Telugu అక్షర తరంగాలు_బొగ్గరపు ఇందిరాకృష్ణ_1994_47 P_SVKA103B237 - anilvaranasi/indianlanguages GitHub Wiki
కటువదా రితాదానినాణ లిం లినదాడాదా నినాద ౫ 1 అక్షర తరంగాలు ౮ మా గ్ పవ! . తం. క. రీ . ,రళఇ 9 చ =. ౩ రచన | ల ఉక "చొ గరపు ఇందిరాకృప్ణ చిద్రం. మి () రొాఖై క కో న. 6౫,01! | .... ఒననదారిలదాలిలదా లబ నిదా నరివం ల౯౫ 1
తే ఆ నో అవ్రిల త్రంంగొలటం చ ౩ రచన; ణి ౧6 జగాద అంద అలి అ గ్గరపు అ౧౦దిరాష సే.
సర్వస్వామ్యములు రచయిడతివి (పధమముదణ ॥ అక్టోబరు = కే99ి4 (పతులు ; క000 మ్ముచణ ఏ శివశంకర్ (పింింగ్ పెస్, కనిగిరి (రఅచురణ ి ఆర్వవ్హైశ్య అభ్యుదయ పరిషత్ పిఎగిప్ర్ 7 523 230 ర? 01! నుచులకు. ;= జభ చ య న స్ టీచర్ క్ గవర్నమెంటు జూనియర్ కాలేజి క్ పామూరు - 528 108 (౫ (వకాశం జిల్లా. . ఆంధ్యపచేళ్
క భావతరంగం చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరాకృిష్ణ "అక్షరతరంగాలు” కవితా సంకలనం నన్ను చదివి ముందుమాట [వాయవలసిందిగా కోరారు. సాధారణంగా భార్యాభర్తలిద్దరూ ఒకేకళలో అభివృద్ది సాధించటం అన్నది అరుదుగా వుండే విషయం. అయితే చి. సౌ. ఇందిరాకృష్ణ భర్త చిరంజీవి బొగ్గరపు రాధాకృష్ణ మంచి కవితా శకికల రచయిక. అంతేకాదు చి॥సౌ॥ ఇంది రాకృష్ణ. మాటలలో అతడే అమెకు గురువు, మార్గదర్శకుడూను ఇదెంతో ఆనందించ దగిన విషయం, అభినందించదగిన విషయం. భార్యా భర్తలు నిత్యజీవితంలో అన్యోన్యంగా జీవించటం అన్నది ఓ గొప్ప వరం అయితే ఒకే కళలో కలిసి ఉన్నత శిఖరాలనధిరోహించటం అన్నది మరింత గొప్పవిషయం. అలాగని చి॥సౌొః ఇందిరాకృష్ణ భర్త కవితలను మక్షీకి మక్కీ అనుసరించలేదు, అనుసరించ కూడదుకూడా. ఎవరి భావో(దేకం, కవితారీతి, శైలి వారిది. అదే [ప్రత్యేకత కూడా. చికపొ॥ ఇందిరా కృష్ణ "అక్షర తరంగాలు” "కవితాక్షర సాగర తరంగాలు". మొదటి కవిత 'అక్షర తరంగాలు" లో "నా అంతరంగంలో ఉప్పొంగిన తీక్షణ అక్షర తరంగాలు చైతన్య కవితాతీరం చేరి జన (పభంజనంలో ని (క) లుస్తాయి ” అన్నారామె. ఎంత హృద్యమైన భావం? ఎంతటి ఆత్మవిశ్వాసం! ఈ ఆత్మ విశ్వాసమే రచయిత్రికి స్ఫూర్తినిస్తుంది. 'నాదేశంలో' అనే కవితలో మనదేశం లోవర్తమానం లో సాగుతున్న సామాజిక ధోరణులకు అద్దం పట్టడం జరిగింది. అలాగే 'ఆరాటం' కవితలో సమైక్యత కోసం రచయితి పడే మానసిక ఆరాటం, పోరాటం వ్యకృమౌతాయి.
(4
'తృప్పితీరా' అనే కవిత అద్భుతంగా వుంది. రచయితి తనకు వెయ్యేళ్ళ ఆయుష్షు కోరుతు:దట దై వంకనిపిస్తే! ఎందుకో తెలుసా? పదవులకోనం సంపదలకోనం కాదు. తృప్రితీరా సాటి మానవులని (ప్రేమించి - (పేమించ బడేందుకు. అహో/(! ఏ౮ ఆకాంక్ష? ఇది ఎందరిలో వుంటుంది ? ఆకాశవాణిలో (ప్రసారమైన ఈకివిత అక్షర తరంగాలలో అణిముత్యం. '"సాధించు' అన్న కవితలో మనిషి ఏంసాథించాలన్నది హృదయానికి హత్తుకొనేలా చెప్పారావిడ. అలాగే "క్యూల యుగంలో” (బతుకే ఎలా 'కూ్యూ'గా మారుతోందోవివరించారు.
