Telugu అంతర్వీక్ష_కొలిపాక మధుసూదనరావు_1971_53 P_SVKA103B228 - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఓ టై క శ. జీ వళ్ళు = శే ॥ి త జ ల 0 / త్న జ ః ల సన్ ల . వ “క గా అనా. ఇ్ని ః న్ ఖు. న క్ జో ౧. క్. చ యమ్మ ల ల్ 7 శ = * = | (౯ కిక. న క సాన. య క కి (| ల క్ జా _ హా - శ కా ॥ బూ క ఇ మం న శా శ టీ. శ వ్ ంచే ” నా ॥ ఇ "న గ. ( | శ £ న్ టీ లా ల. " = . తష క 1 = వ శక | న్న జు స ” ॥ శ ల ఖం 2 వ గ. |" _ జ 6 ఇ | శ - ద్క న |! న సట. ఆ. - ఎ 2 సో క కళల న! నా | జ యర్ గాయ కె ఫె స్తా | ల వ శ్ బు క్ శ శా ] ఇ శ్ (టి. కో [ఆ ప్యాన్ ల ఇ టే వ ల హి నా టెం కంటం ల కో న య! తం ఈ చ వీ రం స వన ౮; న జు హోలి. శా శ క్ జ (| ం జ టా ఖో కీ అ జ న్. ] శీ - వశే క ఎ ప్రీ "
ది
భీ అ౦తరింత
౨ య (నచన కృతి) శే
జ కృతికర్త :=
కొలిపాక మధుసూదనరావు
విధి (ప్రచురణ నెం. డిశంబరు 187! వెళ రు. | ఎర్ 6 అ తాసు (టి ౯ సర్వ హక్కులు కృతిక ర్రవి. ర్న ఖో గ గ్ర 1 గె ల “(పష తులకు (/ క తిక ర్ ఫీల్లా బజారు, ఖమ్మం. (ఆం. వ) ,ము[ద్రణ: శిననిర్మల్ (పింటర్స్-గాంరీచౌక్, ఖమ్మం. (౪౦. పం]
06 సం ఆ అ౦కితవుం “సాహి త్యభూష ణి" (శ్రీ పుల్లాఖొట్ల వెంక టేశ్తూర్లగారికి, యం. ఏ,, వీ, ఇదీ., అతడు కదలాడు సాహితీ భాండాగారము అతడు మెటతీ హృదంవర్వి్నళాంత మృదుస్వాం తుడు నెక (గంథరచనా వె భవ సుభోపేతు డతడు రా నా అ(శ్రాంత సుహృగ్గోష్టీ వినోదన పరతం్యక్రు డతడు అన్యాయంబనినంత నే హర్యశమగుచు దూకున౭డు సహజముగనె శాంతహృదుడు, సత్య[కోథము పవీడడు సత్యాాగహ సమరాంగణ సేనాసదస్యుడాతిడు దేశభ కి, దెవభ కి జతగొన్న మనస్వియళడు అణా ౪ కా అాణాతి యువతకు, నవతకు సాహితీ సుభగత్వపుజవతకు (పతినిధియై, పల్లవిలైై పరి(క5 మించునతడు ఆ వశము పట్టులందు ఆద! ము వీడ డెపుడు కటువెనా హితము పలుకు గుండె దిటపగలయోతడు నా కవితా కృతి కదంబమాలారసికుండాత డు రసహృదయ (పీణన మృదువాగ్గిష జూధుర్యుడతడు ళా ఆతనీతో నామైతత్రిని, సాహిత్యము పొందించెను.
