Telugu అక్షర జ్ఞానం_గిరిరాజు విజయలక్ష్మి_2005_55 P_SVKA102B183 - anilvaranasi/indianlanguages GitHub Wiki

కవితా సంపుట్‌ [| శ | క | క్‌ క | . , | 1 ్ట్న 1 / | | 11 స శ (| ళీ ॥ ్‌్‌ | / సం ఖీ గు ర నప ౯1 ౯ శభీమతి అ గ్ర తి ర్రిగిరిరాజు విజయలక్ష్మి తి (శ్రే ఈఈ" ఆ ల్‌ |

అక్షరజ్ఞానం (కవితా సంపుటి) శ్రీమతి శ్రీగిరిరాజు విజయలక్ష్మి

అం అక్షరజ్ఞానం (కవితా సంపుటి) ప్రచురణ $ తారణనామ సంవత్సర మాఘ శివరాత్రి, 2005 కాపీలు? 1000 | (| ॥ | అన్ని హక్కులు రబయి([ సు వెలః9 20/- ర్‌ం చిరునామా? య్‌ శీ గిరిరాజు విజయలక్ష్మి, / డి.19 మధురానగర్‌, ((/ యూసుఫ్‌గూడ, హైదరాబాద్‌, అ భకర ల! 0గం ధాల యై హా లాటా విష ్థు దీప్తి టెర్నీకలర్‌ ప్రింటర్స్‌, ష్న ఫై సస గాంధీనగర్‌, హైదరాబాదు - 80 న లాడ_ర్ర0ి 0న ఖోన్‌ ౩; 27670857, 21557164. .

నొ గురీం-ని

'విశ్వసాహితి' ఆధ్వర్యంలో “సంగీతజ్ఞానమూ, 'వ్యాససుమమాలి 1995 సిటీసెంట్రల్‌ లైబ్రరీలో రిలీజైనాయి. ఆ తర్వాత 1997లో 'కదంబమాలి, 'వైద్యోనారాయణోహరిః, 2001 లో “ఆమె”, “అగ్నిసాక్షిగా” వచ్చాయి. నా రచనలు ఏ వాదానికీ కట్టుబడక సమాజంలోని సమస్యలను ఎత్తి చూపుతూ, పరిష్కార మార్గాలనూ సూచిస్తాయి. ఎవరూ టచ్‌ చేయని విధంగానూ ఉంటాయి. పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ” లాంటి కథ యింతవరకెవరూ వ్రాయలేదు. అలాగే 'ఆమె, 'వైద్యోనారాయణోహరిః లాంటివి. “సాహితి, “విక్రమ” “స్వభాను” “చిత్రభాను” “తమ్మెర, 'శ్రీలేఖసాహితీ సమితి), 'కరువుి బాల్యం, 'అమ్మంటే' మొదలగు సంకలనాలలో నా రచనలొచ్చాయి. '“విశ్వసాహితి" సంస్థద్వారా 'సాహితీయువరత్ను అవార్డ్‌, మరో సంస్థద్వారా 'మదర్‌ ధెరసా పురస్కారం” వచ్చాయి. ఆంధ్ర జ్యోతి - న్యూజెర్సీలోని తెలుగు కళానమితి వారు నిర్వపాంచిన కథల పోటీలలో 4 సార్లు బహుమతులొచ్చాయి. 'సంగీతజ్ఞానము” కథకు పతివాడ సుధాకర్‌ స్మారక బహుమతి లభించింది. విశాలాంధ్ర, విజేత, మయూరి, వార్త, విశ్వరచన, ఉదయం, సిటిజెన్స్‌ ఈవెనింగ్‌, అక్షర శిల్పులు వగైరాలలో నా పరిచయాలొచ్చాయి.. నవరంగ్‌ చిత్రకళానికేతన్‌, వైల్డ్‌లైఫ్‌, కోనసీమ చిత్రకళాపరిషత్‌లలో నా చిత్రాలకు బహుమతులు వచ్చాయి. నా వ్యాసాలకు, కథలకు, విశ్వరచన, వగైరాలలో ఉత్తమ రచనలుగా బహుమతులొచ్చాయి. వెల్లటూరి పూర్ణానందశర్మ చిత్రకళాదీపికలో ప్రముఖ చిత్రకారుల సరసన నా పరిచయం వచ్చింది. కార్టూనిస్ట్‌గా ప్రముఖ కార్టూనిస్ట్‌ కళాసాగర్‌గారి ఆంధ్రకళాదర్శినిలో నా పరిచయం వచ్చింది. గేమ్స్‌లో ఎలా బహుమతులు సాధించానో గాయనిగా కూడా అలాగే కవిపురపు ట్రస్ట్‌వారు బహుమతి నిచ్చారు. ఫోటోగ్రఫీకి సంబంధించీ విశాలాంధ్ర, సిటిజెన్స్‌ ఈవెనింగ్‌లలో వరిచయాలొచ్చాయి. మానాన్నగారు కీ!శే।[ పోలవరం నుందర వేంకటశేషాచలపతిరావుగారు చందలూరు మహాలక్ష్మి అమ్మవారిపై వ్రాసిన భక్తిగితాల క్యాసెట్‌ను కల్లూరి మురళీకృష్ణగారు రిలీజ్‌ చేశారు. ప్రముఖ ఆర్టిస్ట్‌ పి. ఆర్‌. రాజుగారు

సత్కరించారు, నా చిత్రాల, ఫోటోలు ఎగ్జిబిషన్‌ నిర్వహించినపుడు. ఏ సబ్బక్ట్‌నైనా టచ్‌ చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకు దైవప్రసాదంగా లభించింది. పై వాటన్నింటికీ డొాపోతుకూచి సాంబశివరావుగారి ప్రోత్సాహం, అన్ని పత్రికలవారి ఆదరణా నాకున్నాయి.

నాతల్లిగారి సేవా తత్పరతనాకు ఆదర్శం. క్రీ;శే। నాతల్లి పోలవరం వేంకటసుబ్బమ్మగారి పేరు మీద మొదటిసారి డా పోతుకూచి సాంబశివరావుగారికి (15.9. 1999), 15.9.2000న నాతల్లి జీవిత కాలాన్ని (క్యాన్సర్‌ చివరిస్టైజ్‌ అయినప్పటికీ) పొడిగించటంలో పాటుపడిన డా॥ రామకృష్ణారెడ్డి, ఎమ్‌.ఎస్‌ (జగదాంబ నర్సింగ్‌ హోమ్‌, గాంధీనగర్‌), ఆధ్యాత్మిక సేవకు ఓంసాయిరామ్‌ “శర్మాజీ'గార్లకు, తేది 15.9.2001న మూగ, చెవిటీ బాలుడు మాస్టర్‌ రవిచంద్ర (మైమో వెజీషియన్‌)కూ, తే.15.9.2002న కుష్టురోగుల సేవలో పునీతులైన దేవరాజురవిగారికీ, , 15.9. 2008న ప్రగతి మానసిక వికలాంగుల సంక్షేమ సంస్థ అధిపతి శ్రీమతి సి. రాజ్యలక్ష్మిగారికీ పురస్కారాలు యివ్వదడమైనది. 15.9. 2004న అభినవ మేజిక్‌ చాప్లిన్‌ (చో), ఎంతో మంది మిమిక్రీ తదితర కళాకారులను వృద్ధిలోకి తెచ్చిన చొక్కాపు వెంకటరమణగారి కందించడం జరిగింది. నా జీవితకాలం నాకున్న ఆర్ధిక వనరులలో నుండే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించగల ననుకుంటున్నాను.

నేను నా రచనలు పంపి, అవి ప్రచురణ అయిన తర్వాత నేను కొనలేని స్థితిలో ఉంటి మోర్తల సరోజనీరెడ్డి (సూపరింటెండెంట్‌, ఆర్‌ అండ్‌ బి. డిపార్ట్‌మెంట్‌, ఎ(ర్ర మంజిల్‌) నాకు “" మీ రచన ఫలానా వారపత్రికలో పడిందనీ, ఆ రచనలపై సదభిఫప్రాయాన్ని వెల్లడించి, నాకు ఆప్పురాలైంది.

మోర్తలసరోజనీరెడ్డి ఆంధ్రజ్యోతి లోని వసంతలక్షి, జ్యోతిలను మాయింటికి పంపించి నా చిత్రాలను, ఫోటోలను పాఠకులకు పరిచయమయ్యే వీలును కలిగించారు.