ఇలా [పతిఒక్క కవితా విడమరచి చెప్పటానికి భాషచాలదు, కాగితాలు చాలవు. కవితా సంపుటికంటే 'ముందుమాట' ఎక్కువై పోతుందన్న భయమూ నాకు వుంది! అంచేత సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీమతి ఇందిరాకృష్ణ అక్షర తరంగాలు నేటి సమాజ విలువలనుఅద్దంలోచూ పే సాగరతరంగాలు. చదువరిహృదయంలో ఆలోచనలనూ, కర్తవ్య పాలననూ: సమాజంపట్ల అవగాహననూ రేకెత్తించే అక్షర - అక్షర సాగరతరంగాలు *, ఈ సౌభాగ్యవతి మరిన్ని అక్షర తరంగాలని సృష్టించాలని మనసారా ఆగీర్వ- దిస్తున్నాను. మొగిలిచర్ల (సం॥[) పనని నిర్మల (ప్రభావతి సర్-శీ-99
త్తు ఆఅసనిుఎంచఅంది... శ్రీమతి చొగ్గరపు ఇందిరా కృష్ణ గారి కవితలు చదివాను. హృద్యంగా ఉన్న ఆ కవితలలో "నేటియువత” ఒకటి వరకట్న విషపురుగును నిర్మూలించిందుకు నడుం చిగించాలి మనం అంటూ యువతరం బాధ్యతను చక్కగా మీులుకొలిపారు రచయితి, ఇలా?! “నాకళ్ళు” లో నేటి స్త్రీ సభ్యసమాజంలో చూడ బడుతున్న తీరువట్ల రచయితి ఆకొశం మనసును న్చుశిస్తుంది. ఆవేదన .... ఆవేశం ...నందేశం, సొకుమార్యాలతో నీండి వున్న ఈ "ల 1రచరంగాలు” రచ ముతతి ఇంకా ఎన్నెన్నో మంచి రచనలు చేసి ఉన్నత శిఖరాల నధిశతోహిఐచాలని ఆకాంక్షిస్తూ... మార్కాపురం (సం) అనూరి సావితి త.8-03
$ అంకితం ల యూ క గే క. " . " ల | టంట + భే 4 మే
- క ్న/ స ల్లో న మ ఃి శి ॥ న. ల లైన ఫి * ం ల ్ ఖర [" జీ వ సాల్ న్యో జ? " |
- " కూ ళీ (1 ంే స్ట న శా | ॥ అగి లా గా సశ లు [ సీ తో |] ఖ్ళో న్ న; థ్" ఫలే త్న ఆ | / షి ళి జ. న్నే ఇ భి ర. న్ (ఎలు, గ్గ ర మ. గ , 4 శ వంగర యట శ 4 కీ కీట ఉత ధిల్లీ జ కీ న + గన సక బ్ర ణ్ గా త న! స ఎలు ; స్ న చలువాది చెంకటెశ్వరరావు _- సుబ్బరత్నమ్మ ముద్డు మురిపాలు పంచి అనురాగంతో పెంచి కోరుకున్నవన్నీ అందించి అందమెన జీవితాన్నిచ్చిన బాన ర్క. అమ్మా నాన్నలకు (గుమతో,.., గ్ ఆర ల్ ల్, అల గరపు ఇ బ్గ్గంవు ఇందిరారృష్యు
నా మనసులోనే మాట గౌరవనీయులై న సాహిత్యాభి మానులారా! సామాజిక [పరూజనం సాధించినపుడే సాహిత్యానికి
సార్ధకత చేకూరుతుందని నా అభ్మిపాయం. నామానస సము[దంలో ఎగసిన తొలి భావ కెరటాలే ఈ "అక్షరతరంగాలు”. ఆకర్షణ కన్నా ఆలోచన కలిగించే అభ్యుదయ రచనలు చేయాలన్నదే నా అభిలాష అశయ౨ కూడా. ఇందులోని కవితలు సాహితీ [పియులను అలరిస్తాయని అశిస్తూ వారిలో కలిగిన స్పందనలను అహ్వానిస్తు న్నాను. కవితలు [(వాయాలనే నాలోని ఉక్సాహాన్ని ఎంతో [(పోత్సహించి నన్ను కవయితిగా మలచి నా [పతి రచననూ వర+ లించి సవరణలతో అలంకరించి తీష్చదిద్దిన శ్రీవారి ఆదరణ లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నాపై వాత్సల్యంతో “"వావతరంగంో తో పాటు ఆశీస్సులు కురిపించిన (పసిద్ద రచయిత్రి నిర్మలమూర్తి శ్రీమతి వవని నిర్మల [పభావతి గారికి నా హృదయపూర్వక (ప్రణామములు సమర్పిస్తున్నాను.
నాపై అభిమానంతో "అనిపించింది" అంటూ అభిప్రాయాన్ని అందించిన [ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి ఆదూరి సావితి గారికి నా మనస్సుతో నమస్సులు తెలుపుతున్నాను.
నన్ను అడుగడుగునా పోత్సపిస్తూూ నాఅభ్యు న్నతికై అరాటవడే అత్మీయ సోదరుడు చి॥। చలువాది పూర్తచం[దరావుకు (గేమపూర్వక ఆశీస్సులు అందిస్తున్నాను. నా కృషిని ఆదరించి ఆర్ధిక సహకార మందించిన సాహత్యాభిమానులందరికి నా కృతజై తాంజలి.
ఈ "అక్షర తరంగాలు” లోని కవితల్ని [ప్రచురించిన వివిధ దిన, వార, పక్ష మాస పత్రికాథిపతులందరికి మరియు ఆకాశవాణి విజయవాడ కేందం వారికి నావందనములు, ఈ [గంధం వెలువరించుటకు సంకల్పించి నాభవిష్యత్ కు బంగారు బాటవేసిన ఆర్యవైశ్య అభ్యుదయ పరిషత్ - కనిగిరి వారికి ప్రత్యేకంగా కృషి చేసిన సోదరులు శ్రీఅ౦గులూరి చిన చెంచులు గారికి నా ధన్యవాదములు "అక్షర తరంగాలను” అందంగా తీర్చి దిద్ది సకాలంలో అంఏంచిన శివశంకర్ (పింటింగ్ (సెస్, కనిగిరి వారికి నా కృతజ్ఞతలు.