ద్చ/ అది మాయెడ(దల రెండిటి నొక్కటిగా సంధించెను ఘనసత్కృతులెన్నిటికో తాను పా్యతుడై యుండగ తన సత్క్యృుతిమాట మరచి నాకి "వెంపరలాడును తాను మెచ్చి కొనుటతోడ తనివిసనడు యెల్ల ప్పుడు పదుగురి మెప్పుల కుప్పల కొల్ల గొట్టి నాకొసగుసుం (పోత్సాహప్తలేమిడితో పోడిమినడు నాకలముకు ఉత్సాహము సంఘటించు ఉద్వేలరసజ్రమూ రి అతడుత్చుల్ల హృదంభోజుడు పుల్గాభొట్ల శుధాన్వయతేజుడు నాకు హితుడు = ఈ నా రృతికన్యాహృత్సరోజహితుడు అతనికీ _ శ్రీ వేంక పేశ్వర నామాంకితునికీ = అలఘు మతికి = ఈః నా కృతి ఆఅంకిత౦.
అనుభూఎనెరభం౦
డా॥ ఎవాక ర్ల వేంఠటావథాని షక్ &. (20౧9) ప0, 10),
ప్ంట 206 కంజ6400 01080 ంం౧2గ/0606
0౩4౫14 అనా 225౫ శీ కొలిపాక వనుసూదనరా వుగారు రచించిన “అంతిర్వీక్ష' పఠించి అమందానంద నుందితిని, "అంతర్వీక్ష' అనంగా లోచూపు. అంతర్ముఖులెన మోత్య్ములు లోచూపు పప్రాపున పర(బహ్మను దర్శించి యానందింటరు
(శ్రీ మధుసూదనరావ్పగారిందు నిర్గుణుడు, నిరూపుండు, తేజో మయు(డు, నిగవధికుండు, అతరుండు, నేతిగేతి శబవాచ్యుండు వైన యౌ (బ్రహ్మము సర్వాంతి ర్యామిత్వము నుచ్చావచచ వచన భంగులతో వరించి యున్నారు. తమకును అ (బహ్మామునకును గల
విలోమసామ్యుమ ను జవ్కాగా స్పురింపంజేసి యున్నారు. “ ఫీక్స నిరాలంబు(డపు, నేను సదా పరావలంబు(డను, (పుట 16.1) * ఇత్యాది వాక్యములా వై షమ్యమను నద్భుతముగా సూచించుచుగ్నావిం “"నిశ్వరితి జీవునిది, అనశ్వరిత డేవునిది, వేదన జీవునిది, వివేకం 'దేవునిది...” ఇత్యాదిగా జీవ (బ్రహ్మము లకు( గల యంతిరిము వ్య క్రీకిరిచియున్నారు. ఈ యంఠతరము వెనుకనున్న యమైక్యము వాశరటుంగొనిది కొదు. వారి వచన కవిత చదువు చుండగా వేద బుక్కాలు పఠించునప్పటి ఆనుభూతి క ల్లినది.
ఖో ల ఆందుకందలి; వస్తు, భావ, భాఇసౌందర్యము కొరణము, వచన కవిత లెన్నోచదివితిని. ఆందొకంటియు నిట్టి యనిర్వచనీయమైన అనుభూతి విశేషమును గలిగించి ముండలేదు. ఇందలి భొవముల వలెనే భాషయు నుదాత్త మధురమూూ నున్నది.
(శ్రీ మధుసూదనరావుగారీ అతర్వీక్ష ' చే వచన కవితకు నాగలోకము నుండి, నాకలోకమునకు ఎళేణి నిర్మించినారు. వారి యనుభూతి చాల గొప్పదిం వ్యుత్చతి, సర్వ వేదాంత (గ్రంథ సమవగాహన గాఢమైసది. వారి యాకర్శ మతి పవిత్రమైనది. -_పరాంకోటి జన్మల పారావారంలో (ప్రాశ్రిరంగా పుసీ ప్రమా దాన్ని తుదముట్టించు ” ఇది వారి ఆసలెన కోరిక. ఆ కోరిక లేనివాడు, దాని సిద్ది కన్వేషింపనివాండు, నిజమైన మానవుడు కొండు, కవిగారి కోరిక సిద్రించునను నమ్మిక రాకున్నది.
