Telugu అక్షర యాత్ర_టి సాంబశివరావు_2009_77 P_SVKA102B137 - anilvaranasi/indianlanguages GitHub Wiki

లో న. వ. సీ రో. జ నతన లా ల లే! 'శ్రోహ్లో ౯7 = ళా వ్‌ య! ఈ త వ ౨ | ళా ట్ట ల శ తే ళ్‌ స్నా లా త జా, వానా ఇ నైలు. + తజ ఇ టే మ క - కనా. . టా న ఆశ తి ఆ +. న్చు. వ | న య క ₹ ఎగ. | ౧ శై సా ప , న్‌ గనే = వ ాళి మం ల ఖ్‌ = వా * టి . ర ॥. ఇ ర! న్ను ఐనన్‌... ర కలాం న. ళ్‌ న! టు ల న్‌ - _ గ ళ్‌ ౧4 న ఇ ళీ 1 ఎ వ్‌ ఎ. క పో న " / ల ప ైనునాల! "తన! ఆ లన శాతర్‌ -. యే పక స య రా నో ఈ మ క. సలహా ులఖి . . లీ , నా శ్లో శో న్య 1! ను “లంకా. * ననన... ॥ ర్‌ : _ ఇ _కకో .చష్యాన్న. ౪ తలి ఠి + ఆరక జే భ్‌ కే ౪ క తయా. | శ న లః ( న! ” ॥ + క్‌ న్‌ వ ఎ + అభా కు బున నా ప్‌ ల్‌ జ లే ణం... ఓ ( తో! గ్‌ " తి అనక ట్‌ న | నే న్‌ న్‌ లో ఓ కలీ న” త శర్మ; 1 త్‌ో వాస మాా శక్‌ జా "ఒం శకి న న్‌ " ఇతో ళ్ళ అత. స స! వా2 1 , ఈ జ వారై రా || £ 1 [. హు ఇ శ గ్‌ వ శే నగ న్‌ు శు వా శ్‌, ౪ సౌల్మ జా ల్‌ | లీ [వ క శ రు టీ. రాళ లోతు టి ల్త ఖీ (1 ష్‌ గో తీ వా పన్‌ ప. గ కళ స ల + ల. నో న్‌్‌. " కల్తీ ౨. గ అ లన ట్‌ ఇ శ | . న్యా టు శ కా శ రను ల శ ” న జు జీ ఖీ క్త | , మ ప్‌ ఇ ఇల 4 న్‌ా నో ల! నల = స జ! స " బి ॥ జ్‌ క (4 శ ॥| - ఫ్‌ " జే | న! శే , - శ . - | శ గ అ 15 క + ల్‌ ఇ ల! ల్‌ / అ! | జ

న్నార్‌యు ఉట. నాంబళశివరావు)

ప్రథమ ముద్రణ సం

అక్టోబర్‌, 2009 క (1

కాపీలు: 1000 గ .

బం ళో ॥

భ్‌ ఈ

ల రచయితవి వ నే /// చి ఫ్‌

ముఖ చిత్రం స

శ్రీ ఎస్‌. రామ నరసింహం (సరసి)

(గ[్రతులకు:

శ్రీమతి. కనకమహాలక్షీ ది

కిరణ్స్‌ విల్లా, షాట్‌ నెం. 284, ప్రశాంత్‌ హిల్స్‌, రాయిదుర్గ,

హైదరాబాద్‌ - 500 008

ఫోన్‌: 9908465681 / 9248032107

డి.టి.పి. మరియు ముద్రణ;

వంశీ ఆర్స్‌ ప్రింటర్‌ పై. లి.,

లక్టీకాపూల్‌, రెడ్‌హిల్స్‌, హైదరాబాద్‌ - 4

ఫోన్‌; ౦040 - 23811856

వెల రూ! 50/-

అంకితం నాలోని కవితావేశాన్ని గుర్తించి నా వ్రయోభిలావి, న్నేలాళీలి, నిరాడంబరుడు మరియు డా! మర్రి చాన్నా రెడ్డి, మూనవ వనరుల అభివుద్ది నంస్ధ వ్రూర్వథ్రు తరిలాలనాధికారి ప్రర్తుతం కరీంరగగర్‌ జిల్లా డిఆర్‌ఓ. గా లనిచోర్తుర్న శీ వట్స్నం శేషాద్రి గారికి థలీ్డలీలతో..

  • నాంబశవరాన్టటి, షక ళా

గ0గ౧౨౯ ౦68౧ గతియిల/ ఆశి (ఉంం5ర10964 6 టం ఆలా ౯౧౧౬ 5టాగ) అంగాతగని గంగను? 1ఖర6(20066 - 7 స్వాగతం మిత్రులు టి. సాంబశివరావు గారు రచించిన తాజా నానీల సంపుటి ఈ అక్షరయాత్ర. వారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉపన్వాసకులుగా పనిచేస్తున్నారు. వారి బోధనానుభవంతో, లోకవృత్త పరిశీలనలో పండిన నానీలివి. నా మిత్రుడు పట్నం శేషాద్రిగారి (ప్రేరణతో వీరి కవితావ్యాసంగం పునః చైతన్యాన్ని పొందింది. లోగడ శేషాద్రిగారు కూడా “'అక్షరదళాలు” పేరిట నానీల సంపుటి వేశారు. సౌజన్యశీలి, వినయ సంపన్నుడైన సాంబశివరావు గారికి నానీల ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నాను. భవదీయులు డా లీన్‌ గోలి

డ॥ నీ, భవానీదేవి ఆంధ్రప్రదేశ్‌ నబివాలయం ఎమ్‌.ఎ. థూంటబీీ ఎమ్‌.ఎ, (తెలుగు విపాచ్‌ డీ ఎలఎల్‌ బొ హైదరాబాద్‌ - 500 0:22 రచయిత్రి ప్రభుత్వ నవోయ తార్దదర్శి, జిఎడి ౧

తెలుగు కవితా రూపాల్లో ఇతర ప్రక్రియలతో సమాంతరంగా దీటుగా ప్రవహిస్తున్న “నానీ” గురించి ఇప్పుడు ప్రత్యేకించి వివరించాల్సిన పనిలేదు. అందరి నోళ్ళలో వేమన పద్యా ల్లా పలుకుతున్న నాసీలు రెండు భావాంశాల మధ్య అర్ధవంతమైన సమన్వయాన్ని కవితాత్మకం చేస్తున్నాయి. నానీలు స్పృశించని సమకాలీన అంశం లేదంటే అతిశయోక్తి కాదు.

సాంబశివరావు గారి నానీలు చదువుతున్నపుడు వారి హృదయం అద్ధంలా ప్రతిఫలించింది. అక్షరాల అలల సవ్వడి విన్చించింది. సాంబశివరావు గారితో నా పరిచయం బహుస్పల్పం. అక్షరాలే... నాసీలై మమ్మల్ని కలిపాయి. శేషాద్రిగారి నానీల ద్వారా స్ఫూర్తి పొందిన ఈ కవిలోని కవితా భావనకు ప్రతిరూపం ఈ చిన్న పుస్తకం.

మొదటి నానీ అందర్నీ చాలా ఆకర్షించేది అలంకారికంగా చెప్పిన ఈ నానీ చూడండి

మీడియా మేనక

మురిపిస్తుంది

(ప్రపంచపు

విశ్వామి(త్రుద్ని

మొదటి భావార్థంలో మీడియాను మేనకతో పోల్చి చెప్పడంలో ఆసక్తి జనిస్తుంది. రెండవ భావార్థంలో ఆ మీడియా ప్రపంచాన్నంతా

[|

ఆకర్షిస్తోందన్నది అన్వయం. ఈ ఆకర్షణ...... వ్యామోహమే! మేనక విశ్వామిత్రుడి తపస్సును, దీక్షను భగ్నం చేసింది. కార్యవిఘ్నం కలగ జేసింది. ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర అదే! విపరీతమైన ఛానెళ్ళ సంఖ్య, పత్రికల పోరాటాల మధ్య సామాన్యుడు తన దారి తప్పి పోతున్నాడు. చాలా గాఢమైన భావ వ్యక్తీకరణ గల నానీ ఇది.

నానీల్లో జీవన తాత్వికతను అందంగా పండించిన కవులు ఎందరో ఉన్నారు. అటువంటి తాత్విక ధోరణిలో వ్యక్తీకరించారు నొంబశివరావుగారు.

శ్వాసిస్తే బతుకు

ఆగిపోతే చావు

ఇంతకు మించి

వాస్తవ ముంటుందా!

ఈ నానీ అర్ధాన్ని విశదీకరించాల్సిన పనిలేదు. ఓ ప్రముఖ కవి అన్నట్లు “కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం, రెప్పపాటే కదా! జీవితం గుర్తొస్తుంది. జీవితాన్ని ఎందరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించినా అది నిత్య నూతనమే, కవిత్వానికి ఎప్పుడూ నవ్య వస్తువే! అది మొత్తంగా ఏ పద్యంలోనూ పట్టదు మరి!

