
Key Terms:
- సుధీర
- సింహాచలం
- కాని
- కూడా
- తాను
- ఆయనకి
- రఘుదేవయ్య
- పెళ్ళి
- నువ్వు
- అమూల్యం
- నాన్న
- మాత్రం
- నాన్నా
- నీకు
- అంటూ
- కథలు
- లేదు
- నండూరి
- నాగమణి
- నేను
- తండ్రి
- తర్వాత
- అన్న
- ఇక్కడ
- అవుట్
- హౌస్‌లో
- అప్పటికే
- అంది
- ఆమెను
- వచ్చి
Extractive Summary:
సింహాచలం ఆ విషయాలు ఏవీ అడగవద్దన్నట్టుగా సుధీరకు పైగ చేసి, ఆయన వేసుకునే మాత్రలు తెచ్చి మింగించింది. అప్పుడే ఈ స్థలం కొని రెండంతస్టుల మేడ కట్టించాడు ఆయన. ఓ వైపునుంచి తమ కొడుకును తమనుంచి వేరు చేశావని ఆమెను శాపనార్థాలు పెడుతూ అత్తగారింటినుంచి ఫోన్ కాల్స్, తనొక శత్రువులా కనబడుతూ నిత్యమూ తనను ద్వేషించే తన భర్త... ఇతన్నేనా తాను దేవుడని భావించి, తన పితృదేవుణ్సి సైతం కాదని వచ్చేసింది!
Chunk 10 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16323
OCR Issues:
- Repeated punctuation clusters: 39 occurrences
Key Terms:
- నాకు
- నేను
- చాలా
- కూడా
- ఉద్యోగం
- పెళ్ళి
- వచ్చి
- నన్ను
- అన్నాను
- బాగా
- ఉత్పల
- ఉన్న
- కథలు
- ఉంది
- కాని
- సాంత్వన
- వాళ్ళ
- కానీ
- చెప్పి
- లేదు
- అంటూ
- నిద్ర
- మళ్ళీ
- అమూల్యం
- ఎంతో
- ఇంతలో
- పాలు
- ఉన్నారు
- ఉంటే
- పేరు
Extractive Summary:
మధూ వాళ్ళ నాన్నగారు నన్ను సాదరంగా పిలిచి, తన ప్రకృనే కూర్చోబెట్టుకొని, “నీ స్నేహితులందరిలో నాకు నచ్చింది, ఈ అబ్బాయేరా...” అన్నారు మధూతో. అదంతా వ్యాధి (ప్రభావం, వయస్సు ప్రభావమే కాకనా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ. అదంతా వ్యాధి (ప్రభావం, వయస్సు ప్రభావమే కాకనా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ.
Chunk 11 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0101-0110.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 14705
OCR Issues:
- ASCII junk on lines: [89]
- Repeated punctuation clusters: 101 occurrences
Key Terms:
- మల్లేశు
- పెళ్ళి
- దుర్గ
- ఉన్న
- కాని
- కూడా
- సానా
- మావా
- నీకు
- మంచి
- మళల్లేశు
- నేను
- తాతయ్య
- నాకు
- అన్నాడు
- అతని
- అంది
- నండూరి
- సుందరీ
- నాగమణి
- అమూల్యం
- కథలు
- పెద్ద
- తలుపు
- ఇంటికి
- కాదు
- చేసి
- చిన్న
- ముఖం
- కళ్ళు
Extractive Summary:
వెంటనే అమ్మమ్మతో, తాతయ్యతో ఆ అమ్మాయిగురించి, అప్పుడు నేను పెళ్ళికి వెళ్ళటం, నేను మంచాన పడితే ఆమె నాకు సేవ చేయటం... అవన్నీ చెబుతూ, చివరి విషయం చాలా సంశయంగా చెప్పాను - “ఆ అమ్మాయిది మన కులం కాదు, అసలు ఏ కులమో కూడా నాకు తెలియదు అని. అంత ఇస్టమైతే ఇద్దరూ పెళ్ళి సేసేసుకోవాల్సింది కదా...” ళల్ట్స్ తప్పే... అలా అనకూడదు... గంగ సానా మంచిది... సిన్నప్పట్నుండీ కలిసే పెరిగాం కదే... ఆ సనువు కొద్దీ అలా అంటుంది కాని వేరే ఏ ఉద్దేశమూ ఉండదే దానికి!” చెప్పాడు మల్లేశు. “ఈ మధ్యే తన పోరు పడలేక, తనకిచ్చిన మాట (ప్రకారం గంగ ఇంటికి రాకపోకలు మానేసాడని తాననుకుంటోంది... కాని, కాని తన కళ్ళు కప్పి దానింటికి వెడుతూనే ఉన్నాడన్న మాట...” దుర్గకు వివేకం నశించిపోవటంతో, మనసంతా చెదిరిపోయింది.