హైవరాబాదు ది. 21.12.1971 __ దివాకర్ల వేంకటావధాని
౧ పట. | జం కాద మె
సృష్ట్యాది నుండి డేశ కాలాదిభేదంలేకుండ, అనంత కాలాల్లో మానవుడు (పకృతి శ కృలతో సహజీవనముచస్తూ భౌతికజీవన సరళి కతీతమైన అధ్యాత్మవచింతన నఅవరచుకొని, వమాతవాతీత శకి ఆ శ క్రియొక్క కార్యరకణ రూపముల సమ్మగస్టితిని అన్వేషిస్తూ, అనుమాతి చెందుతూ, సొకెక్కరింప జేసుకొంటు న్నాడుం
శాస్త్రీయమైన అవగాహనతో కూడీన అధ్యాత్మిక భావ చింతన మానవుని హృవయ సంస్కృతిని తేజోవంతం చేస్తుంది. స్వచ్చందశ కిని (ప్రశాదిస్తుంది. సంఘ క్షణాత్మకమైన ఖౌతిక, బౌద్దిక జీవితం నుండి ఎప్పుడో ఒకప్పుడు విధిగా న్నిష్యమించ వలసిన మానవునికి తన ఉనికిని, పరిధిని తేటతెల్లంచేసి, (పకృష్ణ మెన అంతరిక (ప్రళాంతిని సమకూర్చి నిజమైన జీవన మాధు ర్యాన్ని చవిచూపుతుంది. తోటి మానవులతో శాంతియుత సహ జీవన సమతా సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది.
ఈ విశ్వాస బలముయొక్క- (ధ్రేరేసణవల్లనే నేను ఈ ' అంత ర్వీక్ష ' ను రూపొందించాను. ఇందలి విషయమొక వైయక్రిక తాత్వికస్ఫూర్తి. కాబట్టి యెవర్సిక్రనా యే విషయంలో నెనా వి(ప్రతిపత్తి గోచరి స్తే అందుకు పూర్తిబాధ్యత నాదే అవుతుంది. కాని, ఆర్షధర్మ పథానిదీ, భారతీయ దర్శనాలదీకాదు.
టి
వచనకృతులు ముమ్మరంగా వెలువడుతూన్న రోజులివి. ఆంతేకార విషయ వ్యకీీకరణకు కూడ ఈ పద్ధతి నాకు ఉపాదేయ కారణమైంది.
ఈ లఘుకృతి యందలి పరతత్వ విషయకమైన నా యను భూతుల (శేణిలో, యేకొన్ని యనుభూతులై నా కావ్యమర్శజ్ఞు వైన అధీతులను ఆనంద పరచ గలిగితే నా (ప్రయత్నం కొంత వరకు అర్హవంతమని భావిస్తాను.
అర్ధించినదే తడవుగ ఈ కృతిని ఆసాంతం ఆసకి,తో చదివి, వాత్సల్యపూర్వకంగా తమ "అనుభూతి సౌరభాన్ని" అక్షగశః గుబాళింపజేసి యిచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయ (ప్రధాన అం(ధాచార్య వతంసులు, నవ్యాంధ్ర సాహితీ దివాకరులు ఆయిన డౌా॥ (శ్రీ దివాకర్ష వేంకటావధాని గారికి నా కృత జ్రతాభి వందనములు,
ఈ నాకృతిని వెలువరచుటలో సాహితీ వపీపాసువులు, ఉదారాశయి్మలెన కొందరు అభిమానులు ఆర్థికంగా సహక రించారు... ఈ _ కృతియందు ఎల్లెడల వర్షితవిభవుడైన (శ్రీనివాసుడు వారికి సర్యవిధముల తోడ్పడగ వేడికోలు.
ఈ పుస్తకాన్ని ముుదించడంలో (ప్రత్యేక (శర్దాస క్తులు చూపి, చక్కగా ముద్రింపచేసిన *“శివనిర్మల్ (పింటర్స్ (పొ॥ శ్రీ యం, రాఘవరెడ్డీగారికి కృత జతలు.