సాంబశివరావుగారు సమకాలీన అంశాలపై చాలా నానీలు రాశారు. మహిళాబిల్లు గురించి, టెలివ్రోగ్రాంలు, ఓట్లు, ముసలితనం ఆధునిక జీవితం, ధరలు, విద్య, వసుథెక కుటుంబం, అధిక ధరలు, రాజకీయం, అవినీతి, (శమ సౌందర్యం, కులం, మతం ఇలాంటి పలు అంశాలు మెరుపుల్లా నాసీల్లో శోభిస్తాయి. ఆధునిక జీవితం గురించి ఈ కవి ఇలా అంటారు.

1||

“గత కాలం శిల

వర్తమానం అల

భవిష్యత్తు కల

జీవితం వలవల.”

అంత్యవ్రాసను అలంకరించుకున్న ఈ నానీ కృతకం కాకుండా సహజ రమణీయార్ధంతో జీవితాన్ని విశ్లేషించింది. గతం శిలలా మారేది కాదు. వర్తమానం అలల్లా ఎగిసిపడుతూ జారిపోయేది. రేపు అనేది ఇంకా అందని అందమైన కల. ఈ త్రి కాలాల్లో చిక్కిన జీవితాన్ని అర్ధం చేసుకోలేక పోతే విలవిలే మరి!

సాంబశివరావుగారు ప్రస్తుత కరవు గురించి రెండు మంచి నానీలు రాశారు.

“అంత పెద్ద ఆకాశమూ

పిసినారే

మబ్బుల మూట

విప్పదు”

ఆకాశాన్ని పిసినారిగా భావించడం నిరసనతో కూడిన నింద. ఆ మూట విప్పని పిసినారి మబ్బుల గురించి మరో నానీ లో ఏమన్నారో చూద్దాం....

“బుతువులు

ఎంత సోమరులు

అమ్మకొంగు వదలని

బడుద్దాయిలు”

ఈ సోమరి మబ్బుల్ని కరిగించేందుకు జపాలు, యజ్ఞాలు సరిపోతాయా అని? అంతేకాదు... కురవని మేఘాలు దూరంగా కన్పించే హరివిల్లులు అనీ, అవి ప్రభుత్వాలతో సమానం అని పోల్పారు కవి.

౪

“అన్నల పోరు

అడవిలో సైద్ధాంతికం

బయట నేమో

కాసుల హోరు”

వక్రమార్గం పడ్డున్న అన్నల వోరాటం తీరుపై వ్యంగ్యాస్త్రం ఇది. (ప్రముఖ మహనీయులైన మదర్‌ థెరిన్సా, టంగుటూరి, ఐశ్వర్య, చలం, శ్రీశ్రీ, వాసిరెడ్డి, గద్దర్‌, గోపి వంటి వారి గురించి గౌరవంతో రాసిన నానీలున్నాయి. పాకిస్థాన్‌ లో ప్రజాస్వామ్యమంటే బీడు నేల చిగురించటం లాంటిదంటారు. “మట్టిమనిషి వాసిరెడ్డి లేని సభల్లో పరిమళం లేదంటారు. సెక్యులరిజం మాసికలు సరిగా కుదరటం లేదంటారు. పాలకుల వామనపాదం సామాన్యుల్ని అణచేస్తుందంటారు. ఇలా వైవిధ్యభరితమైన భావోద్వేగాలనూ, చేదు నిజాలనూ నానీలుగా మలిచిన ఈ కవికి భూమి అంటే ఎనలేని (ప్రేమ రైతు అంటే అంతులేని హృదయ సామీష్యత!

“వంగాయ్‌

వరికంకులు సిగ్గుతో

వెలిగింది

రతు మోము తృప్తితో”

ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నధిగమించి రైతుల మొహాల్లో ఆనందం, తృప్తి వెలగాలని అందరు కోరుకుంటున్న తరుణంలో ఇది కవి అక్షరకామన. చిన్నప్పుడు “కైషలో వేసినందుకు తర్వాత తల్లిదండ్రులను 'ఓల్లేజ్‌ హోం” లో వేయడం. సహజ ప్రతీకార పరోక్ష భావనే! ఊసరవెల్లి లాంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకుని చీకటిని చీల్చుకుంటూ నవసమాజ ఆవరణంలోకి కొత్త పొద్దు రావాలనే కవి ఆకాంక్ష నెరవేరాలని మనమూ ఆశిద్దాం!

ఈ అక్షర యాత్రలోకి మనమూ ప్రయాణిద్దాం... రండి. మానవీయ భావనల్ని ఫ్రోది చేసే ఉత్తమ భావనావీచికల్లో సేదతీరుదాం!

  • భనాని స్‌

గ ల్‌ ఏక ంోరులిగిో గ్రీసు షన ₹ం3 : 0878 2237311 రిసగాడ గెలల 0రగ్ర007 ఉ . క). న 2న 2 0878 4260253 శండ4 లిసగ/0/ గోడైబాగాం4 ట్ట (హో ల] : 98489904353 త్‌272774947 పమ “అక్షరయాత్ర”కు అభినందన

ఎక్కడో రెండు కృష్ణ మేఘాలు ఢీకొంటాయి. తళుక్కున మెరుపు మెరుస్తుంది. ఉరుములు ఉరుముతాయి. కుండబోతగా వర్షపు జల్లులు కుమ్మరిస్తాయి. హర్షాతిరేకంలో వెల్లివిరుస్తాయి. విత్తనాలు మొలకెత్తుతాయి. పుష్పిన్తాయి, ఫలిస్తాయి సంపూర్ణత్వము.

అలాగే నేను వ్రాసిన 'కవితా సుమాలు పుస్తకావిష్కరణ సందర్భంగా ఆచార్య గోపీగారు రావడం వారి కరకమలాల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అట్టి సందర్భంలో ఆచార్య గోపీ గారి నానీల పుస్తకాన్ని ఈ పుస్తక రచయిత చూసి, తాను కొన్ని నానీలను వ్రాసి చూపించారు. వారి కవితల్లో నిజాయితి, నిర్ఫీతి కొట్టవచ్చినట్టు కనిపించింది. పదాల పొందిక కూడా బాగా అమరింది. ప్రోత్సహించాను ఫలితం నేడు “అక్షర యాత్ర” నానీల ప్రయాణములో ఇంకొక అడుగు.

మూడువందల యేళ్ళ క్రితం వేమన విరచిత పద్యాలెలా ఈ నాటికీ నిత్వ నూతనంగా విలసిల్లుతూ మాటలలో ప్రసంగాలలో, ఉపన్యాసాలలో చోటు సంపాదించుకుంటున్నాయో అలాగే ఈ నానీల యాత్ర కలకాలం

ఛ]

కొనసాగుతూనే ఉంటూ యువకులకు, నవ కవులకు నాణ్యమైన విందు భోజనం నందిస్తునే ఉంటుంది. వేదాలు, నేటి ప్రజాన్వామ్యం, పరివాలనా తీరుతెన్నులు, (క్రజల కష్టాలు, నాటి వివేకానందుని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆకర్షించిన తీరు రాం, హనుమాన్‌ యానిమేషన్‌ చిత్రాలకు అమెరికా జనరేషన్‌ దాసోహం అవడం, విద్య, ఉద్యోగం ఇలా బహుముఖీనమైన భావాలను వ్యక్తపరిచారు కవి. భవిష్యత్తులో మంచి కవితలు ఇంకా ఇంకా రావాలని కాంక్షిస్తూ..

  • శేషాద్రి ౪11

గుమ్మా వీరన్న నం జాయింట్‌ డైరెక్టర్‌, ట్రెజరీస్‌ & ఎకౌంట్స్‌ | ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌. "అక్షరయీత్ర”కు అభినందన

అక్షరాలు భాషకు సంకేతాలు. భాష భావప్రకటనా సాధనం. భావాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసుకున్నవే అనేక సాహితీ ప్రక్రియలు. వాటిలో కవితారీతులకు కొదవలేదు. పద్యకవిత్మ వచన కవిత, గేయాలు, పాటలు చాలా కాలంగా పాఠకులను అలరిసూనే వున్నాయి. వైవిధ్యం కోసం కవులు చేస్తున్న ప్రయోగాల ఫలితంగా కవిత్వంలో నూతన రీతులు రూపుదిద్దు కుంటున్నాయి. ఆ క్రమంలో వెలుగు చూసినవే శ్రీశ్రీ గారి లిమరిక్కులు, ప్రాసక్రీడలు. అదే కోవలో ఆధునికంగా వచ్చి చేరినవే మినీ కవితలు, హైకూలు, నానీలు వగయిరా. మనం ఎన్ని రకాల ప్రక్రియలను రూపొందించుకున్నా వాటి ద్వారా ఎన్ని రకాలుగా మన భావాలను వెల్లడించినా వాటన్నిటి లక్ష్యం మాత్రం ఆనందాన్ని అందించడం, నామాజిక ప్రయోజనాన్ని చేకూర్చడమే. కవిగాని, రచయిత గాని తాను ఎంచుకున్న ప్రక్రియలో తన భావాలను ఎంత చక్కగా, చిక్కగా, సూటిగా ఘాటుగా, స్పష్టంగా, వైవిధ్యభరితంగా చెప్ప గలిగాడనెదే అతని రచనా సామర్దానికి గీటురాయిగా నిలుస్తుంది. మిత్రులు టి. సాంబశివరావు గారు రచించిన నానీల అక్షరయాత్ర ఆసక్తికరంగా వుంది. అందమైన పదబంధాలతో, భావచిత్రణలతో కూడుకున్న నానీలు ఆలోచనలు రేకెత్తించేవిగా వున్నాయి. చమత్కారం, హాస్యం, వ్యంగ్యం, విమర్శ, పరామర్భలతో సాంబశివరావు గారు నానీలను

పండించారు.