బొ గరపు అఇందిరాకృష్ణ
౪4//0 రాధాకృష్ణమూర్తి, టీచర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజి
పామూరు పామూరు ఎ 5వరీ 106
14-10-94 (ప్రకాశం జిల్లా, ఆంధప్రదేశ్ ఈ
అక్ర అ లఅం౦ంగాలఅఎ అంబరంలో సంబరంగా వంగిన రంగుల పొంగుచూసీ నా ఎదలో భావ భంగిమలు.... (పకృతి అకృ్కతి కృతిలో నాహృదిలో ఊహల ఊయలలు.... ఊపహాదయంలో హుషారుగా షికారు చేసే వక్త్షులఠాగాలు విని నామదిలో పాటల వరవళ్ళు మర్మమైన అర్దాలు (వవచిస్తుంటే సంస్కృతి రీతి [పగతిని చెరిచే విక్కత ఉపన్యాస విన్యాసా లిన్తుంటే నా ఆలోచనా లోచనాల్లో భయాలు... ఎన్నో విభిన్న సందఠ్భాలలో నా. అంతరంగంలో ఉప్పాంగిన తీక్షణ అక్షర తరంగాలు జన [పభంజనంలో ని (క) లుస్తాయి
[౮ అజా బగ క బేళగంలో నా చేశంలో ఐకమత్యముంది సత్యాన్ని పొతటానికీ,... నా జొతిలో సాహసముంది శీలాన్ని నలపటానికీ.... నా వారిలో (కమశిక్షణుంది నా సంఘంలో నీతి (పీతిగా వుంది మంచిని హింసించటానికి.,,. అందు'కే- నా సంస్కృతి నొత్రీకీ విలువల వలువలు వాలి బోతున్నా యి,... (16-22 మార్చి 1087 -_ “జాగృతి” వారపత్రిక)
(1 ఆతలాటం నా విశాల దేశపు నిశృల సమగతా నిర్య్వల భావ వృక్షానికి మమతా చేతులతో సమైక్యతా నీరు బోస్తున్నా! రంగు రంగుల మతాల పూలు మనోహరంగా విరియాలని మానవతా తావులు చించాలని అ విమల కుసుమాలతో గుడిలో మసీదులో చర్చిలో భరత మాతనే భక్తితో పూజించాలని త్మీవమైన నా ఆరాటం అంటుకే.... కాలంతటో చేసున్నా హోరాటం౦.... (16-380 జూన్ 1987 --- “యోజన” పక్షపథతిక)
లా కాలం ఊబిలో (ప్రియతమా ! నీజ్ఞాపకాలు గుండెలో దిగిన మల్లెల గునషాలు అనుభూతుల రక్తంతో మనసంతా తడిసింది నిరీక్షణా తీగల విరహాన్ని ఆరేసుకుంటున్నా ఆరాధనా కొక్కెమునకు నన్ను నేను వేలాడేను కుంటున్నా ఓ [ప్రియతమా ! కాలం ఊబిలో నేను కూరుకు పోతున్నపుడు నీరూపాన్నే కళ్ల ఇలో నింపుకొని నిశ్చింతగా వెళ్ళిపోతా! 6698 [1060-81 మే 1986 ___ *కలువబాల” పక్షపతిక]
/ తృప్తి తీరా.... దేవా! నేను తపస్సు చేసేది భోగభాగ్యాల కోసం కాదు.... నేను (పార్తన చెయ్యటం ఖై ఆరోగ్య సొభాగ్యాల నేసు వేడుకొనేది పసిడి పంటలను అశించి కొదు.,.. నేను స్మరించేది అధికార వదవుల్ని అకాంక్షించి కాదు.... నాక్కావలనసింది మోక్షం కాదు నాకు దక్కాల్సింది సారం కాదు.... 4జి కక ౦గ౧11౧౮6౮ే....
1
కానీ- నీవు [పత్యక్షమైచే నేను కోరె వరం ఏమిటో తెలుసా? వెయ్యేళ్ల ఆయుష్షు మౌా్యతమే ఎందుకో తెలుసా? (గేవ్టమై విశిష్టమైన చ సృష్టిలోని అందవిని నిశ్చలమైన మనస్సుళో నిర్మల మైన మమతతో తృప్పి తీరా ఆర్తి ఆరా ( ఉమించాలని అలాగే అంచరితో [(సేమించ బగాలని....
ళో
(1-6-89 న "ఆఅకాశవాణి” లో (పసారమైనది.)