ఖమ్మ౦ ది. 4.119071 ఎ కృతికర్త
న్య క్
అంతర్వు వి 6896 విందుని ఆంతరంగంటో వెలిసిన అలనాటి అచ్చమైన తెలిదీవిగా చూచాను నిన్ను ఆ రవీంద్రుని స్వచ్చ ధవళ కవితా నీహార హృద్గిరీల్మిద శిఖరంపై వెలిగిన వలసిత చాందీమృదుబింబంగా దర్శించాను సన్ను దక్షిణీశ్వ 5౦లో వెయగులీసు అక్షీణ చైతన్య రూపంలో అవతరించిన + క్రిరూపిణివిగా అవగతం చసుకున్నాను నిన్ను. అరుణ గిరిపై తరుణాదర్శబింబ స్ఫురణీయ తపనీయ కేవోవిరాడ్పిస్ఫూరర్తిని - నిగమచరిణుని. రమణని (పస్ఫుర త త్త్వభావ సమాది హృదయంలో తోచిన ఉన్ముభీన దివ్యశ క్గా అనంతొఒవ్య ర్ భాస్యంత కేంద్రీయ శ్యోతి స్వరూపంగా దర్శించుకున్నాను నేను. నిరాకారమా, నిర్గుణ మో, నిగమసన్నుత మో, ఆగమ వినుతమో అనుభవె క స్ఫురితమో, అర్తివిధియ మో, అన్నిటా ఉపాధేయమో, సుధరీసంగత మో అరసి, తరచి, తలచి పోల్చుకున్నాను నిన్ను=
వ అ౪త ర్వీ క్ష్ నరునిలో
నరవరునిలో
వానరుని నో
ధారుణిలో
ధరణీజంలో
దధరాధరఅచో
ధారాధరంలో
అరుణబింబంతలో
అంతటా-అన్నిటా న్ఫురణీయ వరణీయ సౌందర్య తేజో సధానమ వె యున్న నీ తొలి వూపు- తెలిరూపు- తెలివిరూపు తిలకించాను నేను.
ఆదికవి కోకిల వాడిన ఆదిరాజకుల మొళియళోగీతీవిలాసంలో మందహాస శరజోత్సా్నాక మనీయమూ ర్తిని చూచాను నిన్ను. ద్వెపాయనుని సూ క్తి సుధా కథా కదంబంలో
వీంబ (పతివిఎబభావాఖివ్య క్తిగా, అద్వయమూ గా ఆకళించుకున్నాను నేనుం.
గీర్వాణ కవు9 వాణీ రమణీ రమణీ యధోరణీ కవితా కళాసరసిలో విరిసిన = శతశహ్మస భాసుర సుందర నీరేజి గర్భాంతర క్షి కాస్భురదును సౌవర్శరూపమనైై (పాపు గొన్న అపుహూపమవుగా నిన్ను నేను చూచాను. (పాఠస్సాయం సంధ్యా సౌ వర్షదీధి 3లో
సీ చరణ కమలాల నునుసో మగాన్ని తిలకించాను నేను
అ౦త ఫే క్త రి (ప్రకృతి నేపథ్యంలో పరివ్శా ప్రమవైయున్న నిన్ను సువి కొవ్యంలో ఛ్వనిపోలికగా గుర్తించాను, సుభదుడవై సుభగుడచె సక్ భాసురమూ రి వె అవాతీ మానానా ఆస్మదంతరంగవ రివె ఆరి వె నెలకొన్న నిన్ను నాణాలు మ్మా తానీ రి అచ ఎమెన తెలివిగా తెలివిడియెన నిన్ను నవా నా నా తలపుల తండత్రీస్వన మూర్చనలలో న ర్హించెడి అద్భుత రస్మబహ్మావుగా నిలుపు కొన్నాను నేను _ ఆ నిన్ను-= గ బాశ మన్ను మిన్ను ఎకమైన కరాళ కాళరా(తి గర్భంలి