౪111

సమాజంలో రాజ్యమేలుతున్న కులం, మతం, అవినీతి, స్వార్ధం, దోపిడీ, దౌర్జన్యం వంటి వాటన్నిటిని వదలకుండా తనదైన శైలిలో చురకలంటించారు.

“ఆధునిక జీవితం

అందంగానే వుంది

విలువల వలువలు

లేకుండానే”!

అంటూ ఆధునిక జీవితంలోని కృత్రిమత్వాన్ని డొల్లతనాన్ని బహిర్గత పరిచారు.

“మతం మత్తులో

మునిగే వాళ్ళు

ఇజ్జత్‌ కబ్టాయినా

అసుమంత మారరు”

ఇక్కడ మతం పేరిట సాంప్రదాయ శృంఖలాలలో చిక్కుకున్న మతస్థులు తమ పరువు పోయినా మారడానికి మాత్రం సిద్ధపడరనే వాస్తవాన్ని సూటిగా, ఘాటుగా వ్యక్తీకరించారు.

“హృదయంలో క్రాంతి

కళ్ళలో కాంతి

కారాదు (భ్రాంతి

సహజీవనమే శాంతి”

అని సహజీవన సౌందర్యానికి, శాంతికి ఆహ్వానం పలుకుతున్నాడు.

1౫

“* అక్షరయాత్ర” నానీలు

విను వీధిలో విహంగాలు

నవ్య భావ తరంగాలు

ప్రగతి రథ తురంగాలు” అంటారు.

నాతో పాటు సాంబశివరావుగారు ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డిపార్టమెంటులో ఉద్యోగం చేన్తుండడం, కవిగా, రచయితగా ఎదుగుతుండటం నాకు సంతోషాన్ని కలిగించాయి.

“అక్షర యాత్రితో ప్రారంభమైన వారి రచనావ్యాసాంగం దినదినాభఖీవృద్ది చెందుతూ వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

గుమ్మా వీరన్న ప్రముఖ హేతువాద రచయిత హైదరాబాద్‌

ర

హడి౭ట్రి తిరుముల కుమాల్‌ ఐ.ఆర్‌.ఎస్‌ ఎడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ -1 నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌, నాగపూర్‌ జి

ప్రియమిత్రులు, సోదర సమానులు శ్రీ తోపుల సాంబశివరావు గారు స్వయం కృషికి మారుపేరు. పాతికేళ్ళ [క్రితం మేము కలిసిమెలసి చదువుకొన్నాం.

చిన్ననాటి నుండి పలు సామాజిక, ఆర్ధిక, శారీరక సమస్యలతో నిరంతర నిర్విరామ పోరాటాలు చేస్తూ తాను నమ్మిన ఆదర్శాల కోసం తనవంతు కృషి చేసూ మానవతా వాదంతో, మందహాస వదనంతో, మా మిత్ర బృందానికి తలలో నాలుకగా ఉంటున్న వీరి కలం నుండి ఈ అక్షర యాత్ర నానీలు వెలువడడం నాలాంటి మిత్రులకు ఆనందదాయకం, గర్వకారణం కూడా! వీరు యువత కోసం మేము రాజమండ్రిలో నెలకొల్పిన స్వచ్చంద సేవా సంస్థ సమతా సేవా సమితి కార్యవర్గ సభ్యులు. సమాజానికి చేతనైనంత మేలు చేయాలని తపించే ఆలోచనాళీలి.

“అల్పాక్షరములతో అనల్పార్థ రచన” మనకు తిక్కనగారి వారసత్వంగా వచ్చింది. “చెప్పినది చిరు పద్యజాలం, విప్పినది విశ్వాంతరాళం” అని డా॥ సి. నారాయణ రెడ్డి తమ భూమిక కావ్య సంపుటిలో వేమనగారిని అవిష్కరించారు.

కొద్ది మాటలతో పెద్ద భావాలను వ్యక్తం చేసే ఈ నానీలు, ఆవేదనలోంచి ఆవిర్భవించిన ఆలోచనలకు, ఆ ఆలోచనా సారాన్ని అక్షర బద్ధం చేసిన ఉదాత్తభావాలకు ప్రతి రూపాలు.

గ!

“మన ఓటు

ఇలా తగలబడిందే ?

మనల్ని మనమే

పొడుచుకునే బాకులా!”

అని ప్రశ్నించడంలో, విద్యార్ధి దశలో రాజనీతి శాస్త్రాన్ని ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, ఆదర్శ పాలనావ్యవస్టను ఊహించుకొంటూ, సాగిన కవి ఆలోచనలు, చివరకు మిగిలిందేమిటి? అనే నిర్వేదంతో ఉన్న సాంబశివుణి మనముందుకు తెచ్చి, మనల్ని నిలదీస్తాయి.

సమకాలిన సమస్యలపై కవికి గల అవగాహన, విశ్లేషణాశక్తి, పలు చమత్కారాలలో, చురకలలో ప్రతి ఫలిస్తున్నాయి.

“ఆరు గజాల చీర

అగ్గి పెట్టెలోనాడు

జానెడు పొట్టకు

ఉరి పేనాడు”

అనడంలో శతాబ్దాలుగా విశ్వవిఖ్యాతమైన మన చేనేత కార్మికుల ప్రస్తుత దుస్థితి, నిస్సహాయత, ప్రపంచీకరణ నేపథ్యంలో కనుమరుగైపోతున్న మన గ్రామీణ వృత్తుల మృత్యుఘోష మనల్ని ఆలోచింపచేస్తాయి.

“భారత స్త్రీలు

శాంతి కపోతాలు

ఏ నేరం చేసారని

ఈ 'పరదా' సంకెళ్ళు?”

అని సమాజాన్ని నిలదీయడంలో కవికి గల ప్రగతిశీల దృక్పధం మన హృదయాలను కదిలిస్తుంది. “ప్రకృతికి అన్ని వర్గాలు ఇష్టమే మరి! మనలో ఎందుకు ఈ అవర్దాలు! ” అంటూ కుళ్ళిపోయిన కులవ్యవస్థను ఎద్దేవా చేస్తూ, సమతానాదాన్ని విన్సిన్తారు. తొలి ప్రయత్నంలోనే తొలకరి జల్లులా మనల్ని రంజింపజేసిన వీరి కలం మరింత పదునెక్కి రానున్న కాలంలో కవితామృతవర్నాన్ని కురిపించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా!

  • మేడిశెట్టి తిరుమల కుమార్‌ య.

శా ళ్‌ '/04202 సం 7 కొడీ, (. భఖ థి 0ం0౪|/ 016010 (ఉరగాగి.) గఈ6. గగ రట 422 2౮ 0160102169 04 గగ౧6౧౦ & 5200౧6౧/ 2101 110. 26 , 11.0. 222 ర 451474 గోజంల 8.50. త కట. 506౧107 ఉంం౦౮6గ(8 ౦గ09/.(శఆు గం౦౦4౧1201 66౧6118 ౮108. 0416 శ.0205.2........2009 అభినందన బందనం సోదరుడు చి॥సాంబశివరావు “అక్షరయాత్రి నానీలు వారిలోని కవితావేశానికి, నాహిత్యాభిలాషకి దర్పణం. తనలో పొంగి పొరలే, సామాజిక స్పృహతో, ఆర్తితో ప్రపంచ పోకడలను, రాజకీయ ముసుగులో జరుగుతున్న అరాచకాలని, పెత్తందారుల పైశాచిక ప్రవృత్తిలో మాడి పోతున్న బడుగు బలహీన వ్యక్తుల ఆవేదనలను, ఆశువుగా, సూటిగా వ్యక్తం చేశారు. ఇలా వ్యక్తం చేయడం, సాహసంతో కూడినదయితే, దాన్ని గ్రంథస్తం చేయడం ధీరత్వంగా భావిస్తూ, వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాము. ఇందులో పొందు పరచిన భావనలు, అక్షర సత్యాలు. మనసున్న ప్రతి మనిషిలో, ఉత్పన్నమయ్యే ఈ ఆవేదనలు కేవలం ప్రేక్షకులుగా ఉన్నవారి హృదయాలను స్పృశించి, స్పందిచేలా చేయగలవు. దీని ప్రభావం మనలో అన్యాయాన్ని ఎదుర్కొనే సంఘటిత శక్తిని మేల్కొలుపుతుందని మా విశ్వాసం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, నైతిక మానవీయ ఆధ్యాత్మిక దృక్పథం కలిగిన ఈ నానీలు చిన్నవిగా అనిపించినా, కనిపించినా, వాటి ప్రభావం అందరిని అలరించి, ఆలోచించేలా చేస్తుందనటంలో సందేహమే లేదు. మరిక ఆలస్యం ఎందుకు, పేజీ త్రిప్పి, ఈ చిరంజీవిని ఆశీర్వదించి ప్రోత్సహించ మని కోరుతూ.... భవదీయులు అమరజ్యోతి = వసంతరావు గ ౪