అలాగే నా ఫెండ్‌ సీత, ఆమె భర్త ఆదినారాయణ, నా సోదరుడు పోలవరం సుందరరామయ్య, నంధకిషోర్‌, సురేష్‌ ప్రముఖ కార్టూనిస్ట్‌, సినీిమాటల రచయిత ఎన్‌. రామస్వామి, జి. బుల్లి వెంకటరెడ్డి, వి. చింతారావు, ఆర్‌. చంద్రశేఖర్‌, శ్రీలక్ష్మి దండంరాజు, కొల్లూరి, ప్రముఖ కవయిత్రి ఎస్‌. మోహినీ ప్రసాద్‌ (తాను ఎన్నో

నాటికలూ, కథలూ వ్రాశారు) తన పాటలకు సంగీతాన్ని కంపోజ్‌చేసి చక్కగా పాడగలసత్తా ఉన్న వ్యక్తి, స్నేహశీలి, డా॥శ్రీరంగస్వామి, పైడిమర్రి రామకృష్ణ (విజేత), వడ్డేపల్లి వీరేశం (హనుమకొండ) శ్రీదాస్యం లక్ష్మయ్య (కరీంనగర్‌), ఎస్‌. వి. నారాయణరెడ్డిగారు, ఓం సాయిరాం శర్మాజీ, మువ్వా శ్రీనివాస్‌, యిలా ఎందరో మహానుభావులు, ప్రముఖ రచయితలు గుడిపాటి వెంకటేశ్వర్లుగారు, దాటి. నీరజ (తిరుమల రామచంద్రగారి పుత్రిక)ంగారూ, ఆంధ్ర పత్రిక, కలువబాల, వార్త, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, సుప్రభాతం వగైరాలునా రచనలనెక్కువగా ఆదరించి ప్రచురించారు. డా॥! నీరజగారూ, గుడిపాటి వెంకటేశ్వర్లుగారు నా నవల ఆమెపై చరిత్రాత్మకమైన సమీక్షలువ్రాసి నాకు ఆనందాన్ని కల్లించారు. ముఖ్యంగా శ్రీ గుడిపాటి వ్రాసినది నా వ్యక్తిత్వానికొక నిదర్శనం, ప్రత్యేక గుర్తింపూనూ. వీరందరికి నా కృతజ్ఞతలు. వీరిని ఎన్నడూ మరవలేను. కౌందడిన్యశాస్రిగారు పుస్తక ప్రచురణలో ఎంతో ఉదారత చూపిస్తూ నేను మరచిపోలేని వ్యక్తులలో ఒకరయ్యారు. సందర్పోచితమైన బొమ్మలు ప్రతిదానికీ వేసి, చక్కని సంప్రదాయాన్ని సృష్టించారు. జగదాంబ నర్సింగ్‌ హోమ్‌లో నాకు డా! నీరజగార్ని పరిచయం చేసిన డా॥డి. ఎస్‌. చారిగార్మికి నా కృతజ్ఞతలు. నా రచనలను మెచ్చే మా ఆఫీస్‌వారూ, (ప్రముఖ రచయిత సోంబాబుగారూ, చాయ్‌ తెచ్చే కుర్రాళ్ల దగ్గర్నుండీ కృతజ్ఞత తెలుపుకోతగ్గవారు. నేనను క్షణం గుర్తు చేసుకునేవాళ్ళల్లో నా తల్లిగారి ఆశీర్వాదాలు నాకున్నాయి. మా ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ చందలూరుమహాలక్ష్మిదేవిని ప్రార్ధిస్తూ సర్వేజనా స్సుఖినోభవంతు. న (ననా వాయలక్ష్మి /0/ ని ర్‌ (/ రా) ”గ9 [0 గా "656౧//౧౮ గ రకర గ్‌ లంక! (౧ (ఇర 0౧ క ౧౮/౧౧,

ల్‌ 1. అక్షర జ్ఞానం సరస్వతీదేవి ప్రసన్నత కోసం ప్రతివారి బాల్యంలోను శ్రీకారం చుడతాం ఓంనమః శివాయః అంటూ (ప్రస్తుతం ఎబిసిడిలని చెప్పుకోవచ్చు) కౌమారంలో విజ్ఞానార్థం 'శారద”నే శరణు వేడుతాం కుటుంబ, స్వయంవోషణార్ధం చదువులతల్లి ప్రసాదించిన పరిపూర్ణ విద్యయేజీవితాని కాధారం యవ్వనంలో పరిపక్వత చెందిన జ్ఞానంతో పదిమందికి విద్యను పంచుతాం జీవితాన్ని సార్థకం చేసుకుంటాం వృద్ధాప్యంలో తమ జీవితాలను అన్ని రకాలుగా చక్కదిద్దకోవటానికీ, సక్రమ మార్గంలో నడవటానికీ అక్షరాస్యులు కావాలి ప్రతి ఒక్కరూ సరస్వతీమాతనుపాసించాలందుకే టూర్యశక్తినారి కవినమ్మేళనంలో తః ౬౬2000 సిటీసెంట్రల్‌ లైబ్రరీలో చదివినది లాడ

  1. అమ్మ

(ళ్‌

సో సన అమ్మా! నీవు గతించి వత్సరం కావోస్తున్నదప్పుడే బుత్తువులు మారుతూనే ఉన్నాయి కానీ కాలగర్భంలో కలిసిపోయిన నీవు మాత్రం యీ జన్మకురానే రావు ఎండలొస్తే - అమ్మో! నాబిడ్డ తట్టుకోలేక పోతున్నదని చింతించేదానివి వానలకు తదడినోస్తున్నదని అల్లంత దూరంలో నన్ను చూసి అల్లాడిపోయే దానివి చలికి వణికే నన్ను చూసి నా బిడ్డ కొంకర్లు తిరిగిపోతున్నదని బాధ పదేదానివి నాకోసం అలమటించే నావాళ్లెవరున్నారమ్మా! నాకిప్పుడు తలుపు తీయగానే బోసి పోయినట్లున్న ఇంటిని చూపి బావురు మనటం తప్ప నేనేం చేసేదమ్మా! అమ్మా! అమ్మా!

టశ్వరచను ేజ5.5.2000 రాంక్‌ లా

టాడా శ్రీగిరిరాజు విజయలక్ష్మి కు నాడు టి.బి. సోకిందంటేనే మనిషి మృత్యువాత పడినట్లు నేడో టి.బి.ని నార్మల్‌ ఫీవర్‌లాగే క్యూర్‌ చేయగల్లుతున్నారు. బాలింత చావులూ, శిశుమరణాలు, బహు తక్కువ నేడు. నడుము, మెడ, వగయిరా నొప్పులకు “ఎపిడ్యూరల్‌ స్టెరాయిడ్స్‌ ఇంజక్షన్స్‌ ఆయాభాగాలకిస్తూ, సెర్వికర్‌ కాలర్స్‌, లుంబార్‌ బెల్బులతో, ట్రాక్షన్‌తో రోగులకు ఉపశమమనాన్ని ప్రనాదిస్తున్నారు. రాచపుండుకు శస్త్ర చికిత్స ఆ తర్వాత రేడియేషన్‌, కిమోథెరపీలద్వారామానవుని జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు. "బ్లడ్‌ క్యాన్సరొను కూడా “బోన్‌మేరో” మార్పిడిద్వారా నయం చేస్తున్నారు. కి డ్నీలలోని రాళ్ళను రోగిని శ(స్రచికిత్స బాధకు గురికానీకుండా ప్రత్యేకపద్ధతులలో తొలగించి రోగిని కాపాడ గలుగుతున్నారు. చెడిపోయిన మనిషి గుండెకు బైపాస్‌ సర్జరీలూ లెక గుండె మార్చిడులనూ విజయవంతంగా నిర్వహిస్తూన్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబవీలను సృష్టిస్తున్నారు. పంచేంద్రియాలు, లివరు, కీళ్ల నొప్పులు, టైఫాయిడ్‌, డయాబెటీస్‌, కుష్టు, బోదకాలు, మలేరియాలూ, ఒకటేమిటి? మనిషికొచ్చే సర్వరోగాలనూ రక్త పరీక్షలు, స్కానింగ్‌ల మూలంగా గుర్తిస్తున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలద్వారా ఆపరేషన్లుచేస్తూ సరయిన బెషధచికిత్సల ద్వారా నయం చేస్తున్నారు. రకరకాల అంగవైకల్యాలకు నూతన అందాలకు ప్లాస్టిక్‌ సర్దరీలూను. అన్ని ప్రాణులకంటే మిన్నమైన మనిషిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా వాదికి సోకే సకల జబ్బులనూ సమూలంగా రూపుమాపుతూ మనపాలిట ప్రత్యక్షదైవాలై నిలుస్తున్నారు. ఎవరువారు? ఎవరువారు? ఆ మహానుభావులెవరై ఉంటారు? వారేకదా! నేటి “వైద్య బ్రహ్మలు” వారే “ఎయిద్స్‌” వ్యాధినీ రూపుమాపుతారికముందు. గం-ఉ-ళం ఆమ సమ్మేళనంలో చదవజడింటది సిటి ఎంబ్రల్‌ ప్లైబ్రరీ, “వజనగరి, విశ్స్వరచన. తబు6.4.984. కాలగీతి