శుద్ద చెతన్య స్పృహమైన దివ్యుకాంతి నతత్రంగా జలధి గర్భంలో బడబగా సమీర వృత్తంలో సంవ_ర్తనచ్చటగా కశకూన్యతలో అనన్యం౦ంగా, ఆద్వయంగా అలరారే నిన్ను కన్నాను నేను (ప్రత్యణూదరంలో (ప్రతీయమానమైయున్న పరిణత (ప్రత్యభిజ్హా పరిస్ఫుటశ కక్తివి కవినైై నేను వర్ణించిన కావ్యానివి గాయకుడనె నేను పొడిన గీతానివి శిల్చినై నేను శిల్పి చిన అనల్బ శిల్చకళామూరర్తివి
శ ఆ౦తర్వీక్ష నర్తకుడనై నేను సల్పిన అసమాన నాట్యకళా విలాసానివి భక్తుడనై నేను కీ ర్తించిన దై వానివి టోద్దన్రై నేను సాయించిన భాష్యానివి నేను విన్న తొలిరుక్కువు నివు నా భావభవనం త-తటా నిండిన రతనాల దివ్వియ 'వెలుంగువపవు నీవు 4 న్ వ నిన్ను విడచిన నేను నన్ను విడువని నీవు విచిత్రమై $తొదాత్మ్య్యం మనది త త్రం మనది వెబ్టి ఆ వేళం నాది ఆవేశం మాటున ఉప్న ఇఅఎభవ పరమానివఏ స్వ ఏ.రూపం ధిరిసావో ఏ సమీపాన వ ర్తిస్తావో ఎవని దీపం వెలిగిసావో ఎవని పాపం పండిస్తావో ఎచట కన్నీటిజడీ కురిపిసావో ఎచట పన్నీటియూట పారిస్తావో అంతా నీ యవీనం-నీ ఘటన-సీ ఘట్టన-నీ సంయోజనం అయితే నేను. 1! ? విన్ను విదిలించుకొని, వదిలించుకొని మన్ను, మిన్నుల ప్రాకి త్రివక మస్స్ఫురణతో ఉప[క్రమించ
ఆ౦తర్వీక్ష ర్ట జూస్తున్నానుం నిలిచి చూతునుకదా _ ; నా ఊహ మేరనుదాటి పజచుకొనియున్న నీపాద సరోజాలపై పుప్పొడి కణంలాంటి నేను నన్ను పోల్చుకొనలేని నేను అంతలోనే గాలిలో, ధూళిలో ఆణువునై, రేణువునై క లిసిపోతాను నిన్ను విదిలించుకొనటోయి, నన్ను వదిలించుకొన్న నేను... ఎంత విపర్యాస మూర్తి ని; అజ్ఞాన వర్తి నీ; ఎంతదూరం పోళాను నేను_ఎరకలులేని పక్షీని ఎగిరి ఎగిరి నీ ఒడిలోనే. నన్ను వీడని నీ గుడిలోనే. నీవు నిలబెట్టిన రతనాల పందిరిలో నే నీవు సెంచిన తోటలోనే
థి థీ థీ
ఇదంతా నీ విలాసం నీ విలాసమే నా విలాసమని మజచిన నేను. అంతరంగం అవధులు మీరి ఆత్మీయ మూ ర్రివి నిన్ను వృత్యన్నుపాసలా నా కనుపాపల్లో అనువ ర్తించే నిన్ను
గి ఆ౦త ర్ క్ష్ వెన్నెలకుస్పల్లా నా రెప్పల మాటున సీ పదచిహ్నాల్ని పరచుకొంటూ పోతున్న నిన్ను
వెదకి వెదకి వేసారిపోయాను,
దగాపడిన గూఢచారిని నేను
దారితప్పిన బాటనారిని నేను,
నే నెలుంగుదు, నీ వెజబుంగుదువు.