డా గజ్ఞా యోహాన్‌ బాబు మో కార్యాలయఫోన్‌ / 009 0091- 2844464 రిల 64న 044 8054 ఇవ భర అంతల మ దదులి ప్రొఫెసర్‌, తెలుగుతాఖ లక వెంట ఫోన్‌ /ం082 000065 96649 న016680/, 0608 గగాం౧1 0! 19090 బ్య కభావలిషుడ వశాఫివట్నం - 530003 గీగరగ/8 ౮౧౫6560 8202081౧20] - 530 003 “అక్షర యాత్ర” కు స్వాగతం

మిత్రుడు సాంబశివరావు అక్షరయాత్రలో (కవిత్వం రాయడం) అడుగు పెట్టింది ఇటీవలే అయినా ఈ పరంగా అతను వేస్తుంది, బుడిబుడి నడకలు కాదని, '*“టైెక్కింగ్‌) కింగ్‌లు అప్పుడప్పుడు చేసే సుదీర్హ పాదయా(త్రల్లా కనిపిస్తున్నాయి. “కొండ అదమందు కొంచెమ్హై కనిపించదా” అన్నట్లు నాసీలు చిన్నవే అయినా వాటిలో ప్రతిబింబించే అంశాలు మాత్రం చాలా పెద్దవే. “ చిన్న మిరపలో చెడునే కారంబు” అనే సామెతలోలా చిన్న చిన్న పదాలలో పెద్ద పెద్ద సమస్యల్ని నిక్షిప్తం చేసిన తీరు బాగుంది.

పల్లెనుండి ప్రాంతీయం, ప్రాంతీయం నుండి జాతీయం, జాతీయం నుండి అంతర్జాతీయ స్థాయిలో కనిపించిన ప్రతి అంశాన్నీ ఎదురైన (ప్రతి సమస్యనీ, స్పృశించడం ఇక్కడి విశేషం. ముఖ్యంగా సమకాలీన సామాజిక, రాజకీయ, సొంస్కృతికాంశాలూ ఒక్కటేమిటి, ఎన్నెన్నో సబ్జెక్టుల చుట్టూ పరిభ్రమించాయి, ప్రతిబింబించాయి నానీలు. 'నడిచేది భారత దేశమట, నడిపించేది ప్రపంచ బ్యాంకు అన్న నానీలో దాదాపు రెండు దశాబ్దాల భారత పాలనకు సంబంధించిన ముఖ్య నిర్ణయాల వెనుకనున్న చారిత్రక నేపథ్యం గుర్తుకొస్తుంది. 'మన ఓటిలా తగలబడింది, మనల్ని మనమే పొడుచుకునే బాకులా' అంటే స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఓటు విషయంలో నోటు యొక్క డామినేషన్ని చెప్పక

న్య/

చెబుతుంది. మన భారతీయులంతా కుల, మత, ప్రాంతీయ, పార్టీ భేదాలని మరచి, నీతి నిజాయితీలకు పట్టం కట్టాలన్న (ఓటు వేయాలన్న) విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ నానీకి అనుంబంధమే “రాజకీయం, దౌర్జన్యం జంటకవులు, అజ్ఞానం, మౌధ్యం, తోబుట్టువులనే నాని. అలాగే "సెజ్‌లు పచ్చగా కనిపిస్తున్నాయా, వాటి వెనకాల ఎదారులే మరి లో సెజ్‌ల పేరుతో సేకరించబడ్డ భూములకు చెందిన కొంత మంది సన్నకారు రైతుల నిర్భాగ్య స్థితి కళ్ళలో తళుక్కుమంటుంది. హృదయాల్ని తరచి చూదమంటుంది. “ముంబాయి అల్లర్లు, టెర్రరిజం, మరి ఒరిస్సా అల్లర్లు....”లో మనకు కనిపించేది నేటికి సమాధానం దొరకని ప్రశ్నే. “చిన్నప్పుడు 'కష్‌లో వేసావుగా, అందుకే నీకిప్పుడు ఓల్టేజి హోం” అన్న దాంట్లో రెండూ కూడా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలే. ఒకటి బాధ్యత పెంచేది అయితే, మరొకటి బరువు తగ్గించేది. ఎటొచ్చి (పేమాభిమానాల్ని పంచే విషయంలో రెండూ ప్రశ్నార్ధకాలే. ఇలా చదువుకుంటూ పోతే మేధకు పదును పెట్టేవి, మనస్సుకు ఆ(ర్ధత కలిగించేవి, సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగించే నానీలు ఇందులో దర్శనమిస్తాయి. ఇవి సాహిత్య ప్రక్రియా పరంగా నానీలే అయినా సమకాలీన సమాజాన్ని చక్కగా చిత్రించే *నాణాలు” అని చెప్పవచ్చు. = యోహాన్‌ బాబు గ!

శ్రీమతి సి.హెచ్‌. సీత లైబేరియన్‌, డా. మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూల్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 169 ఒకమిీాబ

రసజ్ఞ్జుడైన ప్రతి వ్యక్తి రచనలలోను వివిధ పరిమళాలు ఒకే పుష్పంలో స్ఫురించినట్లు ఒకే కలంలోంచి అనేక విషయాలకు సంబంధించిన రచనలు వెలువడుతాయి. శ్రీ సాంబశివరావు రచించిన “అక్షరయాత్ర” నానీలను చదివాను. అన్నీ చాలా మధురంగా ఉన్నాయి. సాంబశివరావు గారు సాధన కొనసాగిస్తే ఇంకా ఎన్నో రుచికరమైన రచనలు చేయగలరు. భవిష్యత్తులో వీరు ఇంకా కమనీయ కవితలు రచించి విమల యశస్సు సాధిస్తారని ఆశిస్తాను. అధ్యయన శీలులందరినీ ఈ “అక్షరయాత్ర ను” అధ్యయనం చేయందని ఆహ్వానిద్దాం.

  • సిపాచ్‌. సీత ౮/11

ల

లోడిదలంక అనే గ్రామం, కలిదిండి మండలం, కృష్ణా జిల్లా లో ది 1960, డిశంబరు, 2న, శ్రీ. టి. నానారావు, సరోజనమ్మలకు జేష్ట పుత్రునిగా జననం. బాతృ మూర్తులు కీ॥శే॥ శ్రీ వేములమడ పోతరాజు, చిట్టెమ్మల ఆలనా.... లాలనతో ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. ప్రాథమికోన్నత విద్య కోసం వివిధ ప్రదేశాలు తిరిగి 10వ తరగతి నాటికి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నాగాయలంకలో ముగిసింది.

తద్వారా కళాశాల స్థాయి విద్య కోసం శ్రీ దంతులూరి నారాయణ రాజు కళాశాల, భీమవరం, ఆపై ఉన్నత విద్యను ఆంధ్ర విశ్వ విద్యాలయం విశాఖపట్నంలో పూర్తి చేసాను.

ఈ ప్రయాణంలో ఎందరో మహానుభావులు.... ప్రాథమిక విద్యలో శ్రీ ఆండ్రూస్‌ మాస్టారు, హైస్కూలు స్థాయిలో శ్రీ రవీంద్ర మాస్టారు, ఇంటరు మరియు డిగ్రీ స్థాయిలలో శ్రీ కె. రంగారావు (హిస్టరీ) శ్రీ సున్నం అంజనేయులు (పాలిటిక్స్‌) వంటి లెక్చరర్లు, విశ్వవిద్యాలయం స్థాయిలో ప్రా॥ కె. వెంకటేశ్వర్లు మరియు ప్రా ఎ. ప్రసన్న కుమార్‌ గార్లు నన్ను ప్రభావితం చేసిన ముఖ్యులు.

ఇక వృత్తిరీత్యా శ్రీ మహారాజ కళాశాల విజయ నగరంలో రాజకీయ శాస్త్రంలో లెక్సరర్‌గా పని చేసిన కాలం, నా జీవిత సౌధానికి పునాదిరాయిగా భావిస్తాను. విజయనగరంలో వున్నపుడే, ప్రతిరోజూ శ్రీ గురజాడ వారి వీధి గుండా కళాశాలకు వెళుతుందే వాడిని. తద్వారా ఆ మహాకవి పాదధూలళిలోని రేణువు తాకిందో... ఏమో.... ఈనాటి ఈ

0/11

“అక్షర యాత్ర” ఆరంభఖీంచాను,

ఉద్యోగ రీత్యా 1985 మార్చిలో భాగ్య నగరంలోనికి అడుగిడిన నాకు అనతి కాలంలోనే “ఉద్యోగ క్రాంతి” ఉద్యోగుల మాస పత్రికతో అనుబంధం ఏర్పడింది. ఆ పత్రిక ద్వారా ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను సృజిస్తూనే.... ప్రస్తుతం నిర్వహిస్తున్న అ. లెక్చరర్‌ ఉద్యోగంలోనికి ప్రవేశించాను.

డా॥ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోనే, అద్మిని(స్టేటివ్‌ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా! పట్నం శేషాద్రి గారి పరిచయం, తద్వారా వారి అక్షర దళాలు మరియు కవితా సుమాలు ఆవిష్కరణ, తద్వారా వారి ప్రేరణతో కవితా వనంలోకి ప్రవేశించాను.