Chunk 12 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0111-0120.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15278
OCR Issues:
- ASCII junk on lines: [128]
- Repeated punctuation clusters: 212 occurrences
Key Terms:
- నాకు
- కిరీటి
- కూడా
- నేను
- సంధ్యా
- అతని
- దగ్గర
- వచ్చి
- అంటూ
- ఫోన్
- దుర్గ
- నన్ను
- ఎంతో
- లేదు
- మావా
- సాయంత్రం
- నీకు
- నువ్వు
- చాలా
- వదిన
- కాని
- కలిసి
- నండూరి
- సుందరీ
- నాగమణి
- అమూల్యం
- కథలు
- కానీ
- భర్త
- అంది
Extractive Summary:
ఏదో చెప్పబోతున్న మళల్లేశు జేబులోని సెల్ ఫోన్ మైోగటంతో, అది యజమాని దగ్గరనుండని అర్ధమై, “ఈ తిక్కదానికి కనీసం ఓ గంటైనా నచ్చజెబితే కాని ఇనదు... సాయంత్రం సెబితే సరి...” అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఉడుకునీళ్ళు దిమ్మరించుకుంటే ఒళ్ళు కాలి బొబ్బలెక్కిపోయినటై, అనుమానాలు, అపార్తాలూ మనసుల్ని కాల్చేస్తాయే... ఆ ఉడుకునీళ్ళకు “నమ్మకం” అనే సన్నీళ్ళు కలుపుకుంటెనేనే ఏ కాపురమైనా సజావుగా సాగేది...” అని మళ్లేశు చెప్పగానే, నిజమే కదా...” అన్నట్టు ఆమె కళ్ళు తెరచుకున్నట్టయింది. ఈ విజయాన్ని ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి... ఇక నేనే అతని రూమ్‌కి వెళ్ళి చెప్పి రావాలని నిశ్చయించుకున్నాక, మా వదినకి చెప్పి బయలుదేరాను.
Chunk 13 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16221
OCR Issues:
- ASCII junk on lines: [114]
- Repeated punctuation clusters: 106 occurrences
Key Terms:
- వల్లి
- నేను
- కూడా
- నాకు
- చాలా
- నన్ను
- కాని
- పైడిరాజు
- నువ్వు
- కానీ
- వల్లికి
- కిరీటి
- వచ్చింది
- నీకు
- కాదు
- వైరస్
- దగ్గరకు
- ఎంతో
- పెళ్ళి
- తాను
- హెచ్‌ఐవీ
- అనిపించింది
- ఇంకా
- నండూరి
- సుందరీ
- నాగమణి
- ఉంటే
- అవకాశం
- అతను
- అమూల్యం
Extractive Summary:
చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని, కథ చెబుతూ అన్నం తినిపించేవాడిని... భావిలో మన కూతుర్ని ఊహించుకుంటూ... అలాంటిది... ఆ పాపతో అలా ఎలా ప్రవర్తించగలిగాను? ఆ తోడేళ్ళ బారినుండి, ఈ లేడిపిల్లను ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. ఆ మాట తల్లితో చెప్పగానే, ఆమె “అమ్ములూ, పైద్రాజు మనోడు కనక, మనమంటే అభిమానముంది కనక, పైసా కట్నం డబ్బులు కూడా అడక్కుండా కర్సులన్నీ ఆడే బరాయించుకుని, నీ మెళ్ళో పుస్తె కడతానికి ఒప్పుకున్నాడే... నీకు కటమియ్యటానికి ఈ గుడిసె అమ్మెద్దారని అనుకున్నాను కాని అలా సేత్తే ఇంక నాకు నిలవనీడ ఉండదని ఆడే ఒద్దన్నాడు.