శ్ వు నొధించపు నీతిని గౌరవిస్తానంటూ సూక్తులు వల్లించకు దైవాన్ని కొలుసానంటూ ము అ ఎలి దేశాన్ని ఆరాధిస్తానంటూ పటం కటి పూజించకు న్యాయాన్ని సీలబెడ తానంటూ కబుర్లతో కాలం గడపకు-- ధర్మాన్ని వరిరక్షిస్తానంటూ [ప్రవచనాలు వరించకు సత్యాన్ని అదరిటానంటూ దూనవతం పాబించకు-- మి[తమా! మనసులో గొప్ప అశయాలుంటే చాలదు పనికిరాని మంళితనం పింకితనంతో సషూానం అందుకే.... ఆత్మవిశ్వాసం శ్వాసగా అనుకున్నది సాదించు-- (9-15 అక్టోబర్ 1080 “జాగృతి” వారష్మతిక)
ఒక్కటే
పదాలలో
అక్షరాలెన్ని వున్నా
భావం అెలిసే
భాష ఒక్కటే-
కులాలనే
అలలెన్ని వున్నా
మతమనే
మహానదొక్కటే-
మఠాలనే
సదులెన్ని ఉన్నా
జాతీయతనే
సము[ద మొక్కటే-
ఛాషకై నా
కులానికై నా
మతానికై నా
జాతీయతకైనా
మానవతా సూ[తమొక్కటే- (1-15 మార్చి 1989 ._ "యోజన” పక్ష పత్రిక)
జల్ టి రంగరించి పోస్తున్నా] అతి కాలపు దారులలో రకపు కారలను కురిపిస్తున్నారు- (పకృతి అకృతిలో విషపు వికృతిని నింపుతున్నారు- కమ్మని తెమ్మెరలో కల్మష కల్లోలాన్ని కుమ్మరిస్తున్నారు-- స్వచ్చమైన జీవికాల్లో తుచ్చమైన విలాసాల్ని రెచ్చగాడుతున్నారు-- మంచిని పెంచీవారిని వంచనతో కించపరచి వంచాలనిచూస్తున్నారు- ౦౧౪౧౮౦౮...
నమతరై (శ మించేవారిపె న్యూనతా భావాలు కలిపి హీనత్వొన్ని చితిస్తున్నారు- మమతకె తపించే వారిని దానవతా భావాలతో చుట్టి పాథితుల్ని చేస్తున్నా ట్ర స్వే వ్ తో ఎవిగే వారిని కుయుక్తులలో కుదించేస్తూ “నేడు సమాజ గమనంలో అడుగడునా ఇన్ని కుత౦(తాలున్నాయి- అందుకే నేను మానవతను
(15-8-89 న "ఆకాశవాణిలో" (ప్రసారమైనది )
ఓ బాపూ! |
నీ సత్య సంధతగే
కాంతిపుంజాలతో
జొతి అంధత్వాన్ని బావు-- ఓవాపూ! నీ కాంతి [వతమనే (కతువు దీక్షతో
ఓ బాపూ!
నీ అహింసా పోరాటమనే
ఆయుధ సాధనంతో
సాధించిన విజయాన్ని చూపు- ఓ బాపు! నీ సమానతా సూ[తమనే బొటలో నడవమని (వజలందర్నీ తట్టిలేపు-
ఓ బాపూ!
నీ శీవితాశయాలనే
సుమ సుగంధాలతో
కర్తవ్య భావాల్ని రేపు- ఓ బాపూ! అందరిలో మమత నిండగ మనసుళ్లో మానవతే పండగ నీ అడుగు జాడల్లోనే పసిడి మడ కట్తుకుంటాం--
(16-81 అక్టుబరు 195668 = “"దూజన” పక్షపభతిక)
శ ల ట్రినిఐ నొ రణ చిరుగాలినై నిన్ను చేరితే నవ్వుల పువ్వులా విరుసావా? వాన చినుకునై నిన్నుతాకిగే నాట్య మయూరివె న౦, సావా? వలపు వేణువునై వసే పెదవుల పై నిలుపుకావా? వెన్నెల జల్లునె నీపై కురిస్తే పరవశంతో మేను మరుసావా? విరహ రాగమునై వలకరిస్తే దరహాసంతో దరికొస్తావా? భావకవినై నిన్ను వర్ణిస్తే తన్మయంతో తనువూపుతావా? నీ ఎదతలుపులు తెరుషసావా? ఓ [(పియత మా! నీపై మంచుకున్న నా ఆళ్ళ తీరకుంటే విడుస్తా శ్వాస... (మార్చి = క00ర7 ౨ "వనితాజ్యోతి” మాసవ(తిక)
“శూల యుగం జే బకకులో కొన్స తీపి చీండామంటే చక్కెర హోనం “కర్ట- కడుపు నీండకున్నా పొయిక్ష మండాలంటే కీరననొాయిలు “చూ ఆ పిల్లల్ని పస్తులుంచకుండా వెయ్య కొరకు "దూ నెముక్ల వాొనస చూడ కున్నా నూనే "రుచి చూద్దామంటే దొనీక్క్కడా "క్యూ ఆరతీ నుంటల్ని స్టితో అర్వాలనో చ మంచినీళ కై “భ్యూ- | అంగటగంళలీ ...
త్న పటా చేతవటి ఉద్యోగం చేద్దామంటే ఆఫీసుల దగ్గర "'కళ్యూ= సంతోషం వెతుక్కుందామని సరదాగా, సినిమాకెళ్లాలంటే ఒళ్ళు చూషించుకోవాలని కాళ్ళడ్చుకుంటూ వెళ్ళితే దేవుడ్ని వేడుకుందామంటే దేవాలయంలో “క్యూ'= అందుకే నేనంటాను ఇది కలియుగంళాదు 'క్యూ' ల యుగ౦- (15-3-89న "ఆకాశవాణి" లో (పసారమైనది.)