డా॥ పట్నం శేషాద్రి గారి ద్వారా ఆచార్య ఎన్‌. గోపి గారు, డా॥ చిల్లర భవాని దేవి గార్ల పరిచయ భాగ్యంతో నా మొదటి 'నానీలు” సంకలనం “అక్షర యాత్రి సాగించాను. తద్వారా పెద్దల ఆశీస్సులతో పాటు, పాఠక దేవుళ్ళ దీవెనలు పొందాలని తపిసూ....

ఎందరో మహానుభావులు - అందరికి నా నమో కృతజ్ఞతాభి వందనాలు.

= సాంబశివరావు, టి. గర

ఈ “అక్షర యాత్ర” నానీల సంకలనాన్ని సహృదయంతో స్వీకరించిన నా హితులు, (శ్రేయోభిలాషి మరియు నా మనోఖీష్టాన్ని నెరవేర్చిన బ్రాత డా॥ పట్నం శేషాద్రి గారు.

నాలోని కవితావేశాన్ని ఒడిసి పట్టి, సానపట్టి, వెన్నుతట్టిన నా పితృ సమానులు మార్గ నిర్దేశకులు ఆచార్య ఎన్‌. గోపి గారు మరియు వారి సహదర్శ చారిణి ప్రముఖ కవయిత్రి శ్రీమతి అరుణ గారు.

అడిగిన వెంటనే ఆప్యాయత కురిపిస్తూ నా ఈ “అక్షర యాత్రను, ముందుమాటతో ఆశీర్వదించిన డా॥ చిల్లర భవాని దేవీ గారు

విశ్వవిద్యాలయంలో పరిచయమై అడుగడుగునా స్ఫూర్తి దాతగా నిలుస్తున్న మా అన్నగారు శ్రీ మేడిశెట్టి తిరుమల్‌ కుమార్‌ గారు.

హార్ధికంగాను, ఆర్ధికంగాను నేనున్నానని సదా గుర్తుచేస్తూ... మంచి మనస్సుతో మానవత్వపు పరిమళాన్ని నాకు మరియు మా మిత్ర బృందానికి అందిస్తున్న సోదర సమానులు బాల్య మిత్రులు, స్నేహశీలి శ్రీ కె.వి. జగదీశ్వర రావు గారు...

అనతి కాలంలోనే తన కళా నైపుణ్యాన్ని కవర్‌పేజీగా మలిచిన మిత్రులు శ్రీ “సరసి రామ నరసింహం గారు... వారిని పరిచయం చేసిన శ్రీ ఎన్‌. ప్రసాద్‌ గారు (ఉద్యోగ క్రాంతి ఎడిటర్‌)

30

అనతి కాలంలోనే ఇంత అందంగా ఈ అక్షర యాత్రను ప్రింట్‌ చేయించి ఇచ్చిన శ్రీ జి. వేణు, వంశీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ పై. లిమిటెడ్‌, రెడ్‌ హిల్స్‌, హైదరాబాదు వారికి... నా “నానీలు” ఎప్పటికపుడు చదివి, పరవశిస్తూ, ప్రచురిస్తూ ఎంతో ఉన్నతి చాటు కుంటున్న ఉద్యోగ (క్రాంతి సంపాదక వర్గానికి ఆవలితీరం, ప్రకాశిని, మరియు *“పత్రికి సంపాదకులకు మరియు ఇతర పత్రికలలో ప్రచురించిన మిత్రులకు, నా సహ ఉద్యోగులు మరియు నా కుటుంబ సభ్యులకు పేరు పేరునా నా కృతజ్ఞతాభి వందనాలు

  • ఐఖంంబశివరావు, టి. [కః ౫

అక్షర యాత్ర నానీలు మీడియా మెనక మురిపిస్తుంది (గ[మ్రపంచపు అభివృద్ధి అంటె కొయ్య గుర్రం కాదు ఉన్న స్ధితి నుండి ఉచ్చు స్థితికి చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ తెల్ల దొరే నిజానికతదు తెలుగుదొర ఉత్తమమైన గురువులు లది ఆచరిన్తే ఇతరులుదాన్తే ఆచరిస్తారు. _ భగవద్దీత ,

టీ. సాంబశీనరాను పార్లమెంటులో మహిళా బిల్లు (త్రిశంకు స్వర్గంలో శకుంతల ఆగిపోతే చావ ఇంతకుమించి వాస్త్రవముంటుందా |! టి.వి.లో తెలుగు [ోగ్రాం తిలకించు పులకించ కున్నచో విలపించు |! ..... పనియొక్క విలువనుబబ్ది - ఫలితంనిర్భ్ణయించబడుతుంది -రాంభీజీ 2

అక్షర యాత్ర) నానీలు వాలకులు (రుజలు కాదు అదెలాగ ప్రజలంటే ఓటర్లు మరి. విద్య లేక వింత పశువు ఆనాదు విద్యతో సంత పశువు ఈనాదు నికర జలాలలో ఎవరి వాటా ఎంత సౌహార్దానికి అక ముందు టాటా! ..... మార్పులేరిజీవితంద్రవవొంచనినీబిగుట

  • న్వామి విలేళ్లారంద తే

టీ. సాంబశనరాన్టు అంతపెద్ద ఆకాశమూ పిసినారెే మబ్బుల మూట విప్పనె విపదు మదర్‌ థిరిన్సా కూడా విశ్వవిబేతే ఎట్లా ఆమె సేవా పునీత |! ఎందమావిలో వెదుకుతున్నా రండీ ! రాజకీయం అంటే అదే మరి || _ ఆళవత్తర ధృవం విధి దక్షిణ ధృవం - మనిషి రెండింటికి మధ్యన లగనివడే ప్రహననం, _ బాల గంగాధర తిలక్‌ 41

అక్షర యాత్ర) నానీలు బుతువులు ఎంత సోమరులు అమ్మకొంగు వదలని బడుద్దాయిలు! వేదాలు నాలుగే మరి పంచమ వేదం ? ప్రతి వ్యక్తి న్వానుభవం పాలకులు వామనులు ఒక అడుగు భూమిపై రెండోది సామాన్యుడిపై ? _ ఫృదయంలో మాలిన్యం ఉన్న మనిషి - ఆరోగ్యంగా ఉండలేడు.

  • జవహర్‌లాల్‌ సప్రరూ ర్‌

టీ. సాంబశనరావు వంగాయు వరికంకులు సిగ్గుతో ఎలిగింది రతు మోము తృప్తితో ఎంచకు అందాన్ని అద్దంలో వెతుక్కో దాన్ని మనస్సు పొరల్లో చిన్నపుడు 'కషులో వేసావుగా అందుకే నీకిపుడు ఓల్స్‌ బజ్‌ హోం |! తెలివి లేరి వారు - మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు.

  • వ్లేటో

అక్షర యాత్ర) నానీలు టెర్రరిజమా |! ఎంత పని చేసావ్‌ పుణ్యభూమిని ఫణ్య భూమిగా మార్చావ్‌ |

చికట్ని చిలుస్తూ

ఐతే, బాగుండును

నవ సమాజరేఖ |! నడిచేది భారత దేశమట నడిపించేది ప్రపంచ బ్యాంకు

_ మాఠ్సిం గోర్కీ 7

టీ. సాంబశనరాను దేశవనరు తెగనమ్ము దేశభక్తి కోటి వరాలు కురిపించే కుయుక్తి లిబరలైజేషన్‌ లాలి వాప్‌ ఇదండీ! ప్రవేటైజేషన్‌ ఫీల్‌ గుద్‌. రాజకీయమా |! నీకే చెల్లు ప్రజల ఆకాంక్షలతో చెలగాటం |! . విద్యఆంయే సంప్రార్భతనుసమ్రైక్యతనుసాధిచటం

  • డా నర్వేవల్లి రాధా కృళ్ణన్‌ 8

అక్షర యాత్రీ నానీలు గతకాలం శిల వరమానం అల భవిష్యత్తు కల బీవితం వలవల. అంతా వేదాల్లో ఉంది ఆనాటి మాట సూపర్‌ కంప్యూటర్‌ లేటెస్టు బాట దేవళానికి స్ట పురాణం జనవాసానికేమో చారిత్రక గానం. మిత్రున్ని వకాంతంగా మందలించు బపారంగంగా వ్రతునించు. _ నోలోన్‌ ౮

టీ. సాంబశీనరావు అమరికా ఎకధృవ ప్రపంచం వరల్‌ బ్యాంకుకు (౮ వసంత పంచమం. ప్రపంచాగ్నికి చిరు సమిధ కావాలి విశ్వ శాంతికి పిదికిలిలా కాకులను కొట్ట గద్దల కేస్తున్నారు ఇదండీ స్వర్ణయుగ మంటే | మానవత్వం లేని విద్యావంతుడు - క్రూర మృగం కంటే ప్రమాదకారుడు = డా? జుఆల్‌ ఆంబేద్యల్‌ 10

అక్షర యాత్ర నానీలు మన ఓటు ఇలా తగలబడిందే ? మనల్ని మనమే పొడుచుకునె బాకులా | ఆత్మ లెని ఎన్నికలో ప్రజాన్వామ్యం పూటకో పొత్తు జాముకో ఎత్తు, నీతి, నిజాయితీలు మన నేస్తాలు కానీ, మారుతున్నాయ్‌ మన రాసాలు _ థామన్‌ వోబ్స్‌ 11]

టి. సాంబిశీనరాను నిజమైన ర్రీర్తి నీడై నిలుస్తుంది నువ్వు చితినెక్కినా నిన్ను స్మరిస్తుంది ఎదురిత మంచి ఆశయమె కానీ పోరాటం దాని కర్తవ్యం ! మనిషిలో కూడా పచృదనముండాలి ప్రకృతి అంటే అదే కదా మరి! 2. అల్పవిద్యామకులకు ఆహంకారంతధికం

  • చార్వాకుడు [12

అక్షర యాత్ర) నానీలు

ధరలకు

కళ్ళెం వేశామంటారా

దారిద్ర రేఖకు

ఎంత దూరమో కదా |! ముసలి తనం శాపం ఎప్పుడు? ఆదుకునేవారు ఎవరూ లెనప్పుడు |

ఆధునిక జీవితం

అందంగానే ఉంది

విలువల వలువలు

లేకుండానే !