కాంత 4.కాలగతి న్‌ య

వీళ్ళ మాటలు వాళ్ళకు

చెప్పి పబ్బం గడుపుకునే

రోజులిప్పుడు

కడుపులో దాచుకొని

'కాలం” కాదిప్పుడు

ధాఫాతి-కవితా సంకలనం

సా ట్రీగిరిరాజు విజయలక్షి 5. అంపశయ్య మనిషిని మనిషి క్షణంక్షణం ద్వేషించుకునే యీ కుశ్చిత ప్రపంచంలో వేరొకరి ఉన్నతిని సహించలేక _సూటీపోటీ మాటలతో అనుక్షణం వేధించి ఆనందించే యీ కుళ్ళు మనుషుల మధ్య అంపశయ్యలాంటి ఈ జీవితం గడపాలంటే విరక్తి ఆవరిస్తున్నది బతుకు బంది దిగి పిరికిగా పారిపోవాలనిపిస్తున్నది. (ఆదివారం బీక్తీ తః 27.9.89

లాలా అక్షరజ్ఞానం 6. దేశం నందన వనం కావాలంటే నూ క్త

పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించే ముందు “మనసావరణ”ను నిష్కల్మషంగా ఉంచుకోవాలి. గ్రామాల్లోని రాజకీయ కాలుష్యాన్ని నిర్మూలిస్తూ గ్రామ పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలి. పట్టణాలలో, సిటీలలో ప్రాణాంతకపు కాలుష్యాన్ని విరజిమ్మే ఫ్యాక్టరీలను శివారు ప్రాంతాలలో నిర్మించాలి. అడుగడుగునా విషవాయువులను విరజిమ్ముతూ భయంకర రోగాలను కల్టించేవాహన కాలుహ్యాన్నరికట్టాలి. భూకంపాలను, అత్యల్ప వర్షవాతానికి కారకములైన అధిక అంతస్టుల భవన నిర్మాణాల సంఖ్యను తగ్గించాలి. గొట్టపు బావుల సంఖ్య తగ్గిపోయి, భూమి గుల్లబారే పరిణామం క్రమేణా పరిష్కరింపబడాలి. అధిక సంఖ్యలో చెట్లు నాటాలి. మూగజీవాల హింసను తగ్గించాలి దాంతో తగ్గింపబడుతోంది వాటి మృతకళేబరాల కాలుష్యం. మురికి వాదలను నిర్మూలించి, అట్టడుగు వర్గాలవారికి పక్కా యిళ్ళను కట్టాలి.

లా యాాాాాాాోా

అతత శ్రీగిరిరాజు విజయలక్ష్మి వారి ఓట్లను నోట్లతో కొన్నప్పటికీ వారిలోని అనారోగ్యాన్ని నిరక్షరాస్యతను ' నిర్మూలించాలి. కుళ్ళు కుశ్చితాలు తగ్గించుకోవాలి. కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పారద్రోలాలి... ఆ రకంగా పేమ వివాహాలు విరివిగా జరిగి తద్వారా వరకట్న సమస్యలు మటు మాయమవుతాయి. తద్వారా అన్ని రంగాలలో అభివృద్ది సాధించబడుతుంది. వికలాంగులందరికీ బ్రతుకుమీద ఆశను కల్పించాలి. వారికి తగిన జీవనోపాధిని కల్పించాలి. చెత్తను నిల్వ ఉంచక సద్వినియోగ పరచాలి అనేక రూపాలలో వ్యభిచారం వికృత రూపందాల్ళ్సి ఎయిడ్స్‌ లాంటి భయంకర వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిస్త్రీ, పురుషునిలోనూ సత్ర్రవర్తన అలవడాలి. అధిక జనాభాయే అన్ని రకాల అనర్జాలకూ మూలం దాన్నరికడితే సర్వత్రా కాలుష్యం మటుమాయం అప్పుడే అవుతుంది దేశం నందనవనం. (లక్సిసి జన్నభూమి ప్రత్యేక సంచికు 3.౬99) లాయ

లాలా అక్షరజ్ఞానం ౯ కింటన్‌ ఇండియా వచ్చి ఏం చేస్తారు? (అతని గురించి నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచిస్తే యిలా ఉంటుంది) విమానం దిగీ దిగగానే మన ప్రభుత్వంసత్సంప్రదాయాలతో యిచ్చిన న్వాగతానికి ముగ్గులౌతారు. ఆర్ధిక వనరులు తక్కువైనా పారిశ్రామిక, అణురంగాలు, తదితర వాటిల్లో మనం సాధించిన ప్రగతికి ఉవ్పొంగిపోతారు. పచ్చదనం - పరిశుభ్రత, హైటెక్‌ సిటీగా మన ఛీఫ్‌ మినిష్టర్‌ తీర్చిదిద్దుతున్న తీరుకు, పొంగిపోతారు మన భాగ్య నగరానికొచ్చినప్పుడు తియ్యనైన మన తెలుగుదనపు గుబాళింపులను ఆన్వాదించుకుంటూ కమ్మని అనుభూతులను పదిలంగా మనసులో దాచుకుని పయనమవుతారు తన పరివారంతో అమెరికాకు (శ్వరచను కేః॥6.3.2000

శ్రీగిరిరాజు విజయలక్ష్మి నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నా కానీ అనారోగ్యానికి అడ్డుకట్టవేయలేకపోతున్నా అందుకే రచన లెక్కువ చేయలేకపోతున్నా

(క:68.8.95న సిటీ సెంట్రల్‌ 2బ్రరీ, అశోకనగర్‌లో సాధన సాఫాతీసప్రవంతి ఆధ్వర్యంలో జరిగిన కవిసమ్మేళనంలో) కే ప్రక్కవాడు మంచి బట్ట కట్టుకున్నా కాస్త మంచి టిఫిన్‌ తిచ్చుకుంటున్నా ఆఫీసర్‌ మెప్పును అవతలివాడు పొందినా చూసి సహించలేని మనస్తత్వం నేటి సగటు ఎన్‌.జి.వోది. (తే॥0.8.95న విశ్వ్ససాహిత “గెట్‌ టుగదరొ త్యాగరాయగాననభ మిలీహాలేలో చదివినబ)

లా తక్షరజ్ఞానం 10. నాయకులు.... ఈనాడు నాయకులంటే స్వంత ఇంటిని చక్కబెట్టుకునేవారు బంధుబలగాన్నీ అన్ని విధాల ఆదుకునేవారు వారివారి అవసరాలు తృప్తిగా తీరగానే వారు తప్పుకుంటారు కాడు తప్పుంచబడతారు మరొకరు రంగంలోకి దిగుతారు వారూ షరా! మామూలే నిస్వార్ధంతో నిజాయితీతో సాటి ప్రజలకు సేవచేసే నాయకులే లేరు యీనాడు ఏ ప్రభుత్వంలోనూ ఏ సంస్థలోనూ అలాంటి నీతిపరులు కొందరెవరైనా యిప్పటికాలంలో ఉంటే వారికివే నా జోహార్లు (థిశ్చరచను ఈ8.[2.995)

లాలా శ్రీగిరిరాజు విజయలక్ష్మి 11. పాధారణ కోరిక ... ననా క సెలయేటి ఒద్దున అందమైన పర్ణశాల ముందు మనోహరమైన ప్రకృతి సోయగాల్ని అవలోకిస్తూ ఒంటరిగా, ప్రశాంతంగా అలాగే ఉండిపోవాలన్సిస్తుంది కానీ తోడేళ్ళలాంటి మనుష్యులే ఇ ఎక్కువగా ఉన్న యీ అసభ్య ప్రపంచంలో నా యీ సాధారణ కోర్కే తీరేనా! నేననుకున్న ఆ మధుర క్షణాలు నెరవేరే రోజు వచ్చేనా? టశ్చరచను జేక.[095 న. మ నన

  1. అంతరాలు..... ల రసికుల కామాగ్నిలో కాలిపోతూ సర్వస్వం కో ల్పోయి పంచరంగుల బొమ్మల్లా జవించే ఉన్నతమైన దేవదాసీల కులం అధికారికంగా బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ తమలో విజృంభించే రాక్షస "సెక్స్‌' కోర్కెలకు వారిని ఆహుతిసూ దేవదాసీలను చదరంగపు పావులుగా వాడుకుంటూ వుండే ఎద నుపులది మాత్రం సమాజంలో పార కర్‌కాస్‌ తరతరాల యీ దురంతాలకు కాలం చెల్లేదెప్పుడో! సమసమాజ స్థాపన జరిగేదెన్నదో!! (టిశ్వరచను ౩ే816.12.299)