ర్సం ఆకలి ఒతులతో నైతిక విలువల చారాలకు లొంగని అధ్యాత్మిక [పభోదాల సదాచారాలకు వంగని ఈ సమాజ ధనస్సుకు "ఏదల నరాలు విగించి ఆకలి చేతులతో సారించి విప్లవ భావాల్ని సంధించి సమతా కవితల వదును నాణాలను అదును చూసి వదులుతున్నా! ఎందుకో తెలుసా? బండల్లాంటి గుండెల్లో నూటిగా నాటుకోవాలని రకం. మరిగి కరిగి కన్నీరుగా కారాలని మనిషిలోని మానవతను తట్టి లేపి నిలవెటాలని.... (జనవరి 19868 “"ఆం[ధభూమి” మాసప తిక)
రీ న్స్త్ర చికిత్స నెలలు నిండీనా సమాజ గర్భం శీల శివవును (పసవించకుంటే సంఘ (శేయస్సు కోరి సంత్షేమ ఉషస్సు నాశించి సంస్కారాల కాసొలతో సంస్కరణల ₹ సాలతో మేధావులు దేశభక్తులు శస్త్ర, చికిత్స చేయక తప్పదు 1 పీమాను రాగాలు పంచే సమతా, భావాలు పెంచే రేపటి తరం నిర్మాణానికి శ్రీకారం చుట్టక తప్పదు... (ఆంధవదేశ్ తెలుగుసాహితీ సమాఖ్యవారి రాష్ట్రస్థాయి కవితల పోటీలో "ఉత్తమ రచనగా” ఎన్నికై నది)
ఖ్ సమాజ నిర్మాత లతను నాలు ఉన్నతి సాధించిన (ప్రతివ్యక్తి వెనుకా ఎన్నో విధాల సుందర న్ఫూర్తి నందించే అపురూప అదృశ్య శ్రి నారతీయ్తీ- అప్ప కష్టాలలో అలమటిస్తున్నా ఆష్ట ఐళ కర్యాలలో తులతూగుతున్నా భర్తవెంట నీడలా నడిచేది భారతీయ స్రీ- *“రామాలాలీ' అంటూ జోలపాొటపాడుళూ ఓనమూలతో నీతి పొళాలు నేర్పుతూ మొదటిగురువై నిలిచేది ఛారతీయ స్త్రీ, కట్టులో చొట్టులో ఎబ్బెట్టులు లేకుండా మాటలో చేతలో అసభ్యత రేపకుండా నడతలో నాణ్యత చూపేది భారతీయ స్త్రీ= ఆఅకలుందే ఆప్యాయంగా అన్నం పెట్టి అశలుంటే హోొత్సాహంగా పన్నుళట్టి మమతా జ్యోతిలా వెలిగేది భారతీయ స్త్రీ- ంగ1౧ట666ే ...
దేశభక్తి దైవశక్రులను రంగరించి
ఆరాధన అనురాగాలను మళవించి
సుగతి గీతాలాలపించేది భారరీయ స్రీ, నిరాశా నిట్టూర్చుల్లో ఓదార్చునిచ్చేది సమస్యా విమర్శల్లో ఓర్చువహించేది నేర్పుగా తన తీర్పు చెప్పేది భారతీయ స్త్రీ,-
సంస్కృతి పోషణలో సంస్కార (వదాతగా
ప్రకృతి రక్షణలో సమాజ నిర్మాతగా
వవ్శిత పృాతలో జీవించేది భారతీయ ప్పీ- అష్టలక్ష్మిసహిత గృహలక్ష్మి రూపంగా సర్యశ క్తి సంభూత త్యాగమయ దీవంగా స్త్రీ జాతికే అదర్శమయ్యేది భారతీయ స్రీ
రక్షికీ ముక్స్నికీ రదముణీయ వారధిగా
కుటుంబ వ్యవజ్ఞా రధానికి సారధిగా
చిఠథిలో సమిధలా ధన్యమడుది భారతీయ వ్రీ-
(రాష్ట్రస్థాయి దీపావళి కవితల పోటీల్లో బహుమతి పొందినది వీరి నవంబరు 1992 __ జాగృతి వారపతి9క)
అభినవ నునుపు
నిర్భలుల భవితకోసం
నిర్భయంగా నిలిచి
నమానతా సాధనకై
నమాజంతో పోరాడావు.... నిర్భాగ్యుల సౌభాగ్యంకోనం నైతికళక్తి మంళంతో మవానవతొ సవనొానికి సమీధగా అహుతయ్యావు....
తాడిత వీశీత జనం
మసనంలో కలవాలని
అంటరానితనం అంతానికి
జీవితాంతం (శమించావు.... దీనులకు హ్నులకు దళితులకు బడుగులకు సాంఘీకన్యాయం కల్పించాలని రాజ్యాంగాన్ని రచించావు,....
దురాచారాలను దునుమూడిన
అంపసచ్కుర్ అభి[వమనువు
ఛారతడాతి చరి.తతగతిలో
(పగతి నింపిన. కల్చతరువు....
(జల్లాస్తాయి పోటీలో (పత్యేక బహుమతి పొందిన కవిత)
దంరాచారం
తరతరాల దురాచారానికి
సజీవరూపమే వ్యభిచారం
కామాంధుల కబంధహసాలలో
ఊపిరి పోసుకున్న వ్యాపారం.... కడుపుకోత భరించలేక పడుపువృత్తి చేపడితే కడుపు తీపి చంపుకోలేక శీలానికి వెల కిడితే....