విజయానికి వేయంది తండ్రులుంటారు - ఓటమిమాత్రంఅనాధ

  • జూన్‌ ల$, కన్నాడీ

13

టీ. సాంబశవరావు వెరు కుంపటి నాటి రాద్ధాంతం వసుథిక కుటుంబం నేటి వేదాంతం | ఉద్యోగ క్రాంతి పాలనేమో (భ్రాంతి ప్రజలు దిగ్ర్భాంతి లేదెవరికి ప్రశాంతి అరణ్యాల్లోని ఆది చైతన్యమే నవ నాగరికతగా ఒదిగింది చిరిగిన చొక్కా ఆయినా తొడుక్కో ఒక మంచి వ్రస్తంకొనుక్కో _ ఖీ కందుకూరి వీరేశలింగం 14

అక్షర యాత్ర నానీలు విధేయతకు చిహ్నం వీరహనుమాన్‌ వ్యక్తిత్వం చెదరని ధీరత్వం రాం, హనుమాన్ల యానిమెషన్‌ . దాసోహం అంది అమెరికా జనరేషన్‌ హారిపోటర్‌ కామిక్‌ అమెరికన్ల టెస్టు హనుమాన్‌, అర్జున్‌ మన లెటెస్టు బెస్టు ! మంచి వనిని మించిన ప్రూజలేదు _- దాశరథి 19

టీ. సాంబశనరావు జూదం మోదం కాదనేది నీతి అందుకే ధర్మజుడు యోగ్యం కాని రితి అధిక ధరలు, దారిద్ర్యం ఓ వైపు విలానాలు, విందులు మరోవైపు లోపాలను చూపితే అభినందించు కుళ్ళును కుళ్ళంటె ఆలోచించు ఒక వ్యక్తి గుణాలు వరిశీలించాలంటే, అతనికి ఒకసారి అధికారం ఇన్తే చాలు _ ఈభాంలింకన్‌ 16

అక్షర యాత్ర) నానీలు

పురపాలక సంఘాల్లో

పని సంస్కృతి నాస్తి

రెగ్యులరైజేషన్లో

జనానికి శాస్తి రాజకీయం, దౌర్దన్యం జంట కవులు అజ్ఞానం, మౌధ్యం

ముష్కర మూకలతో

ముషారఫ్‌

ప్రజాన్వామ్యపు సమిధగా

బేనజీర్‌ |

ఆదర్భాలు ఉండటం గొప్పకాదు. ఆవి ఆచరించటం ఆనక్షన గొప్పదనం

  • శబ్బుల్‌ కలాం

[1/7

టీ. సాంబశనరావు వివెకం వల్ల అనుభవం మిత్రుడు అజానం వల జ భళా అనర్ధం శత్రువు | సూర్యకాంతికి కమలం సజ్జనుని వల్ల సమాజం పులకిస్తాయు టెస్ట్‌ క్రికట్టు -న్మాచ్‌ వచ్చె -ా విస్కి ట్వంటీ ఆ ట్వంటీ ం నాటు సారాయే |! భయమే నిజఘైనప్షాలు - న్వేచ్చ వొందటమే ఈ భయళైైన జైలు నుంచి విముక్తికి మార్గం = ఆంగ్‌ నౌన్‌రూకీ 10

అక్షర యాత్ర) నానీలు పాలకుల అవినీతి అక్షయ వొత్ర అధికారులకది ఆనంద యాత్ర ప్రాంతీయం రంధి పరిధి దాటింది సరిహద్దు దాటి మహారాష్ట్ర చేరింది రాజకీయాల్లో బలమున్న వాడే రాజు మిగతా వాళ్ళు చారిత్రక బూజు _ భర్తహారి 10

దీ, సాంబశివరావు కేసు రుజువైతేనే కేటుగాడు అంత వరకూ పోటుగాదే ! ఎంక్వయిరీ సంఘాలు తంతుగా మారాయు జనం కళ్ళు కప్పె స్టంటులై పోయాయ్‌ తెలుగు నేలంతా నీటి ప్రాజెక్టులే! అందుకే త్రాగునీరు కానరాదెక్కడా |! జీవితం ఆంటే - క్లోన్‌ ఆలిలో విషాదం లాంగ్‌ షాట్‌లో వినోదంగా ఆన్పించేది

  • చార్లీ చాన్లన్‌ ౨20౮

అక్షర యాత్ర) నానీలు కవితా విందులో గార - సి.నా.రె 'విశ్వంభరి భూషణుడు భళారే విద్య పరిపూర్ణతకు చిహ్నమె |! కాని, వివేకం వ్యక్తిత్వానికి వరం ! క్వీన్‌ ఆఫ్‌ హిల్స్‌ ఊటీ మన మనసుల్ని చేస్తుంది లూటీ ! _ మదర్‌ థెరిస్సా ల]

టీ. సాంబశివరావు తెలదొరల పాలి. ౨. కేసరి తెలుగు ఎదల్లో (మకాశం టంగుటూరి !! రాజకీయుల ఇష్ట సఖుడు గూండా అల్లరి అలజడుల్లో అంతర్యామి ! చెమట చుక్క సౌందర్యం చూడాలనుందా ? (ఛమైక జీవనం 'ర్యాంప్‌ వద్దకెళ్ళు ! . వృర్ణమైన పొయ్యి మాటల కంటే సార్ధకమ్లైన మంచిమాట ఒక్కటి బాలు _ గౌతమ బుద్ధుడు బీబీ

అక్షర యాత్ర) నానీలు పదిమందిలో పిల్లన [గ్రోవి కులం అంతరంగంలోనే అణుబాంబు అన్నల వోరు అడవిలో సైద్ద్ధాంతికం బయటనేమో కాసుల హోరు శాంతి విప్రవదాసు దాశరథీ ! మానవతకు దిక్సూచి మహారధి | ... నమృకైనన్నవాతుడు దైవానికి ప్రతి రూదంలాంబిలాడు = సలోలీయన్‌ వత

దీ. సాంబశనరాను కళలకు కాణాచి కళింగాం(్ర విద్యలకు నిలయం విజయనగరమే రాక్షస మూకల క్రీడ సజీవ దహనం లేటెస్ట్‌ ప్రాంగణం ఖెంనా ఆగడం నాడు బస్తీలో కుస్తీ పట్టిన గూండా నెడు ఓట్లు దండుకునే స్వార్ధానికి అండ .... అసమర్భుకుఆవరోధాలుగాకన్పంచేంి. సమర్భులకు అవకాశాలుగా కన్పిన్తాయి _ రవీంద్రనాధ్‌ ఠాకూర్‌ న!

అక్షర యాత్ర నానీలు ఇరాక్‌ శాపం సద్దాం ఆత్మ అమెరికన్ల పాలిటి (ప్రేతాత్మ ! ప్రభుత్వాలు కురవని మేఘాలు ఆకాశంలో మురిపించే హరి విల్లులు భూములు, కొండలు ఖనిజం, ఇసుక సుపరి పాలనలో కబ్జాల మసక ..... విరికివాళ్ళచాలాసార్లుమరణన్తారు. దైర్యవంతుడు జీవితంలో ఒకేనారి మరణిన్తాడు 25 -సక్‌లిదుర్‌

టీ. సాంబశనరావు కన్నోరి కసాయితనం శిశు విక్రయం పాత బస్పీ ఆకలి వధు విక్రయం సెక్యులరిజం బహు చిత్రంగావుందె వేసిన మాసికలు కుదరటం లేదు ! సెజ్‌లు పచ్చగా కనిపిస్తున్నాయా? వాటి వెనుకంతా ఎడారులే మరి |! భావం తెలునుకొని ప్రవర్తించేది భార్య - బాధ్యత ౩లునుకొని ప్రవర్తించే వాడు భర్త - చాణక్యుడు ౨6

అక్షర యాత్ర) నానీలు సమాజపు హాలాహలం చలం అసమానతల పై రణం శ్రీ. త్రీ. ఆరు గజాల చీర అగ్గిపెట్టెలో నాడు జానెడు వొట్టకు ఉరి “పేనాడు” వసుదైక కుటుంబం అంటే ఏమిటి ? అందరూ వేరు వేరుగా కలిసుండటం భాఖాన్ని బట్టి బుద్ధి ప్రుంటుంది. బుద్ధిని బట్టి బ్రతుకుంటుంది

  • టిమలాయ్‌ 0/7

టీ. సాంబిశీనరావు ఆధునికతకు ఆద్యుడు - వేమన అరమరికలు లేని అది బిక్షువు ! కరెస్సి మధ్య జీవితం కల్ప వృక్షమే ఎపుడు కూలునో తెలియని వైనం ! ఐశ్వర్యారాయ్‌ వెండితెర క్షియోవాత్ర మైకలేంజిలో మానస పుత్రిక వట్ట చు దదువదాడు వద్ధయమా మాడ -_ నోక్రటీన ౨6

అక్షర యాత్ర నానీలు భూతల స్వర్ణం అమెరికా భూతాల స్వర్ణం ఎట్లా అయిందబ్బా !