అతా ల్రీగిరిరాజు విజయలక్ష్మి కేల. ర్యాడింగ్‌..... శ లై అప్పుడే పుట్టి కళ్ళు విచ్చుకున్న పసికూనలా 1 మెడికల్‌ కాలేజ్‌లోకి అడుగుపెట్టా | భాష ఎత దొక అమాయకపు విద్యార్ధి ; | [ర్త ప్రజల ప్రాణాలను నిలబెట్టి “వైద్యో నారాయణ హరిః అన్న సూక్తిని భవిష్యత్‌లో అక్షరాలా నిజం చేద్దామనే సదాశయంతో కానీ అతనికి దినదినగండం నూరెళ్ళాయుష్పులా బ్రతకాల్సివచ్చె పరిస్థితేర్పడింది ఒకడు ప్యాంట్‌ లాగితే; మరొకడు యూరిన్‌పోసి దోసిళ్ళలో పట్టి తాగమన్నాడు మలం మొహానికి పూసుకోమన్నాడు మరొక నికృష్ణుడు చేతకాని, చేయలేని, కడుపులో త్రిప్పే ఛండాలపు పనులెన్నో చేయమన్నారు సీనియర్స్‌గా చలామణవుతున్న నరరూప రాక్షసులు ఆ 'పసి మనసు యీ నీచ “'ర్యాగింగ్‌'ను ఆరగించుకోలేకపోయింది గదిలో ఫ్యానుకు ఉరేసుకుని తల్లిదండ్రులకు బ్రతికినన్నాళ్ళు కడుపులో చిచ్చుపెట్టి అంతులేని లోకాలకు పయనమైపోయింది మంచి కళ్ళున్న మనసుగల మనుషుల కళ్ళల్లో రక్తం ప్రవహించేలా చేస్తూ ఐశ్వ్చరచను ఈ 11./2.295)

లాలా అక్షరజ్ఞానం ఉగాది అనగానే కోయిలమ్మ గ్తా [గో కుహుకుహూలూ, లేతమామిడి కాయలూ, వేపపూతలూ గుర్తు తెచ్చుకోవటం మామూలు విషయమే. అయితే రాజకీయాలపై యీనాడు సమస్తమూ ఆధారపడి ఉన్నది. కనుక యీ నా కవిత యీ విధంగా మీ ముందుంచుతున్నాను. ఉగాది బాధ.... ఈ ఉగాది వసోందంటే సామాన్య ప్రజానీకం మనసులో మెదిలేది రాబోయే స్థిరమైన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అందించే వరాల మూటల గురించే కానీ మేధావుల అంచనా ప్రకారం రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీరాకుండా ఏర్పడే అస్థిర ప్రభుత్వ ఆవిర్భావం స్థిరంలేని ఆ (ప్రభుత భవితలో ఏ స్థరమైన వరాలనందించగలదు ప్రజానీకానికి? ఇదే అందరికీ యీ ఉగాది అందించే బాధ!!! (ిశ్వ్చరచను

  1. అంతు చిక్కని వింతలు.... షా “గిజిగాడు అల్లిన గూడు జ్‌ ఏ ఇంజనీరు మేధస్సుకూ అందనిది | వివిధములైన పక్షుల కలకూజితాలు అనూహ్యమైనవి పూలు మొగ్గ తొదగడం ఉషోదయానికంతా వికసించటం చెట్టు ప్రకృతి ధర్మాన్ననుసరించి విశ్వాస ఘాతకుడైన మానవునికి నీడను, ఫలాల్నందించటం రుతుపవనాలు క్రమం తప్పక జరగటం జీవరాసుల కనువైన శక్తిని ప్రసాదించటానికి పగలును సృష్టించటం చంద్రుడు ఎటువంటి 'మనసు'నైనా ఆహ్ల్హాదపరచగల్డి 'వెన్నెల'ను వెల్లించటం నిశిరాత్రులు కొందరు నిశాచరుల ఘోరకృత్యాలకు ప్రతీకలై ఎన్నో అత్యాచారాలకు. టళసరయా[ (గం దాలవై అన్యాయాలకు ఆలవాలమైనా శ నస స వ నిన్ను నేడు, రేపు లం పైవన్నీ సహజ పరిణామాలైనా [| ' 66 ఏర. గ నా కవన్నీ “అంతు చిక్కని వింతలు”గాన్నే వూ న్‌ ఆఆ. గ ఉంటాయి ఎప్పటికీ. - న 00 న్‌

(శ్చరచను అే౭3.9.96)

అతత అక్షరజ్ఞానం 16. అభినవ చండికోద్దాలకులు....

భర్త అవునంటే కాదనటం

కాదంటే అవుననటం

ఇష్టమైన వంట చేయమంటే

ఉప్పో కారమో అతిగా వేసి

అతి మంచితనంతో అతనేమనలేక

ముద్దలు మింగుతుంటే చూసి

పైశాచిక ఆనందాన్ని పొందటం

అతనో మంచి బట్ట కట్టుకున్నా

సహించలేకపోవటం

అతను ప్రేమతో ఏ వస్తువు తెచ్చినా

దాన్ని పీకి పాకాన పెట్టడం

అతని తరపు బంధు బలగాన్ని

ఆదరించక ఈసడించి పారేయటం

ఇరుగు పొరుగమ్మలకు

పుట్టింటివారికి మొగుడ్ని కొట్టి

మొరపెట్టిన నామెతలాగా

మొగుడిమీద, అత్తమామలమీద

ఆడపడుచుల మీద నాలుగు

చాడీలు చెప్పుకుని వారి

సానుభూతి సంపాదించుకుని

పప్పు, బియ్యాలు దొంగగా అమ్ముకుని

ఆ డబ్బులు, భర్త జేబులో

దొంగలించిన చిల్లర దబ్బులు

పెట్టె అడుగున దాచుకుని ాలాాయాాాాా

తతత శ్రీగిరిరాజు విజయలక్ష్మి

రెజ్సెల్లకోసారి అలిగి గే గ్‌,

పుట్టింటి కెళతానని బెదిరించే న

నెపంతో ఎన్ని ఉన్నా లేవు లేవంటూ ॥

ఆబ చావక మరికొన్ని చీరెలు

పుట్టింటి నుండి కొనుక్కురావటం

భర్త ఆఫీసు నుండి చల్చీచెడి

యింటికి దిగబదే లోపల

మార్నింగ్‌ షోలకు, మ్యాట్నీలకు ఫ్రీగా

తిరిగి రావటం,

యిలాంటివి కొన్ని నేటి

అభినవ చండికల లక్షణాలు!

మన సనాతన సాంప్రదాయపు

ముసుగులో

ఇటువంటి చండికలను విడిపించు

కోలేక

వారి ఆడగాలను భరిస్తూ

కాపురం చేయాలంటే నేటి

ఉద్దాలకులు వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి

లేదా

అనుక్షణం ఆత్మహత్యా సదృశమైన

నరకాన్ని భరిస్తూ

చావు కెదురు చూస్తుందాలి.

(థశ్వరచన-5/97

లాయ

ోలతతతతతతతతతతతతతతతతతతతతలతపతతతతఆతతతయయాడాం అక్షరజ్ఞానం 17. ఈ ఏటి దీపావళి... ట్‌ ్బ గ్‌ య దీపావళంటే మతాబులూ, చిచ్చుబుడ్లూ నషా గుర్తుకురావీ సంవత్సరంలో న 0 షం ఏవి మనసును కలచివేస్తాయంటే - న్‌ “ప్రభుత్వాన్ని దివాలా తీయించే హవాలా కేసుల హైదోజన్‌ బాంబులూ పలు రకాల స్కాంలూ, కుంభ కోణాల కింగ్‌కాంగ్‌ బాంబులూ తారాజువ్వల్లా ఆకాశాన్నంటే అవినీతి రితులూ లేకుందా ఉంటే యీ దీపావళి వెలుగులెంతగా విరజిమ్మేవి! ఈ కేసులే “నిలో అయి, ఏ వ్యక్తి వద్దా అవసరాన్ని మించిన డబ్బు నిల్వ లేకుండా ఉంటే మన భరతమాత అప్పుల ఊబిలో కూరుకుపోదు కదా! సహృదయులూ, ధనవంతులూ స్వచ్చందంగా ముందుకొచ్చి స్వయంగా శాశ్వత గృహాలు నిర్మిస్తే వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలలో మతాబులు వెలగవా అప్పుడేకదా! నిజమైన దీపావళి భారతావనికి! ప్రస్తుతం ముఖ్యంగా ఆంధధ్రావనికి!!! ధాధన-సాఫొతీ ప్రవంతిలారి 'బీపావళికవితా. నీరాజనం సిటీనెంట్రల్‌ లైబరీలో, జేః3.॥*96న చదివినది