Chunk 14 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0131-0140.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16167
OCR Issues:
- Repeated punctuation clusters: 87 occurrences
Key Terms:
- శ్రీహరి
- హెచ్‌ఐవీ
- కూడా
- భవానీ
- నేను
- వల్లి
- నీకు
- నువ్వు
- అమర్
- చాలా
- కోసం
- మాత్రం
- కాని
- నాకు
- తరువాత
- పాజిటివ్
- వైరస్
- వ్యాధి
- అమూల్యం
- కథలు
- నండూరి
- సుందరీ
- నాగమణి
- ఇప్పుడు
- ఉన్న
- నన్ను
- అక్కడ
- కాలం
- మరియు
- మందులు
Extractive Summary:
ఈ దశ ఆ వ్యక్తి యొక్క వ్యాధినిరోధక శక్తిమీద ఆధారపడి మూడు నెలల నుండీ, పదిహేడు సంవత్సరాల కాలం వరకూ ఉండవచ్చును. ఆ తరువాత మరల లక్షణాల దశ... ఈ దశలో మన శరీరం కాసా వైరస్‌తో పోరాడే శక్తిని కోల్పోతుంది. భవానీయే ఏవో కబుర్లు చెబుతూ ఉందేది కానీ అవి నా మనసుకు ఏ మాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు... ఒక రోజు రాత్రి భవానీకి 'గుదడ్‌నైట్ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి, నా గదిలోకి రాబోతుంటే, నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు ఓ కేసెట్ ఇన్‌సర్ట్ చేసిన తన పాకెట్ టేప్ రికార్టర్ నా చేతికిచ్చి, వినమని కోరింది.
Chunk 15 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0141-0150.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15683
OCR Issues:
- ASCII junk on lines: [193]
- Repeated punctuation clusters: 194 occurrences
Key Terms:
- నాకు
- నీకు
- నేను
- నన్ను
- చాలా
- నువ్వు
- అసలు
- నిన్ను
- కాని
- స్రవంతి
- కూడా
- నీవు
- మాత్రం
- కానీ
- నాతో
- ఉంది
- శ్రీహరి
- చెప్పింది
- కాదు
- కలిసి
- కాఫీ
- నండూరి
- సుందరీ
- నాగమణి
- భవానీ
- అమర్
- ఇష్టం
- కోపం
- ఇంట్లో
- ఉండి
Extractive Summary:
ఇన్నాళ్ళు నీ పని వత్తిళ్ళ వల్ల, ఊపిరాడని నీ దినచర్య వల్ల నాతో కలసి గడపలేకపోయావు... ఇక ఫరవాలేదు... మనమిద్దరం ఈ జీవనసంధ్యలో హాయిగా మళ్ళీ పాత రోజులను పొందవచ్చనీ, హాయిగా గడప వచ్చనీ ఎన్నెన్నో కలలు కన్నాను... ఆ 'అదృష్టం' ఎక్కడిదీ నాకు? “ఆ... ఏమోయ్ మమతా... టిఫిన్ అయితే పట్టుకురా... తిని పెడతా...” భర్త గొంతు వింటూనే మమత అరికాలి మంట నెత్తికెక్కినట్టెంది. దీనికి పెళ్ళి చేయాలి... భర్త చూస్తే అలా, తన సరదాలు, సంతోషాలు తప్ప మరేమీ పట్టదు ఆయనకి... వీళ్ళందరికీ వండిపెట్టే వంటలక్క బ్రతుకైపోయింది తనది... అసలు తానంటూ ఒక మనిషుందనీ, దానికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయనీ ఎవరికీ పట్టదు.... దిగులు పడుతూనే నిద్రలోనికి జారిపోయింది మమత.