నీతి, నిజాయితీల

ముదుబిద జె.పి.

౧ (6

పరిశుద్ధ పాలన

టెస్ట్‌ ట్యూబ్‌ బేబి విదేశీ వ్రాజెక్టులకు రాసా క్షియర్‌ ఇక మోసం, దోషం క్రిస్టల్‌ క్లియర్‌

ఇవాళ నేరు ఆలిల్‌ ముక్క నాటుతారు

  • మార్చిన్‌ లూథర్‌ కింగ్‌ ౨9

టీ. సాంబశనరావు ఎండిన నేలకు తొలకరి తదుపు ఎప్పటికి కారాదు కంటి తుదుపు (శమ మన ఆయుధం అయితేనో ? విజయం మన బానిసే మరి! అవివేకి హృదయం నోటిలో మరి ! వివేకి నోరు హృదయంలో విమర్శ అంటే నాకిష్టం. ఆది నాకు మార్గదర్శక సూత్రంగా వని చేస్తుంది. ౨3౮

అక్షర యాత్ర) నానీలు ముంబాయి అల్లర్లు టెర్రరిజం మరి ! ఒరిస్సా అల్లర్లు సెక్యులరిజమా |! అతివృష్టి అనావృష్టి రైతు ఉన్నతి పై అదే ప్రకృతి దిష్టి శుభం, ఆమెన్‌, అల్లాహ్‌ ఆర్తి అందరిది ఆ మాత్రం తెలిసేదెందరికి ! మీ చేయని వాళ్ళ తప్రడూ వరిర్ధితుల మీద నిందలు మ్తుంటారు.

  • నర్‌ జగబీశ్‌ చంద్రబోకి త్ర]

టీ. సాంబశీవరావు భారత స్రీలు శాంతి కపోతాలు ఏం నేరం చేసారని ఈ 'పరదా సంకెళ్ళు? సర్వళిక్షణ సొమ్ము 'సరసొల వాలు చదువుల తల్లి చెరనాల వాలు ఉద్యోగుల తీరు జీవితంలో పోరు జీతాల జోరు ఫింఛను దార్లుగా మారు చాలామంది మనుషుల్లో ఉండనిది, జంతువ్రల్లోఉండేదివిశ్చాం.

  • రుక్తిణీదేని అరండేల్‌ తబ

అక్షర యాత్ర నానీలు దేవతల కొలువ నెపాల్‌ మావోయిస్టుల నెలవు విడ్డూరమే | సోవియట్‌ సవతి విచ్చిన్నం చెలియ చైనాకు చెప్పలేని సంబరం ఉగ్రవాద వికృతం ముంబాయి అల్లర్లు కమేందోల శౌర్యంతో పీభఛే ముఢ్‌ ! ఖీని శ్రీని నమ్మకు - వచ్చేటవ్రుడు సంతోషాన్ని లోయేటప్రుడు దుఖాన్ని కల్లిస్తాయి 33 - ఆాదార్య ఆత్రయ

దీ, సాంబశీవరావు

ఆవులన్నీ కలిసి పులి నెదిరిస్తాయా ? పాక్‌లో ముషారఫ్‌ను దించారుగా |!

వాసిరెడ్డి సీతాదేవి

మట్టి మనిషి !

సభల్లో ఇపుడు

ఆ పరిమళం ది? రాజకీయ సభల్లో రంకెలు రాత్రి అయిందంటినో పొత్తుల జిత్తులు

మరొక జన్హ గురించి ఆలోచించడం మూర్టత్వం వశీ “తల్‌

అక్షర యాత్ర) నానీలు బీడు పడ్డ నేలలో మోడు చిగురించునట్లు పాకిసాన్‌లో ప్రజాన్వామ్యం మతం మత్తులో మునిగే వాళ్ళు ఇజ్జత్‌ కబ్దా అయినా ఇసుమంత మారరు విద్య వికాసమనేెవి మూడవ నెత్రం అవి లేకుంటేనే అంతా అంధత్వం

  • న్పోనితి నామత కా

టీ. సాంబశనరావు ప్రజాకవి గద్దర్‌ గాన ఘనుడు ఎలా అయ్యాదబ్బా రాజకీయ వీరుడు ? మధ్య తరగతి జీవి హైలీ ఇన్‌ప్లేమబుల్‌ కొద్ది సెగకె ఉవ్వెత్తున జ్వాలలు అసమానతల మూల్యం హింస ? అహింస 1! శాంతి !! _ నగ్శముని 36

అక్షర యాత్ర) నానీలు రాజకీయ సభల్లో గర్దించె నేతలు ఆచరణలోనే, అచ్చంగా పీతలు ఎక్కడి కెళ్ళాడో శ్రీ వావిలాల ఈవెళ | అడుసు తొక్కనేల కాలు కడగనేల నోటిని కాస్తంత ఆపవేల ? _ కాళోజి నారాయణరావు తే/

టీ. సాంబిశినరావు పిల్లనిచ్చిన వారి పీకల మీద స్వారి వరకట్నమనే మహమ్మారి ! హృదయంలో క్రాంతి కళ్ళలో కాంతి కారాదు (భ్రాంతి సహజీవనమె శాంతి | ఆద పిల్లలని ఆదరిస్తే దోషిగా చూసే అత్తమామలు ఆపై భార్య! ప్రవర్తన అద్దం లాంటిది. ద్రతి మనివి ప్రతిజంబం ఆందులో కనివిన్తుంది.

  • దోధే తేరి

అక్షర యాత్రీ నానీలు

జి.టి.వి. లో

సరిగమ టవ్రోగ్రాం

హృదయ భారం

తగ్గింది ఓ కిలోగ్రాం! డిసిప్లీన్‌ అంటే డిక్టేషన్‌ కాదు మంచితనానికి ఎక్సెక్టషన్‌ !

విద్య ఒక

మహావృక్షం

వేర్లు చేదైనా

ఫలాలు ఎంతో మధురం |!

సంగీత సాపొత్య సరసుడు కాని మనిషి ద్విపదపవవ్రు

_ ఫోలుడు

39

టీ. సాంబశనరావు ఆశల కొవ్యంత్తి జీవితం పూరిగా కాలే వరకూ తెలియదు గమ్యం ! మైమరపించే మ్యాజిక్‌ - జాక్సన్‌ మరు భూమిలోనూ సంచలనమే |! హక్షుల్లేని బ్రతుకూ మందూ మాకుల్లెని దవాఖానా చావుతో సమానం _ జాన్‌ ఆస్టిన్‌ 40

అక్షర యాత్ర) నానీలు ఇచ్చింది మరద పొందింది గుర్తుంచుకో అదే కదోయ్‌ మరి ! స్నేహం అంటే |! ప్రకృతికి అన్ని వర్దాలు ఇష్టమె మరి మనలో ఎందుకు ఈ అవర్దాలు ! గుడి ప్రక్కన గృహం ఉన్నా ఆ లక్షణ మేది ఇంట్లోకి రాలేదు |

  • ఇందిరా గాంభీ త్న]

టీ. సాంబిశనరావు గతమెనా సీ ప్రస్తుత స్థితి అయితే నీ పురోగతి అదోగతే |! అనువైన టైంలో వెలువదని తీర్పు బూడిదైనాక వచ్చిన ఫైరింజన్‌ గతం వికృతం వర్తమానం బీభత్సం భవిష్యత్తు వసంతమెనా ?

  • థామశన వ్రల్లర్‌ 42

అక్షర యాత్ర) నానీలు కరెన్సీ మోజులో కంటున్న కలలు రెప్పపాటులో విరిగిపోయే అలలు |! బెదార్యం, ఓర్పు అంతమయ్యాయా |! ఇక సద్దుణాలన్ని మూగ బోతాయ్‌ |! చిన్ని చిన్ని మాటల భావాల మూటలు గోపి, భవానీల నాని పూదోటలు | _ ఆహంఎక్కవఉన్నవ్యక్తి ఆందరి ద్వేషానికి పాత్రడవ్రతాడు.