అతనా శ్రీగిరిరాజు విజయలక్ష్మి 18. కాశ్న్చీరం.... భారతావనికి తస్గేమానికం అందమైన కాళ్ళీరం చరిత్రాధారాల ప్రకారం ఎందరో మునులు తపమాచరించిన ప్రదేశం ప్రకృతి అందాలకు ఆలవాలం, సినీ నిర్మాతల షూటింగిలకూ, నూత్న దంపతుల హానీమూన్‌లకూ, _ టూరిస్ట్‌లకూ, వరప్రసాదం కొన్ని రకాల పందగ్లకూ, పూలకూ, షాల్స్‌కూ, రకరకాల దుస్తులకూ ప్రసిద్దికెక్కిందీ కాళ్ళీరం అందమైన దాన్నెప్పుడూ కబళించాలనే దురాశ ముష్క్మరులకు సహజం ఆ కారణంగానే చైనా, పాకిస్తాన్‌ దురాక్రమణలు చేశాయి దిన్ని కొంతభాగం మిగిలినదాన్నీ రాహు కేతువులు చంద్రుణ్సి కబళించిన చందంగా యీ రెండు దేశాలూ గుటుక్కున మింగేయాలన్న తాపత్రయం అందువల్లే కిరాతక చర్యలకు పాల్పడే ఉగ్రవాదుల ఆవిర్భావం ఆాలాాయాాాా

లాలా ఈఆక్షరజ్ఞానం అనేక రంగుల పూలమొక్కలతో, సహజసిద్ధమైన అందాలతో విలసిల్లే కాళ్ళీరం నేడు అన్ని వేపులకూ రక్తం చిందిన కుంకుమ పువ్వు చందం ఉగ్రవాదుల పరం కాకూడదీ నందన వన కాళ్ళ్మీరం భరతమాత కిరీటమైన ఈ భాగం కాకూడదు మరో దేశ హస్తగతం అకుంఠిత దీక్షతో ప్రభుత్వమూ, భారతీయులూ భరతమాత శిరస్సులోని “అందమైన నాగరాన్ని” జారిబోకుండా యిప్పుడు కాపాదుకోవటం కోసం నడుం కట్టాల్సిన అత్యవసర సమయం. (శ్వరచను జేజ6ం6౬ంగి

  1. అంతా టెన్షన్‌ మయం... (యి శ ముక్కునా, నోటా నాలుగు యు మెతుకులు కుక్కుకుని లి బస్‌ కోసం పరుగులు తీసే ఉద్యోగికి టా టెన్షన్‌ వేళకు ఆఫీసుకు చేరతానో లేదో లేటయితే ఆఫీసరేమంటాడోనని టెన్షన్‌ కిరోసిన్‌ క్యూలో నిలబడ్డ సామాన్యునికి తనవంతు దాకా ఛాన్స్‌ వస్తుందో లేదోనని టెన్షన్‌ సినిమా పిచ్చి (ప్రేక్షకుడికి తనవంతు వచ్చేసరికి టికెట్లయిపోతాయేమోనని టెన్షన్‌ రోజుకు నాలుగు ప్రమాదాలు జరుగుతుండగా రోడ్డు దాటాలంటే 'యమ టెన్షన్‌ పరీక్షలు వ్రాయబోయే విద్యార్ధికి ఎలా వ్రాస్తానోనని, తీరా పరీక్షలయి రిజల్స్స్‌ వస్తాయనుకునేసరికి పాస్‌ అవుతానో లేదో ననే టెన్షన్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్సృంజీలో కార్డు రిజిష్టర్‌ చేసిన నిరుద్యోగికి యింటర్వ్యూకు హాజరయి వచ్చింతర్వాత ఉద్యోగం దొరుకుతుందో లేదోననే ాాాాతఆతాాాోాోా

లాలా అక్షరజ్ఞానం మరో భయంకరమైన టెన్షన్‌ ఉన్నవాడికి లేనివాడికీ ఏదో ఒక విధంగా టెన్షన్‌ టెన్షన్‌ లెస్‌ జీవితాలే ఉండవు టెన్షన్‌ మోతాదు మించితే మాత్రం హైపర్‌ టెన్షనే టశ్సరచను తేక.8౬97 20. తేడా ఏ జీవికయినా ఆరోగ్యం పున్నమి వెన్నెల వంటి దయితే అనారోగ్యం అమావాస్య చీకటి లాంటిది థటిశ్వరచను తేణ౭28౯౬౪7ి 21. అవస్థ ఒకటే.... సూర్యచంద్రులు తారట్లాడే పూరిగుడిసెలో నివసించే పేదవాడికీ మరణ బాధ యమ యాతనే ఎయిర్‌ కండిషన్ట్‌ గదిలో పట్టుపరుపుపై అంతిమ వేదన అనుభవించే ధనికుడికీ నరక బాధే బాహ్య తేడాలు అనేకమైనా ఇద్దరిలోనూ చావు భయమనే అవస్థ ఒకటే అశ్వరచను తేజ9.97

చపా శ్రీగిరిరాజు విజయలక్ష్మ 22. మన స్వాతంత్ర్యం... స్వాతంత్ర్యం వచ్చిందని స్వర్ణోత్సవాలు నా టా జరుపుకుంటున్నాం.....కానీ ఆ కాజా స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు... మరెందరో మహానుభావుల ఆత్నార్పణలనూ, త్యాగాలనూ ఆదర్శంగా మాత్రం తీసుకోం. స్వాతంత్రం వస్తూనే భారతమాత ఒక భుజకీర్తిని కోల్పోయింది - అదే పాకిస్తాన్‌ ఆ తర్వాత బంగ్లాదేశ్‌ ఇవన్నీ మత కల్లోలాలకు కారణమై యుద్దాలకు కాలుదువ్వుకునే స్థాయి కదిగాం. పదవుల పందేరం గొడవ అప్పుడే మొదలైంది తల్లదొరల (క్రింద బానిస (బ్రతుకు (బ్రతీకామని ఆనాదనుకున్నాం - అయితే జనరల్‌ డయ్యర్‌లాంటి రాక్షసులు తమ స్వలాభంకోసం ప్రజలలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడిన ఉదంతాలు గల రాష్ట్రాలు అనేకం నేడు - ఆనాడు

లా తిక్షరజ్ఞానం మంచిదొరలు స్థాపించిన మిషనరీ స్కూళ్ళు, ఆస్పత్రులవల్ల “క్రమశిక్షణతో మెలగటం నేర్చుకున్నాం - అప్పుడు కానీ ఇప్పుడో-అన్ని దేశాల వద్ద అప్పులు తెచ్చుకుంటున్నాం పదవుల పందేరాలతో -రకరకాల స్కాములతో తలమున్కలయి పోతున్నాం కాటన్‌ దొర కట్టించిన ప్రాజెక్ట్‌ ప్రజల పాలిట దేవాలయం అయితే నేటి ప్రాజెక్టులు కూలిపోయేలా కట్టుకుని మనమందరం మునిగిపోయేలా మనమే మనక్రింద గోతులు త్రవ్వుకుంటున్నాం అన్ని రకాలా రక్షణ లేకుండా చేసుకుంటున్నాం మనకున్న సహజవనరులను సక్రమంగా వినియోగించుకలేకపోతున్నాం బద్ధకం పెంచుకుంటున్నాం దిగుమతులెక్కువగా చేసుకుంటున్నాం నాయకమ్మన్యు లెవరికి వారే డబ్బెనకవేసు కోవటం మొదలెట్టింతర్వాత యిహ సామాన్యునికి, మధ్య తరగతి వానికీ మిగిలేదేముంది “బూడిది

తతత శ్రీగిరిరాజు విజయలక్ష్మి

అవినీతి, లంచగొండితనం, పైరవీలు,

ధరలు పెరిగిపోయాయి అనంతంగా

జనాభాను అధికం చేసి దేశ పురోగతికి

అద్దుకట్ట వేసుకుంటున్నాం

కుళ్ళుకుశ్చితాలతో కూలిపోతున్నాం

అన్ని రంగాలలోనూ - ఆఖరికి

ప్రతి యింట్లో కూడానూ

వరకట్నం లాంటి దురాచారాలకు

ప్రాణం పోస్తున్నాం

కుల వృత్తులకు తిలోదకాలు

పలుకుతున్నాం

భేషజాలకు పోయి

తద్వారా నిరుద్యోగాన్ని పెంచి

పోషిస్తున్నాం

వీటన్నింటికీ కారణం

క్రమశిక్షణ లేకపోవటమే

అది మనకై మనకొచ్చెది కాదు

మన మీదొకరి పెత్తనముంటేనే అది

నాధ్యం

అంటే మనం బానిసలుగా

బ్రతకటానికే అలవాటు పడ్డాం

ఇలా కాదు....

ఓ భారతమాత ముద్వబిడ్డా! వరంగా

వచ్చిన స్వాతంత్రాన్ని పదిలంగా

కాపాడుకోమరి!