Chunk 16 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16223
OCR Issues:
- ASCII junk on lines: [303]
- Repeated punctuation clusters: 148 occurrences
Key Terms:
- స్రవంతి
- కూడా
- నేను
- రాబర్ట్
- అతని
- వినయ్
- చాలా
- శరత్
- చేసి
- నాకు
- చూస్తూ
- చేయి
- తల్లి
- తాను
- ఉన్న
- చెప్పింది
- రాత్రి
- అమూల్యం
- కథలు
- అతన్ని
- రోజు
- టేబుల్
- ్రవంతీ
- మంచి
- ఆంటీ
- సైబర్
- చిన్న
- నువ్వు
- అతను
- ఫోటోలు
Extractive Summary:
ప్రపంచమంతా ఊగిపోతూ ఉంటే, రాబర్ట్‌తో తాను ఆ ఫాస్ట్ బీట్ సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ... అతని చేయి తన నడుము చుట్టెయగా, అతని పెదాలు అప్పుడప్పుడు తన చెక్కిళ్ళను ముద్దాడుతూ... అతని ముఖం తన ముఖానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇబ్బందితో తను ముఖం తిప్పేస్తున్నా, మనసు తన మాట వినక, వివేకపు హెచ్చరికలను పెడచెవిని పెడుతుండగా... ఒకటి రెండుసార్లు ఆ ముద్దను తాను కూడా ఆస్వాదించింది. ఆ నిమిషం అతనికి సుఖాన్నిచ్చేది తానైనా, షీలా అయినా, మరో రోజా అయినా ఎవరైనా ఒక్కటే... ఆ క్షణంలో అతనికి తన మీద ఉన్నది లవ్ కాదని, లస్ట్ మాత్రమె అని అవగతమైంది తనకు. ఆ మధ్య అతను సాధించిన విజయాలన్నింటినీ అభినందిస్తూ, పేపర్లో 'యువతరంగం' శీర్షికన అతనితో ఇంటర్వ్యూ కూడా వేశారు... మరి... అతన్ని మన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం...” సూటిగా పాయింట్‌లోకి వచ్చేస్తూ చెప్పింది మమత.
Chunk 17 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17700
OCR Issues:
- Repeated punctuation clusters: 64 occurrences
Key Terms:
- శరత్
- చాలా
- కూడా
- అతని
- బాగా
- ఎంతో
- మల్లిక
- నేను
- ఆఫీసులో
- కాదు
- శ్రీహర్ష
- కాని
- ఉంది
- కోసం
- మీరు
- మంచి
- అతన్ని
- పెళ్ళి
- శాంతి
- నిత్య
- ఆఫీసుకు
- రామారావు
- చెప్పాడు
- ప్రశాంత్
- శ్రీహర్న
- తనతో
- నండూరి
- సుందరీ
- నాగమణి
- వర్క్
Extractive Summary:
ఆ అమ్మాయిని రామారావుకి అప్పజెప్పి, అన్నీ నేర్పమని తన కాబిన్‌లోకి వెళ్ళిపోయాడు మాధవరావు. అదీగాక, తన కోసం ఎంతగానో ఆరాటపడుతున్న అన్నావదినలను, తోబుట్టువులాంటి రామారావును చూస్తుంటే తాను ఆ బాధలోంచి బయటపడాలన్న కోరిక తీవ్రతరమై, పూర్తిగా మనసును పనిమీద లగ్నం చేయసాగాడు. అందులో కార్యదీక్ష సమయపాలన, నాయకత్వం, మనకి తెలియనివి బోధించే గురుధర్మం మొదలైనవెన్నో... ఈ విజయం మాత్రం పూర్తిగా ఆయనదే... వారి నేతృత్వంలో పనిచేసే అదృష్టం మనకి దక్కిన ఈ నేపథ్యంలో, ఇలాగే కష్టపడుతూ, విజయపథం వైపు మన సంస్థను ముందుకు నడిపిద్దాము.. అలా అని అందరమూ మన మనసుల్లోనే శపథం చేసుకుందాము...”