మేల్కాన్నవాని న్నిదలాంటిది నీ యునిక్
అది గమనించలిని యర్శ్భకత్వం. నాది. ఆర్భాటం నాది, ఆయోమయం నాది.
గుండె గుడిలో నెలకొనియున్న నిన్ను
చై తన్యం లేని [ప్రాణం పోసి
రాతి గోడల మధ్య రమణీయ శిల్ప ఖండంగా మలిచాను ఇచ్చాను రూపధారణ చణుడవైన నిన్ను -నా స్వేచ్చానురూప రూపధారణ మహితుణ్ణి చెశాను. మంగళహారతి పెట్టాను
మహిమా హిమాలయోన్నతుని చేశాను
వరదుజణ్ణి చేశాను,
అవసరమున్న అర్భకత్వం నాది
అక్కరవున్న చోటల్లా నీ అర్భామూర్త్సిని నిలిపాను అర్చానురూప వర్చస్సు నింపాను
అ౦కర్వీక్ష (| నిన్ను గుర్రించడానికి నా రూపం ఎరువిచ్చాను నారి నిచ్చాను "పీర్రు నిచ్చాను 'పేర్మి విచ్చాను వచ్చావు నీవు _ వనవాపం నుండీ వనధి నుంతి జడం నుండీ జంగమం నుండీ అనంతం నుండి కగకు నా అంతరంగం నుండీ. చివురించిన సృష్టి చై తన్యజశ్యోతివి నిన్ను విరుకుటీరంలో బంధించిన భాగ్యళాలిని నేను ఉషస్సులో నిద్రిస్తున్న విచిత్ర ప్రాణిని నేను మరీచికలో మంచినీటిని వెదుకుతూన్న దాహాతురుళ్లో నిన్ను పోగొట్టుకున్న చోటుపదలి విఖిల [పపంచాన్ని శోధిస్తున్న అన్వేషకుణ్ణి. కన్నులున్న ఆంధుణ్ణి నేను కానరాని తలపులతో తలపుల లోపలి కుటిరో చీకటిలో నిన్ను బంధించి
| అ౦త రీ క్ష్ శత సహా సనామాలతో ఆర్హాన్నివదలి శద్దాన్ని అర్చిస్తూన్న శాబ్లిక పూజారిని నేను
రసరూపం తెలియని శాయక పాతధారిని
స్వర(ప్రన్తారం ఎరగని గాయక చక్రవర్తిని
దారి తెలియని (ప్రస్థానానికి కర్టధారిని నేను
(పవేశ విష్క్కంభాల (పమేయంలేని స్తూతధారివి
చతుర వాగ్విన్యాసం లేని విప్రవినోదిని
సమయ స్ఫురణలేని సాహసయ్యా(తికుణ్ణి
సౌందర్యధుర్యత ఎరుగని కళోపాసిని
సౌహార్ష సౌహిత్య మెరుగని సాహిత్య (ప్రవర్హకుణీ 'నేవాధర్మం ఏమరిన యకునిలాంటి వాణ్డీ
ఆశయాల అకలి తీర్చుకొనగోరి,
ఆదర్శఫలం అందకముందే అవనినబడి ఆర్భాటించే అసహాయుణ్జి నేను
ముందున్న విజయలక్ష్మీ పరీరంభ సుఖ సంకేతానికి మూడడుగుల కివతలే మడమ్మతిప్పి, పరాజయం అంది పుచ్చు కున్న పిరికి కండను-గుం డెలేని నై నికుణ్ణి.
అవును మరి=ఎ
నూతిలోని కప్పతాంటి నా బతుక్కు
లోకము, నాకము, సుఖము, దుఃఖము, బంధము, అనుబంధము, అందము, అనందము, విభవము, అనుభవము అన్నిటికీ
ఈ కూపమేగా పాఠ౦పు ?