థిశ్సరచన్సు

ాాయాాాాాాోాా

లతలా అక్షరజ్ఞానం 23. పన్నుపోటు న)

ఆటోలకూ, సైకిళ్ళకూ, స్కూటర్లకు, కార్లకూ మ్‌ 1

ఏ వెహికిల్‌కైనా

పార్కింగ్‌ ప్లేస్‌ కల్పించలేకపోయినా

అక్రమ పార్కింగ్‌ అంటూ

విపరీతమైన పన్నుపోటు ప్రజలకు పట్నాలలో ం

పోలీసులన్నల ద్వారా

ఒక పద్ధతి పాడూ లేకుండా

మంచేదో చెడేదో తెలుసుకోలేని

అయోమయ స్థితిలో నరులను

తెగనరకటమే అన్నల పన్నుపోటు ప్రతిరాష్టంలో

అన్నల బాధలు తట్టుకోలేక

పట్నాలకు బిల్దింగ్‌ల పనులకొస్తె

అక్కడ యజమానుల కామప్పన్నువోటు ఆడవాళ్ళకు

ఓ మానవుడా!

ఈ పన్నుపోట్ల నేపధ్యంలో

ఎటునీ చూపు?

రాబోయే చిత్రవిచిత్ర

చిత్రభాను వత్సరంలో

థార్తు తేః4.2౦౪

కన న.

తతా శ్రీగిరిరాజు విజయలక్ష్మ 24. కాకి సందేశం జే చాలామంది ప్రియులు తమ ప్రియురాళ్ళకు అందంగా మేఘ సందేశం పంపిస్తే నా (ఫెండ్‌ సుజాతకు వికారంగా “కాకి సందేశం” పంపుతాట్ట డబ్బే (ప్రధానమనుకునే ఆమె ప్రియుడు తన అనుచరులతో నన్ను డిస్టర్బ్‌ చెయ్యొద్దు - నాకెన్నో బాధ్యతలున్నాయి - నీకేంబికారివి! ఊరికూరికే (పేమ (పేమంటూ కాకిగోల చేస్తావంటాట్ట పాతాళంలోకి క్రుంగి పోవాలన్సిస్తుందట మా “పూర్‌” సుజాతకు అలాంటప్పుడు (పేమ విలువ తెలీని ఆమె ప్రియుడు లాంటివాళ్లు తొంభై శాతమైతే “సుజాతొలు మాత్రం పదిశాతమే మరి! ఈ కలికాలంలో ఐయామ్‌ సో పిటీ ఆన్‌ దీస్‌ టైప్‌ ఆఫ్‌ డ్రీమ్‌గర్స్‌!!! (శ్చరచను తః28.23.“02) యా

లాలా శక్షరజ్ఞానం 25. నానేపధ్యం నా రచనలే నానేస్తాలు నాపుస్తకాలే నా పిల్లలు నేనెక్కువగా మాట్లాడను నా పుస్తకాలతో మాట్లాడిస్తాను నన్ను ఆవిష్కరించేది కూడా నా పుస్తకాలే అవును - అక్షరాలనాక్షిగా నా పుస్తకాలే నా 'నేపథ్యం' (శ్వరచన-9ఖఇ 26. మా ఊరు వర్గవైషమ్యాలు లేనిది విశాలమైన వీధులతో ఊరికి రెండు వేపులా చెరువులతో పచ్చని పైరులతో ఆపైరు మధ్యన తుమ్మ చెట్లపై వేళ్లాడే గిజిగాడి గూళ్ళతో రకరకాల పక్షుల కిలకిలారావాలతో చింతతోపులతో మోటబావులూ - వతాములతో తోలుబొమ్మలాటలు హరికథలు వీధిభాగోతాలు, సురభివారి నాటకాలు ఉగాది పంచాంగ (శవణాలు

తతత శ్రీగిరిరాజు విజయలక్ష్మి

శ్రీరామనవమి వసంతోత్సవాలు

సంక్రాంతికి భోగిమంటలూ న! యట రణ

గంగిరెడ్డు లాటలూ ఫ్‌ డ్‌ లేన

బిందె తీర్ధాలు చెన్నకేశవ మై సట,

స్వామివారికి నైవేద్యాలూ న్‌ స్ట

దేమునిలాంటి అయ్యవార్లు గల

గుడిలాంటి బడీ

ఊరివారిని కాపాదమని

[గ్రామ దేవతలకు పూజలు

కులమతాల కతీతంగా

ఊరి చివర తోటలో

సహపంక్తి భోజనాలూ

ఊరిపొలిమేరలలో

అందమైన వాగులూ-వంకలూ

పరిశుభ్రతకు ఆనవాళ్ళుగా

సున్నంకొట్టి ఎజ్జిమట్టి ఓరుగా పెట్టి

కళకళలాడే చిన్న పెద్దలోగిళ్ళు

మంచిమనను గల వ్యక్తులతో

పాడి పంటలతో సమృద్ధిగా

అందమైన మనసూ, ఆకారము

గల చక్కని ప్రీమూర్తికి,

(ప్రతిరూపం “మావూరు”

అన్ని ఊర్లూ యిలా ఉంటే కాదా

దేశం సుభిక్షం

(రంజని-కుందుర్లికోసం వ్రాసినది

ాాయాాాోాోాాాోోా

లతలా అక్షరజ్ఞానం 27.హోలీ ర్యాడింగ్‌ ర్ట నక్ష / ఒరిజినల్స్‌ సరిగా ఉన్నాయో లేదో ననుకుంటూ చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్నాడొక తెలివిగల నిరుద్యోగి రేపు జరగబోయే యింటర్వ్యూకోసం అప్పుడే వచ్చింది చుట్టు ప్రక్కల ఉండే చిల్లర మల్లర మూక ఆ ప్రాంతాన్ని రంగునీళ్లలో తడిపేసి “హోలీ ఆయీరే' అని అరుచుకుంటూ వెల్లిపోయింది తదడినీపోయిన ఆ పేవర్హు చూనుకొన్న ఆ అమాయకుడు అవాక్కయివోయాడు. మర్నాడు ఓనరొచ్చి తలుపు బద్దలు కొట్టిచూస్తే ఫ్యాన్‌కు వేళ్లాడుతోంది అతని కళేబరం “అవసరమైన ఆ పేపర్లన్నీ పొగొట్టుకొన్న నేను బ్రతకటమే అనవసరం” అంటూ అతను వ్రాసిన కాయితం టేబుల్‌పై రెపరెప లాడుతున్నది “హోలీ ఆడొచ్చు - కానీ ప్రాణాలతో చెలగాటాలాడకూడదని” గొణుక్కుంటా పోలీస్‌ స్టెషన్‌ వేపు దారితీశాడు యింటి యజమాని (శ్చసాహిాతి, (5.5.2000 ాాలాతాాోాోాోోా

తతా శ్రీగిరిరాజు విజయలక్ష్మి 286. రిజర్వేషన్‌లు డౌన్‌డౌన్‌ శ్‌ (7. భూస్వాముల యిళ్లలో పని చేస్తూ పైసపైనా కూడ బెట్టుకుని తమకుమారుద్ని పట్నంలో ఉంచి విద్యనభ్య సింపజేయిస్తున్నా రొక బ్రాహ్మణజంట ఎన్నాళ్లకీ సెలవు లప్పుడూ కుమారుడు రాక పొయ్యేసరికి వారే “బస్‌లో బయలుదేరారు పట్నానికి బస్‌లు తగల బెడుతున్నారు అల్లరిమూ కలక్కడ “ప్రభుత్వం డౌన్‌ డౌన్‌” “రిజర్వేషన్లు డౌన్‌ డౌన్‌” అంటూ నినాదాలు చేస్తున్న ఆ మూకలో తమకుమారుండటం చూసి చదువంటూవచ్చి సమయాన్ని వ్యర్థం చేస్తున్న తమకొడుకు తలకొరివి ఎన్నటికో పెట్టాల్సిన కొడుకు ఇప్పుడే కానిచ్చెస్తున్నాడనుకుంటూ తగలబడి పోతున్న ఆ బస్‌లో అలాగే కాలిపోయారు పాపం! (శ్చసానాతి, 7/02)

లలా అక్షరజ్ఞానం 29. ప్రమ పరవశం న్‌ు స్థల.

నీ కంఠ స్వరం నుండి

మంద్రస్థాయిలో వెలువదే ప్రకంపనలు

నా అణువణువునూ

వీణా వాదనలోని మధురమైన

గమకాలలా స్పర్శించి

పలకరిస్తూ పరవశింప

జేస్తున్నాయి ప్రియా!

ఆ పరవశపు సెలయేళ్ళు

ఏరులై, నదులై, మహా సముద్రంలోని

అలలై నన్ను చుట్టు ముట్టి

ఆ నీటి ప్రవాహంలోకి

లాక్కువోతున్నాయి

పూర్తిగా నీలో లినమైనట్లు

ఈ మధురభావనే

నన్ను చిరంజీవురాల్ని

చేస్తున్నదంటే

నమ్ముతావా నా ప్రియా!