Chunk 18 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0171-0180.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16175
OCR Issues:
- ASCII junk on lines: [232]
- Repeated punctuation clusters: 132 occurrences
Key Terms:
- చాలా
- శరత్
- నిత్య
- కూడా
- లేదు
- మోహన్
- కాని
- అమ్మాయి
- కాదు
- కొంచెం
- రమ్య
- ఎంతో
- మాత్రం
- మంచి
- నేను
- అన్నాడు
- అమూల్యం
- కథలు
- గురించి
- ప్రశాంత్
- శాంతి
- కట్నం
- అయినా
- మనకి
- బాగా
- ఇంకా
- నిత్యను
- వాళ్ళు
- తర్వాత
- సంగతి
Extractive Summary:
గుర్తుందండీ... అయినా వాళ్ళు సంవాదించుకుంటూ కూడా మామగారి మీద వాలిపోవటానికి ఆ సుమన్‌కి ఎలా సిగ్గులేదో...” కోపంగా అంది ఉమ. “ఆవేశపడకు... నాశనమయ్యేది మన అమ్మాయి జీవితమే... అయినా ఆ ఇంగితం ఆ అబ్బాయికి ఉండాలి ఉమా... రాఘవరావుగారి స్నేహితుడు ఇల్లు చూసుకొని వచ్చారు... మాట్లాడటానికి ఈ ఆదివారం వస్తారట... అన్నీ కుదిరితే... వచ్చేవారమే రిజిగ్రేషన్...” ఆ విషయాన్ని అయిష్టంగానే అంగీకరించింది రమ్య, ఓ లక్ష రూవాయలు పెట్టీ బంగారం కొని ఇచ్చింది కూతురికి, పెద్దకూతురికి ఇచ్చినట్టె... ఉమకు తెలియకుండా మరో లక్ష రూపాయలు తండ్రి దగ్గర తీసుకుంది రమ్య.
Chunk 19 — అమూల్యం_నండూరి-సుందరీ-నాగమణి_2014_181-P_SVKA102B102_pages0181-0186.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 5562
OCR Issues:
- ASCII junk on lines: [91]
- Repeated punctuation clusters: 53 occurrences
Key Terms:
- డబ్బు
- నాకు
- నేను
- అమ్మ
- సుందరీ
- చేసి
- మాత్రం
- నాగమణి
- మెయిల్
- రమ్య
- మోహన్
- సుమన్‌కి
- లేదు
- కానీ
- నాన్నకి
- ఫోన్
- సుమన్
- కోసం
- నన్ను
- బాగా
- ఇచ్చి
- అమ్మకి
- కాదు
- మీకు
- సారీ
- సౌమ్య
- నీకు
- “అమ్మా
- ప్లీజ్
- తెలియకుండా
Extractive Summary:
నాటకమంతా తన కూతురే ఆడుతోంది... తల్లిదండ్రులుగా తమ బలహీనతను అడ్డం పెట్టుకుని తనను హింసలు పెడుతున్నాడంటూ, వజ్రపు తునకలాంటి సుమన్ మీద అభాండాలు వేస్తోంది... కష్టపడి తాము సంపాదించుకున్న ఆస్తిని, డబ్బును హక్కు పేరుతో లాక్కోవాలని ప్రయత్నిస్తోంది... ఇటు... ఉమ కూడా తల వాల్చుకొని కన్నీరు కార్చనాగింది. ఈ శష్ర్రైద్తుర ల రుటకమై ఆ (౨. ఏష థిద గాల వ వై య మ సో స [4 ౬ (ఏతత్ గ్గంర్డి క్రుంత వాలి.