అందులో
మన పాతను మరచిపోయి
వఎెలయాల౦*వా వెలివేస్తున్నా 0
మన బాధ్యత విస్మరించి
వళాకోళంగా గేలి చేస్తున్నా౦.... మి్మితమా! పొగచూరిన పడతుల,పె మోడువారిన మగువలపై మాటల ఈటెలు విసరడ్దు గుండెల మంటలు రేపడ్డు సానుభూతితో పలకరించు మానవత్వంతో ఆదరించు
(8-[-=98 న "కోస్తావాణొ దినపతిక)
లట ల
పొట్టి శ్రీరాములు [పాణతర్పణం
మన ఆం౦(ధరాష్ట్ర అవతరణం
ధర్మితి మరువలేని మేటిత్యాగమది
చరితలో మాయని మహాయోగమది-- నిరాహార దీక్షే ఆయనకున్న నిరుపమాన శక్తి సాధనం అహింసా పోరాట తత్యగుణమే (పళంసాపూర్వక అయుధ౦=
అతని బౌన్నత్యం హిమాలయం
అతని ధీరత్వం హిందూసం దం
నిరాడంబరమే నిజ ఆభరణం
పరోపకారమే నిత్య ఆచరణం- హరిజనులను చేరదీసి సరిజనులుగ అదరించావు సహపం క్తి భోజనాలు చేయించి మహనీయ మూర్తిగా నిలిచావు=
మద్యపాన నిషేధం ఆశించి
ఉద్యమంలా చేశావు ఉపవాసం
సామ్యవాద బౌషధం సేవించి
సొద్యుంగా సాగించావు ఉపన్యానం-
౦౧11౧౮6౮ (౩-,0 1 (
పరాభవాలెన్ని ఎదురైనా
పరాజయం నీకు తెలియదు
అవకాశాలెంత చేరువై నా
అవసరాలు నిన్ను మార్చలేదు- రాజీపడలేని ఉద్యోగానికి రాజీనామా చేసిన నై జంనీది పాకీ వాడితో పండితుడితో ఒకే సఖ్యంగా మెలిగే రీతి నీది-
వినోబాజీ మాటల్లో వినుతికెక్కి
నెహూ)జీ మనసులో మన్నన పొంది
సర్వేపల్లి హృదయంలో స్తానమంది
భరతమాత ముద్దుబిడ వయ్యావు- జాతికోసం జీవితాంతం [శమించావు భారతి (పగతికై పరితవించావు జొతిపిత ఆశీస్సులు వరించావు అతులిత యశస్సుతో తరించావు-
నీ అడుగు జాడలే పసిడి ఆదర్శం
నీ ఆశయాల సాధనే మాకు ఆదర్శం
నీ ప్రవర్తనలో సార్హక నామధేయుడవు
నీ పవితితతో ప్రాతః స్మరణీయుడవు-
(పొట్టిశ్రీరాములు జయంతి సందర్భముగా (వ్రాసి సభలో చదివినది)
టి తై డ౬( ఎక్కడి తెలుసా? ఎత్తయిన మానుల మేనులను హత్తుకున్న లతాలలనలు కొమ్మల్లో కోయిల కమ్మని గానాలు మైమరపిస్తున్న లాలనలు.... కొండల గుండెలనుండి జారే సెలయేటి నీటిపాయలు లోతైన గతాలను గుర్తుచేసే అంతు తెలియని లోయలు.... జీవిత సత్యాన్ని చెప్పుతున్న అర్హవం లోని అర్హారుణ బింబం గాలి అలలపె తేలిపోతున్న సోయగాల రాయంచల బృ౦దం.... దిక్కులు చూస్తున్న బీంకల దృక్కులు దిక్కుతోచని దిగులుతో మేఘాలు కందిన బుగ్గలా అందాల అంబరం వయారాల వన్నె చిన్నెల మయూరం... నింగినడుమున మెరిసే హరివిల్లు నేల పొడవున విరిసే పొదరిల్లు నిర్మల జల తరంగాల మై నెమ్మదిగా సా/ఏతున్న నావలు.... సుందర సుమదరుర దృశ్యాలను పారవళ $0ళతో తిలకిస్తున్న నేను నిలుచున్న దెక్కడో తెలుసా? రంగు పొంగుల “ఛాయాచి[త౦" ముందు" (31-5-93 న “ఆకాశవాణి” లో (పసారమెైనది)
22 రభు నొ గి ఆడపిల్లను కన్న పెళ్ళాన్ని ఎడాపెడా తిడుతుంటే నా కళ్ళు చలించాయి.... కొడుకు రెండో పెళ్ళి కట్నంకోసం కోడల్ని అత్త్సమామలే కాల్చేస్తుంటే నా కళ్ళు జ్వలించాయి.... అనుమానంతో అర్భ్జాంగిని అమానువంగా హింనీస్తుంటే నొ కళ్ళు ఎరు పెక్కాయి.... బజారు వస్తువు లన్ని టిపె స్త్రీల సొంపుల్ని ముదిస్తుంటే నా కళ్ళు బరువెక్కాయి.... ఇంతలో ఎంతో కిలతతో నాకళ్ళు సుళ్ళు తిరిగాయి లీ కుంటిదాన్ని చూసి కాదు ఆమె రాయి తగిలి పడి వొధతో మెలికలు తిరుగుతున్నా అందరూ టటచాటు పరువాల్ని గుటకలేస్తూ చూస్తున్నందుకు... (31-5-93 న *అఆకాశళశవాణీ” లో (వసారమైనది)
కాలం రావాలి కరుణకు మణిదీపమైన బుద్దుడు వెలసిన భూమిలో కత్రులు కుత్తుక లుత్త రిస్తున్నాయి- అహింసకు (వతిరూవమైన మహాత్ముడు నిలిచిన నేలలో దారుణ మారణ హింసాకాండలు- నమత కోనం (శ మించిన అంబేద్కర్ పుట్టిన దేశంలో అంతటా అంతులేని అంతరాలు-- పవితభారత సంస్కృతి రీతిని తన వాణితో విశ మంతా వినిపించిన వివేకానందుడు జన్మించిన స్థలంలో వెరితలలు వేస్తున్న విదేశీమోజులు-- వీదసావల నాదల విముక్తిక్తె శిలువెక్కి రకృతర్సణం చేసిన పతిత పొవనమూ ర్తి ఏసుకకీస్తు తత్వమెరిగిన మనధరణిలో వాపాలు శాప్రాలై పీడిస్తునా షయి-
60౦౧1౧౮4౦౮ ...