(ఉత్తమ శృంగార కవితగా లంఫిళైనది, విశ్వసాహితి, [0/02

యా

  1. కేక్‌ క్యు యను ఓ కేక్‌! నా కేక్‌! నువ్వు తల్లి మనసులా మెత్తని గా? నోట్లో వేసుకుంటే వెన్నలా కరగిపోయే దానివి ప్రపంచ వ్యాప్తంగా అందరి పుట్టిన రోజులకూ ఎవరికిష్టమైన ఆకారాల్లోనూ ఎంతో ప్రాముఖ్యాన్నిస్తున్న దానివి నిన్ను పెట్టుకున్న షాపుకే ఎంతోప్రాధాన్యతనిస్తున్న దానివి నిన్నెవరు మరచి పోయినా వారిని వారు మరచినట్లే నా ముద్దుల కేక్‌! (టిశసాఫాతి (/09

లాలా అక్షరజ్ఞానం 3౩1. కరువు పొలంలో పనిచేసే కర్షకునికి సకాలంలో వానలు త్త పడకపోతే కరువు చస రు వానలెక్సువైతే అనావృష్టి కరువు మై. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుడికి కార్యాలయాలలో కొలువు చేస్తున్న ఉద్యోగులకూ పదవీ విరమణచేసిన పేదవారికి కూడూగుడ్డకు కరువు దబ్బున్నవాడికి రోగాలతో సరైన తిండి తినలేని కరువు మధ్యతరగతి వాడికి పై స్టాయికెదగలేక క్రిందిస్తాయికి దిగలేక అన్ని రకాలుగా కరువు (పెమకులకు (పేమే సరిపోదు వారికి డబ్బు కరువుంటే (బ్రతుకే బరువు ప్రపంచమొత్తంలో (ప్రతివారికీ ఉగ్రవాదం పిడివాదం. నక్స్‌లిజమ్‌, దోపిడీతనం దొంగతనం లాంటి అవలక్షణాల మధ్యన బ్రతుకులో మనశ్శాంతి కరువు తీరని యీ కరువుతో తికమకపడుతున్న జనానికి కరువుకు ఎరువులేసేవాడు ఎప్పుడొస్తాడో అనే కరువు ఎవడూ ఎవడి కోసంరాడు తృప్తిఅనేదుంటే ప్రపంచంలో ఏ వ్యక్తికీ కాస్తంత కూడా ఉండదు వకువు (నాతనవాహిత, వాంన్నానాపీలాం కఓఆా సంకలఎల 2లలక ల

అలలా శీగిరిరాజు విజయలక్ష్మి 32. తెలుగు భాష-పరిరక్షణ డ్డి “దేశభాషలందు తెలుగులెస్స” అన్నా రలనాడు శ్రీకృష్ణ దేవరాయలవారు మఖా “అవును లెస్సేనంటూ తెలుగు తేజాన్ని ప్రపంచానికి తెలియజేశారు మన నందమూరి తారకరామారావు అన్ని భాషలూ తెలుసుకోవచ్చు కానీ మన తెలుగును మరచిపోవద్దు సోదరా! వేదాలు, పురాణాలు, ఉద్దంధాలూ, ఇతిహాసాలనూ ఆంగ్లీయులనుసరిస్తుంటే మనకు వాటిని పరిరక్షించటానికీ బద్ధకమే... ఆచరణమాట దేవుడెరుగు! తమిళ రాష్ర్రాన్నిచూసి నేర్చుకో తెలుగువాడా! భావాభిమానాన్ని తీనెకన్న 'తియ్యదైన” తెలుగుదనాన్ని మరచిపోకు వేరే ఏ భాషను నేర్చినా తెలుగును 'లెస్‌ అనుకోకు! ఏ దేశంలోఉన్నా తెనుగును “లెస్స'గానే భావించు భావితరాలకోసం పరిరక్షించు యీ తినుగును టశ్వపాహితి, న.6-"09)

లా అక్షరజ్ఞానం ఆత. ఇకజణాలు ప్రీవాదం లో పురుషవాదం నల వెలా. దళితవాదం న్‌. ఇలా ఎన్నో వాదాలు-నాదాలు-నినాదాలు రకరకాలయిజాలను మరచి నిజాలనే చెప్పటం మాత్రమే నీవాదంగా పెట్టుకో కవిమిత్రమా! థిశ్వసాహితిలారి కవి సమ్నేళనంలో చదివినది, సిటీసెంట్రల్‌ లైబ్రరీ 34.. జీవన వైవిధ్యం మందే ఎండలు నీరుందని చెజబువులు మందే గుండెలు నిండని కడుపులు ఎందే బ్రతుకులే మరి! (టిశ్చసాఫాతి, 7/200,

'3ళ. ప్రేమవైవిధ్యం ౦౦||

[మా నీ ప్రేమ సుడిగాలిలా చుట్టుముట్టి నన్నుక్కిరి బిక్కిరి చేస్తుంటే మలయమారుతంలాంటి నామనో పమమందిరం తల్లడిల్లి బొంగరంలా గిర్రున తిరుగుతుంటే మరి నా ఉనికి లేనట్లేనా! నేను నీలో కలసిపోయినట్లే కదా!

టిశ్చ్ససాహితి, 6/0ఇ

చాాాాలలారాలాాాాాాాాారాలాాంాాా శక్షరజ్ఞానం పుట్టగానే ఆడపిల్ల పుట్టిందనే పెదవి విరుపులు స్త (వ వాదెక్కడ? నువ్వెక్కడ? అని సోదరులతో గ టి పోలుస్తూ నిరసన ధ్వనులు క ఈడేరగానే తమ గుండెలపై కుంపటి అంటూ చీదరింపులు సాటి మగజాతి ఆకలి చూపులు పెళ్లీడు రాగానే వరకట్న సమస్యలు కాలుజారితే కడుపు సమస్యలు చచ్చీచెడీ పెళ్లవగానే అత్తవారింట యిచ్చినవి చాలవు యింకా తిమ్మంటూ బెదిరింపులు కొన్ని సందర్భాలలో చంపబడటాలూ తల్లిస్థానం! దక్కగానే పిల్లలతో సమస్యలు వారు పెరిగి పెద్దయినా పెద్ద చదువులనీ, అదనీ, యిదనీ మరి కొన్ని బాధలు సగం వయసుదాటినా చక్కని చుక్కలా లేవనే భర్తగారి యీసడింపులు వృద్ధాప్యంలో యింట్లో అందరికీ బరువంటూ మాటలు, దెబ్బలూ పెళ్లయ్యే వరకు పుట్టింట్లో సేవలు చచ్చేదాకా మెట్టినింట్లో చాకిరీలు ఏ రోగమోవచ్చి మంచాన పడితే

చావు తిట్లూ, రోదనలూ మరణమెప్పుడు వరిస్తుందోనని గాజుకళ్లతో జాలిచూపులూ ఇదే నేటి సగటు మహిళ జీవితపు సమస్యల సుడిగుందాలు ఒంగోలులో 2003లో జరిగిన కవయిత్రులసభకు ఫంవినద్సి 37. విరహవేదన నీవి చూపులు కావు అవి అయస్మాంతపు విరితూపులు నాహృదయాంతరాళాలను చిల్చివేసే చురకత్తులు వెన్నలాంటి నామనసు నీ చూపుల తీక్షతకు కరిగి నేయిగామారింది నీపై బెంగతో చిక్కిపోయి చిక్కిపోయి చుక్కల్లో కలిసిపోతానేమో (టశ్వసానాతి 7/0,

లాలా అక్షరజ్ఞానం 38. బ్యాలెట్‌ - బ్యాలెట్‌ స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆవిర్భావం హు అందులోను ధనమున్న నాయకునికే ఇ. కట్టబడింది పట్టం నిజాయితీ గల నాయకులను. వెనక్కి నేట్టెస్తూ రకరకాల గుర్తులతో బ్యాలెట్‌ పేపర్ల ఆవిష్క్మరణం రాజకీయ మంటేనే నెత్తుటి కూడు నాయకులవాలంటే ఎన్నో వేషాలు రకరకాల వాగ్దానాలు, ప్రచార వైవిధ్యాలూ అన్ని పార్టిలవారూ అవలంబించందే ఎన్నికలలో విజయం నాధించడం కష్టం పాదయాత్రలు చేసినా వివిధ జిమ్మక్కులవలంబించినా ప్రజలకోసం పాటు పడే నాయకుల నెన్నుకోవటం (ప్రజల ధ్వేయం ఆయా నాయకులతో అన్ని ప్రాంతాల అభివృద్ధికీ పనిచేయించుకోవటమూ ప్రజల కర్తవ్యమే అవినీతి ఏ పార్టీకి కాదు దూరం అదే లేక పోతే పార్టల మనుగడే దుర్లభం ఎందుకంటే అనేకమంది కార్యకర్తలను పోషించాలి కనుక ఉన్నంతలో పార్టీని ఒకే త్రాటిపై నడిపించగల నాయకునికే ఓటు వేసి గెలిపించాలి మనం!!! (ఉదయసాఫాతి, 2003 కవితా నంకలనంలో)