  • వర్ధమాన మహావీరుడు 43

టీ. సాంబశీనరావు సుఖ దాంపత్యపు మూల సూత్రాలు ఒకటి వలపు మరొకటి తలపు ! రావి మాను, వెపమాను ఎదిగినట్లు ఎదలు కలిస్తే హార్మోనియం మెట్లు ! ఎన్‌.జి.ఓ. లన్ని నాన్‌- ఎంగేజ్‌ అయ్యాయ్‌ అందుకున్న నిధులు నంజుకు తింటున్నాయ్‌ ! మహోాబలవంతులం కాగలం - జవహర్‌లాల్‌ సాప్రరూ 44

అక్షర యాత్ర) నానీలు ప్రజాస్వామ్యంలో నెటి - పోర్త్‌ - ఎస్టైట్‌ తిలా పొపం తలా పిడికిడు నల్ల - సూరిడు నెల్సన్‌ మందేలా వారి కిరణాలేగా ఒబామా - సెరేనా | దారిద్ర్యం సర్వ అనర్గాలకు తల్లి ఇ (ళు మరి, అజానం సు ఊసర వెల్లి ! ల రళ్టజీవికి ఆ చివర ఈ చివర కాప్రకానేవాడే కవి “= అీఖీ శీర్‌

టీ. సాంబశినరావు సాఫ్ట్‌వేర్‌ జీవల హైటెక్‌ సిటీ జీవచ్చవాలుగా మారిన బడుగుల పిటీ | సమాజ సేవలో “థ్రిల్‌ వ్యాపారంలో “దిల్‌ విశ్వ విజేతగా గేట్స్‌, బిల్‌ ! బుట్టెడు మల్లెలతో బుడ్ద్డసెంటు పేదోళ్ళ భూములకై సెజ్‌ హంట్‌ |! ఉత్త ఆవసరాల్లో ఒక్కదాన్ని కూడాడబ్బుతీర్చలదు.

  • ధోరో తీర

అక్షర యాత్ర నానీలు జన బలం అలగా ఎగుస్తుంది వారి ఆకాంక్షల్ని కాలరాస్తే కాటేస్తుంది ! సత్య సాయికి మానవ సేవే మాధవ సేవ అదే మనందరికి త్రోవ! విజయం అంటే ఏమి? ఆత్మ విశ్వాసంతో (బ్రతకటం మనస్సును జయించటం జీవితం ఆసే యుద్ధంలో గెలమూనికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. = భగత్‌ నింగ్‌ శ/

టీ. సాంబిశీనరావు పేదరికానికి పరాకాష్ట టమిటది? ఆత్మహత్య, ఆకలిచావు భాగ్యనగరి మెడలో బంగారు పతకం శ్రీ పి.వి.ఆర్‌. ఎక్స్‌ప్రెస్‌ హైవే రదొలయ నం సత్యమే స్వరూపం సహో చే శ డి యీ లో ప్రేమే స్వభావం 7 క్ష యళ ఆచరణే సాధన న్నాళల్మటొలి. 5 అనుభూతి నాఫల్యం ధనం మాట్లాడుతునవ్వుడు - ధర్మం మూగ బోతుంది

  • రవ్యన్‌ సామెత 48

గా శం = తెలా న ఇ వ.

  • ॥ లు క ణీ 1. శ ॥1 మ అ ణి కే | నా " యు యి 0 ల | 1 ల కిడా ॥ [1 క్‌ = శ ఐల బాం పా కలు న్‌. ఎనీ. కంల , ;! క్‌ కో నీలీ షి 1 వ ర జ సక్‌ పా, ళ్‌ గా క్షే | ౧ ఈత క్‌ వ కా 1! వాట ఇని ళ్‌ చం మల “కే పేరు : టి. నాంబశివరాదు ఎమ్‌.ఏ. చ నా ల వ ట్ట. ఆ | జ్‌ = వ జ్‌ మ? వ గ నిజా న్యా స్తా . “ఇ క ౯ క్ష జ వ స్‌ [కా కక నమ్మ "| ఊం ఓ." క = లర జః ౫ | ఇ కతా! వా న్‌. జే ॥ శే 1. | ఆది టల. --. . | జఅథవ్యస్తలం : లోడిదలంక గ్రామం, కలిదిండి = ల. శాం ఇ వ వాన న య | ర ఆలో శ్‌ [౬ క్‌శ కూ. శె యముండ ననా... లం, కృష్ణా జిల్లా ఇ = వన్‌ స్‌ు నీల. .... + క్ష్‌ | = ౬|| | , సే వా . | ఆ క ల్‌. త ర న 1 య జ జ భాం 1 * కా... శు .కొమెప . కా ్‌. ( అత్‌ ము సల '| తలిదండ్రులు: తీ ఆల ౧ త. న ర్‌ ఆ బై టవ. లా పం వంత యఎంంసనన్‌ క్రీ, తు తోపుల నానారా న న చ క సంచ " * | / ఇ వ [1 అనై _కీ ఆ 8కే కో ణి న్‌ా లో హాలీ 11 జ తే యా ల ట్‌ జ వ్‌! జ టై నాతి య? శా క జీ మక్‌ ట్‌ | జీ |. ల్‌ | కాకీ ॥ జ న్‌ ల వ క ర్‌ (1 జ్‌ జీ ॥ | ౯౧) ఇక్‌ ఆక ॥ క్ష్‌ క ౩ = జ ట్‌ ఎ కాాఐడె ఎ జ మం గన... శ్రీమతి టి. కనకమహాలక్షి మ నజ గక్యం:.... రుటుంబం : ం ల “ క అసమ = ల! | ఇ కూ ఇం బ్‌ లక జ కా టం కనా హ్‌ ణః [క 4 ౩ కం బం తం. లు, రా ం. క జన న నాకనన్‌ కు . = గక = [] జై 11 జె | న. ల్‌ | అ ల వం ర క్‌ ఇన్‌ వా కి క న్‌ 4 ఆ టి. క విద్మ - ప్రాథమిక పాఠ జ్ఞ “ఎ. ' విద్యాభ్యాసం : ప్రాథమిక విద్య - ప్రాథ శాల, జ్‌ వ నా పో ఇ వ. | ఇగ " జ్‌ లో ల . న. లోడిదలంక త్‌
  • | శు వం క వ ప పరి శాల, 0 ల ,. ఇ "క క్‌ క్ష తొ ౫ వ " లౌ 1 జ ఇ _ ఆ వ వ ్‌ వ న! వ్‌ బలి క న ౨|| నారాయణ రాజు కళాశాల, భీమవరం,
  • న్‌ అనల కా నం మాకా.) కాకీ టం! మూ న న పశ్చి జిలా ౨ | చా జనమ ఇక భి క క ౯ లు న స 1 అటక. గ క్షా . ఫాం! లీ క క్ష | త యు గా శి . వ! శం ల స జా, శ |] విద్యాలయం, విశాఖపట్టణం జ = (_ . - (రక | 1 = శ్‌ వ [1 జ జా |, | గో ఆడి ఆ చే 1. నయ యలు జ. * ౧కేనా న సు మ అ జ్‌ ! క శ త వ ల్‌ రం. విభాగం డా! మరి చెన్నారడ మానద షక ణా న్‌్‌ ప్‌! య. తీ =. శ! 2, ఆది . - బా శక్‌ స్ట ఆ న మ్‌ కాష్‌ జనన. క! శవ ౪ డో నం వనరుల అభివ్యద్ది సంస్థ, జూబ్లీహిల్స్‌, క గంత (0, ప తా నం శంక గం లాం. పహదరాబాద్‌ ౨౪ ౯|| టేల్‌ ల! అ లే కూ (| ౫ ష్‌ క ఇరు. బా కడా... వా | క్‌ కో 1 ఎ ష్‌ త, క్ట జ్ర హే తి న లం ఈ. వ రీ నీత. ల్‌ అ, 9 కాంట గుల రుతికర టంట ఇ స న ఏ ఖీ శా వనన = [కెవి 4 ప ్‌.. శి వన ఎ ్రి న జ జర్‌ స నస్‌ నా ణీ ళం ఆరి త నర టన. ద్వారా ప్రభుత్వ నియమ నిబంధనలకు ఇ. అ క్‌ కకం * = ళ్‌ క న్‌ా * ఇ ళ్‌ య్‌. క జ క్‌ మ |! | లీ 2లో, ఖై క స / జి ణీ ణ్‌ అ ఎ యవి అ ఆం నా వలా. న్‌ పస | వయం త గంట. సంబంధించి వవధ అంశాలపె . షి జ శం?! క్‌ టం ల. నాం క. జడ లో వం. జు క లీ ల్సి ర ॥ శ ల అ మనల ఇ త గా! పు. సతాం. క. వాయటం, నాంస్న్నతిక ల జీవన. గ ఆ శవ న జహా. శూ వి మ. లాశకే్‌ న్వ్‌ ల్‌ స) జ్‌ ఎన్‌ శ జు! లకీ. య మ టా మక్కువ, ఆవలితీర న్‌్‌ పు వమా |. క్కువ, ఆ ౦, వ్రరౌశిని, ఎత్రికే య | జ ఎకిక ఖాన్‌ వ క్యా , - వ గావ త జ కా | వా. చాల ఎకీకా ఆ ను... ఎ? =. గాజు (షాకే కనా! | నా +. ఆ ఆర్తీ “ ని సతాం నా శా. వంటి ల ద్వారా నృందనలను = జన్‌. ణు లా _ న! న ఇ జ! ' ః థి *₹ కట! తీ వై వ మ ల ౮ా . లు 4 క. క గ్‌ త ' బ్‌ ల 1 వం ( ॥ న చా తేల వ్‌ వ స 2. అ ఈక కక ల్‌ ం _ కన శక ల అం క్కి [ఆ ; ,