క్ భావి తరాల వారికి పవిత ఆశయాలనే పూలదారి పరుస్తూ వాళ్ళు వెళ్ళిహోయారు- కానీ మనం మాతం పళ్ళు నూరుకుంటూ రాళ్ళు విసురుకుంటూ కళ్ళుండీ ముళ్ళబాటలోనే నేస్త మా! మన వ్యవస్థ మారేదెప్పుడు? ఈ అవస్థ తీరేదెప్పుడు? మమతలు నెలకొని మానవత మేలుకొని మనమంతా మంచిగా జీవించే కాలం రావాలి మనసంతా [సేమను పూజించే కోవెలకావాలి-
(31-5-98 న *అఆకాళవాణొ లో (ప్రసారమైనది.)
ప్ నేటి యంవనత మాయ కులచేధాలు మన కెందు కంటూ (పళ్నించాలి మనం౦.... మమతల్ని వేరుచేసే ఆస్తుల అంతరాలు మనలో రాకూడదంటూ (పతిజ్ఞ చేయాలి మనం.... జీవితాల్ని తొలిచే సే వరకట్న విషపురుగును నిర్మూలించేందుకు నడుం బిగించాలి మనం.... అస్పృశ్యతను వెలివేసే సంఘ సంస్కరణకు సంఘటిత శ కి గా కదలి రావాలి మన౦.,... అలుముకున్న అవినీతిని నిలిపి నలిపి వేసేందుకు చేతులు కలగలిపి చేతల్లో చేవచూపాలి మనం ం౦గ౧+1౧౮౮రే... ...
మకాలకు అతీతంగా సమాజానికి సమ్మతంగా మానవ సేవలో మహోన్నతంగా త్యాగ దీక్ష పట్టాలి మనం.... ఆదర్శమైన ఆశయాలతో దేశభ కల అడుగుజాడల్లో సాటిలేని (పజ్జా పాటవాలతో దీటుగా ముందడుగు వేయాలి మనం జాతిలో వైభవ స్టితికై చైతన్య గీతాలాలపించి నీతి జ్యోతి కాంతులలో సమతను సాధించాలి మనం.... అనంత సంస్కృతి రీతిలో అఖండ జాతీయతను నింపి మానవతను ఆరాధిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి మనం (91-5-98 “అకాళవాణి” లో (వసారమైనది.)
క్త 7
ఇల్ జ్ వుధ్యతరగతి చ్నితం చనుల
ఒక్కసారి
హృదయం ఎడారిలా వున్నా
ముఖంపైన
నవ్వుల్ని మొలిపిసాను-
"పెదవులు తడారి పోతున్నా
మాటలతో
మహానదుల్ని ఈదుతొను--
పె మట్టు ఎక్కలీక
(కిందికి దిగలేక
ఉన్నచోటే ఉండలేక
తడబడుతుంటాను--
కలల్ని ఊహించుకుంటూ
కోరికల్ని ఊరించుకుంటూ
ఆశలలో ఊగీిస లాడుతుంటాను--
బేరీజు వేసుకుంటూ
వర్తమానపు లెక్కలో
కుస్తీ పడుతుంటాను
జమాఖర్చుల పోరాటంలో
రోజూ రాజీ కొస్తుంటాను-
(స7-6-938 "కోసాావాణి” దినషతికి)
ల్లో (శేయస్కరం జనంలో విభజనం మనంలో అనుమానం రేకెతిను ౦ది మతం జాతీయతకు అసమ్మత౦- మానవత మనకుంటే మమతున్న మనసుంటే మానేద్దాం మత విద్వేషం సమైక్యతే మనవిశ్వాస౦- మత (ప్రవక్త లందరూ చూపిన మార్గం ఒక్కటే రాజకీయపు రంగులు పులుముకుంటే చిక్కులే- హిందూ ఇస్తాం కె 9స్తవ సిక్కు బౌద్ధ మతాల సామరస్యం భరత జాతికి శేేయస్కరం దేశ (పగతి కెంతో అస్కారం-- దేహానికి పంచ భూతాల్లా జేశానికి ఐదు మతాలు సమన్వయంగా నిలవాలి సమభావంతో వెలగాలి= (రాన్షస్తాయి కవితల పోటీలో పత్యేక బహుమతి పొందినది) ట్థ
అనుభూతి అలసిన పిల్లల మోముపై అలదిన జల తుంపరనై చిలకరిస్తే ఎంతబాగుండు! వాడీన మొక్క ఆకు.పె పడిన నీటిబిందువునై జలదరిస్తే ఎంతబాగుండు! వీడు పడిన నేల ఒడిలో తొలకరి చినుకునై పలకరిస్తే ఎంత బొగుండు! విప్పారిన ముత్యపు చిప్పలో స్వాతి వాన చుక్కనై. మెరిసీ పోతే ఎంత బాగుండు! తడారిన గొంతుదారిని తడుపుతూజారే నీటినై తరించిపోతే ఎంతబాగుండు! మి[తమౌా-= పరోపకారంలోని అనుభూతి అనుభవించడం ఎంతో తప్పి పరస్పర సహకారపు రీతి (పకృతి సంస్కృతికే దివ్య దీప్తీ........ (7-8-98 ___ "కోస్తావాణి” దినపతిక)