తపాలా శ్రీగిరిరాజు విజయలక్ష్మి 39. మధురమైనది - మరువలేనిది బాల్యం , మనసున్న వారలకే స్వంత మైనదీ మరచిపోలేనిది బాల్యం శె అమ్మనూ, నాన్ననూ అల్లరితో విసిగిస్తూ క్‌ ముద్దు ముద్దు మాటలు, బుడి బుడి నడకలతో అక్షరాభ్యాసంతో మొదలవుతుంది అసలు బాల్యం వేమన, సుమతీ శతకాలూ, పెద్దబాల శిక్షలూ చదువుతాం వాగుల్లో యీత కొట్టటం, గుడులలో ఆడుకోవటం ప్రసాదానికి పరుగులెత్తటం శ్రీ రామనవమి రోజుల్లో వసంతం ఒకరిపై ఒకరు జల్లు కోవటం పానకం, వడపపు కోసం ఆరాటపడటం బొమ్మరిళ్లు మట్టితో కట్టుకోవటం ఆ ఇంట్లో దీపం పెట్టటం ఆ వాకిలి ముందు ముగ్గు లేయటం ఆడపిల్లలైతే గొబ్బెమ్మలూ పెట్టటం తోటల్లో చెట్లెక్కి కోతుల్లా గెంతటం మామీడి పిందెలు, లేత చింతకాయలు కోసుకుని తినటం ఆటల్లో, పాటల్లో చిన్న చిన్న బహుమతులు స్కూల్లో గెలుచుకుని కన్నవారిని అలరించటం దసరా రోజుల్లో అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బిల్లాలు అంటూ ఊళ్ళో చుట్టు ప్రక్కల ఊళ్లల్లో రంగురంగుల జండాలుపట్టుకుని తిరగటం సం(క్రాంతికి భోగి పళ్ళూ, బొమ్మల కొలువులూ అమ్మసాయంతో అందంగా అలంకరించడం ప్రతి పండుగకూ కొత్త బట్టలు కావాలని మారాం చేయటం తిరునాళ్లకు వెళ్ళి ఆ ప్రభలను, అలంకరణలనూ చూసి ఆనందించటం పంచదార చిలకలు కొనుక్కోవటం, రంగుల రాట్నమెక్కి తిరగటం లేత చిగురులాంటి బాల్యం ఎంత మధురం-ఎంతెంత మధురం ఉదయసాఫొతి, కవితాసంకలనం, 200,

లాలా శక్షరజ్ఞానం 40. అమ్మంటే తు అమ్మంటే సృష్టికి మూలం గ్‌ చీము, నెత్తురుల మధ్య తన కడుపులో నరకం ర! అనుభవిస్తున్న శిశువును జ్‌! తొమ్మిదినెలలూమోసి భూమిపై పదేసి ఆ జీవికి పునర్జన్మను ప్రసాదించే దైవం తన ముద్దుల బీడ్డకు స్తన్యమిచ్చి పెరుగుదలకు దం చేసే దేవత పెంచి, పెద్ద చేయడంలో పెద్దయి కుటుంబమెర్పరచుకున్న తన బీడ్డ్ద తనను నిరాదరించి నా భరించే నిస్వార్థత మాత్రం ఒక్క అమ్మక స్వంతం తన బొందిలో ప్రాణమున్నంత వరకూ పిల్లల బాగోగులకోసం తపించేది అమ్మ మాత్రమే భర్తనూ తల్లిలా లాలించి, పాలించేదీ అమ్మె! అమ్మ రుణం తీర్చుకోండి ఆమెను నిరాదరించకండి ఆమెను శక్తి ఉన్నంత వరకూ పీల్చి పిప్పిచేసి రోడ్‌పై వేయకండి అన్ము ఆదిశక్తి! ఆశక్తి ని పూజించండి ఆ శక్తి జీవితాంతం రక్షిస్తుంది మిమ్మల్ని! ఉదయసాపితి కవితా సంకనం, 200,

“ఇది నా మధుర స్వప్నం”

ఈనాడు రుగ్మత అంటూ లేకుండా. ఏ రంగమూ లేదు. అయితే ఏ జాద్యము లేకుండా (ప్రపంచదేశాలన్నీ కళకళలాడాలని నేను యిలా కోరుకుంటున్నాను. అవేమిటంటే ......“విధ్వంసకారియైన అణుబాంబును కలలోకూడా తలవకుండా దురాక్రమణ తలపులు మాని ప్రపంచ దేశాధినేతలు పరస్పరం సహకరించుకుంటూ (ప్రగతిపథంలో సాగిపోవాలని,

నీటి, విద్యుత్‌ కొరతలను తీర్చి అఖిల జనావళికి అవసరార్థాలైన బ్రాజెక్టుల నిర్మాణానికి నిజాయితీపరులైన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితర సిబ్బంది ఉంటే సబబుగా ఉంటుందని.

దేశానికి వెన్నెముకలైన గ్రామాలకు దైవంలాంటి రైతు, మధ్యదళారులు, తదితర మోసపూరిత అగ్నిజ్వాలలకు ఆహుతికాకుందా, చల్లగా వోయిగా ఉండాలని,

రాజకీయ, వైద్య, విద్య, న్యాయ, సినీ, వ్యాపార, సాహిత్య, రక్షణ, పారిశ్రామిక, తదితర రంగాలలో ఆథశిత పక్షపాతం, కులతత్వం, అవినీతి,. అన్వాయం, బంధు ప్రీతిలాంటి పిశాచరూపాలు నశించి, నిన్వార్ధ, నిష్కల్మష సర్వసమాదరణగల మంచి మనుషులుదయించాలని,

మేధావులైనవారు కొందరు పొరుగు దేశాలకు వలసపోకుండా తమ జన్మభూమికి నిస్వార్ధంగా సేవచేయాలని,

స్వయంఉవాధి పథకాల ద్వారా యువతీ యువకుల నిరుద్యోగం బారినుండి, బయటపడి, సమసమాజ సేవకులు కావాలని, క్షుద్రరాజకీయాల జోలరికిపోయి తమ ఉజ్వల, భవిష్యత్తును నాశనం చేసుకోరాదని, “నేటి బాలలే రేపటి పౌరులు” కనుక తల్లిదండ్రులు, గుగువులు పిల్లల పాలిట (ప్రత్యక్ష దైవాలై పిల్లల భావి జీవిత బాటను సుమంగా తీర్చిదిద్దాలని,

మత మౌధ్యాలూ, ఉగ్రవాదం, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, వరన్పర విద్వేషాలూ, మోసం, జూదం, మద్యపానం వ్యభిచారంలాంటి “రాచపుండూ ప్రజలలో నశించి యింటా బయటా అంతటా శాంతియుత వాతావరణం ఏర్పడాలని, నిరక్షరి _ . ప్రజలలో పూర్తిగా తొలగిపోయి, ప్రతి ఒక్కరూ అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, వాదవాదడలా ఇరుగు పొరుగువారు సామరస్యంతో మెలగాలని, ప్రభుత్వ అఖీవృద్ది పధకాల అమలులో (ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించాలని, వరకట్నం యిచ్చిపుచ్చుకోవదమనే దురాచారం సమాజంలో సమసిపోయి, మహిళల జీవితాలలో నూతన వెలుగులు ఎల్లవేళలా నిండాలని, బడుగు జీవి డబ్బున్నవాడి దోవిడీకి గురికాని సమసమాజం అవతరించాలని, ప్రజలందరూ కూడూ, గుద్దా, గూడూలాంటి సౌకర్యాలతో విలసిల్లాలనీ నేను పదే పదే మనసారా ఆకాంక్షిస్తున్నాను. (తః (2.4.-94న సిటీసెంట్రల్‌ైబ్రరీ, ఆశోక్‌ నగర్‌లో 'విశ్చసాహాతి ఆధ్వర్యంలో" జరిగిన కవిసమ్నేళనంలో చదవబడినది, సర్టిఫి౭ట్‌ పొందినది ణు ఆలా కస. ఖ్స్‌ ౮ ర్‌ కీ ల. గల్‌ |! క సు న యి వూ = నో ప. జ ఆ లత ౯ ౧% * -గీ0కి భల

పా త్న్‌ /( ళ్‌ 011 4. గ సక ర యీ. న ళ్ళ శ జా రూ .* నా గురించి సురే. |. నః ఎనో ను , ల టా... న్‌ నాల్‌? జ్‌ న్వట్రిపారుదల శాఖలో ఉద్యోగ విరమణ చేసా | కానీ వ. సక ై అనారోగ్యానికి వ్‌ మలయ _ అడ్డుకట్ట వేయలేకపోతున్నా లా. టై 6ఉ"టె | జ, అందుకే రచన లెక్కువ . 2. చేయలేకపోతున్నా ..... ా . 0ంంంగ్ల్యట్టం 27670357, 21567124 (1/ *1/ . స(/ (1/1 / 4. ళ్‌ ₹1% స “1