0
నా క్రిక
నీలి మేఘాల పల్లకిలో
తేలి తేలి ఊగాలని
గాలి తేనె చినుకులలో
తూలి తూలి తడవాలని-- చివురాకుల తొకిడిలో పులకింతలు పొందాలని కల కోయిల రాగాలతో పలవరింతలు పోవాలని--
చుక్కల పూల దారిలో
చక్కగా నడవాలని
తెలిమంచు సోనలలో
తలస్నానం చేయాలని- సెలయేటి తరగల'పషె కొండ కోనల్లో తిరగాలని గువ్వలతోటి రివ్వుమని ఎక్కడెక్కడో ఎగరాలని-
వన్నెల (పకృతి మేనిలోని
అందాల బాహుబంధాలలో
మెైకాలతో నవ నాకాలకు
చేరుకోవాలని నాకోరిక-
(సెప్టెంబరు 1998 "ఆల(ధవిజయ” మాసపతిక)
(0. భరతవార్యం దివ్యభావ తులనీ థనంలో కల్మషం పుట్టించాలనే నిష్కర్షగా 'పెరికివేయండి.,.. సవ్య సమాజ గగనం వో సంక్షోభం సృష్టించాలనే సంఘటితంగా రాల్బం౦డీ.... నిశ్చల జీవన సము(దంలో కల్లోలం రేకెత్తి ౦చాలనే విజాతి చ్కౌను తుఫానుల్ని తరిమి తరిమి వేయండి ... నిర్మల తలపుల మారుత౦లో బీభత్సం రప్పించాలనే దేశ దోహుల నుడిగాలుల్ని సమైక్య శక్తితో ఆపండి ... భారతావని విధ్వంసంకోరే కిరాతకాల కిరాయి గూండోల భరతం పట్టి చేవచూపాళి భరతథూత పె విద్వేషం పెంచే దురాగతాల పరాయి కూతలళకు భరత వాక్యంతో దోవచెప్పాలి.... (సర -81 అక్టోబరు 1993 == “జాగృత” వార షృత్రిక)
గట
రక త్రి అమ్మ
"అమ్మ" అనే రెండక్షరాలు
అమృత మయ కిరణాలు
చల్లని ఆమె కరములు
మంగళ దీవ కళికలు.... తను తిన్నా తినకున్నా తనవారి కడుపు నింపే
గుండెలో బడ బానలమున్నా
పండువెన్నెల కురిపించే
(చేమమూర్తి మాతృమూర్తి... తనవాళ్ళ సంక్షేమం కోసం రేయింబవళ్ళు కృషిచేసే
కలిమి బలేములను సమంగా
భావించి సేవించి తరించే
మానవతా మూర్తి మాతృమూర్తి.... కన్నబిడ్డలకు శుభం కలగాలని
( వారి జీవితాలో సుఖం నిలవాలని
[ష ,ర' న ; నిరంతరం కోరేది అమ్మ అందుకే ఆమె (2వపి=2రి నవంబర్ 19938 “జాగృత వారపదతిక)
మ/గ౧|63 'అప వర 4%॥ మసం 410 గగీంరం[౧ ౧౦ం€10౫/ 9౪ : 9066284306 1౧6412 111500౧8 శ్రీవారు మరియు గురువుగారు ; రాధాకృష్ణమూర్తి న తల్లిదం్యడులు : చలువాది సుబ్బరత్నమ్మ, వెంకటేశ్వరరావు విద్య : బి.యస్.సి. అభిరుచులు ; సాహిత్యం, సంగతం టా రచనా వ్యాసంగం ; వివిధ దిన, వార పక్ష, మాస పతికిల్లో . అరవె కి పెగా కవితలు, కధలు, వ్యాసములు (ప్రచురింపబడ్డాయి | ఆకాశవాణిలో కవితలు [పసారమయ్యాయి. బహుమతులు : కలువబాల పక్షపతతికవారి రాష్టస్తాయి వ్యాసరచన పోటీలో [ప్రధమ ఒహుమతి. శౌ "బాలజ్యోతి' మాస వతిక వారి రాష్టన్తాయి కధల అ పోటీలో బహుమతి. శ "జాన్సతి' వార పతిక వారి రాష్టస్తాయి కవితల సోటీలో బటుమతి. . అము[దిత రచనలు : 1) అక్షరకిరణాలు (కవితా సంపుటి) “| క్ష వి) వ్యాస వివంచి (వ్యాససంపుటి) ౨... (కథలనసంపుటి