ఆ౦ంతర్వీక్ష థి నేను నీ వాడిని నీ అభయహస్తం నా కందేవరకు ఈ యంధువే నా యింద్రలోకం నీవు నాకు అందేవరకు ఈ కూపమే నా ఆశాదీపం నా స్వయంపాలిత శ్వేతద్వీపం ఈ కనిపించే ఇలాతలం అంతా నీ కనిపెంచిన లీలాతంతుపటలం ఈ కనిపెంచెడి లీలా త౧ంతువలతో నేు అల్లిన సాలెగూటిలోనీ నివాసం -_ నీ శ్రీనివాసం. నా కోసం నీవు నీకోసం నేను నా ఊహ అల్లిన సుఖాల రహదారిలో సతీ, సుక, హిత, పరివార పరంపర మైలురాళ్ళు నేను అధిష్టించిన ఆశాశకటం పురోగమించెడి దిశనవుండి ముందు వెనుకకు నడిచెడీ అకటావికటం సీకడకు చేరే దెన్నటీకి ? ఈయాథత్ర ముగినే దెన్నటికి ? స్వజన న్నేహంలో నీ గుతించిన నాయోజన యెడమైంది సుంత కజన [దోహంతో నీ తెరవై ంది ఇరవైన నా మనస్సు
శ | ఆ6౦ళతశ్వీ క్ష నేను బందీని
విధికి, విప త్తుకు, ఆశకు, అధికారానికి, కీర్తికి, కామనకు, కామినికి, అనసరానికి, ఆత్మీయత ఈ
బ౨దీన్ నేను,
దురవధిక సుఖలిప్పావముపగత భావనా కతప్మత్రబంధీత అన్నిటికన్నా మిన్నయెన నమన్య నీవు
సీ కరుణాకమనీయ దృ(గేవాభోగభాగధేయ లద్దికి
నా నిరంకర వేవానావపతూ్కూపారవీచీ విహార్మశాలతి మానసిక వి(కాంతి
నే నెజుగని నీ సౌ 9ధర్యలబ్దిి
నా తఅగని అన్వేషణ _ వీక్షణ,
ఈ నా నిరామయ బాధామయ జగదవీక్షణతో
నొ కక్షిగతమయేవి కుక్షింభరవమూత్ర [ప్రాణులు
(వొణుల ఆక్రందనలు, పరస్పరానులాపాలు. అధిరోహణలు, ఆవేశములు _- వంచనలు - వ్నిదోహములు - విపరీతగతులు సనావలెనే నీ మాయాజాల౦ంటో త గుల్కొన్న (పాణిజాలములు,. సీవు పఅచిన ఇం్యడ్రజాలపు కనుకట్టులో కొట్టుమిట్టాడుతూన్న
అ౦త రీ న్ కేక
నీవు ఆడించే ఆటలో పాడించ పాటలో మెవిరిచి
క్ మెమరచి
కా ఆడుతూన్న ఆట బొమ్మలు. ఎంత పెద్ద గొరడీనివి నీవు $ అందుకే నీకు నేను 'పారడీ'ని [భమరకీబన్యాయంగా నీవు, నేను, జగ తు. ఈ [ప్రపంచపు ఊహ తెలిసిననాటి నుంచీ అనుక్షణం అగణీత సన్ని వేళ వరంపరలు సంఘటనల తామురతంపరలు. అరంకాని (పయాణాలు
ఈ అయాోామయప్ప రహదారులు అన్నీ సందేహాలే _ అస్థిర సందేహాల సందోహాలు. నిన్ను వెదికే అనుక్షణం ఆఅంతుబేని అజ్ఞానతంతువులను ముడివేయడం లా వుంది సికొరకి న నాతిపస
కానా
నేయి (తౌగిన వావీ దాహంలా వుంది వచ్చిన ఈ పుట్టువున నాకు కలసివచ్చున దేమిటి ? పిడి వడు పొట్టకోసం వల్ల మాలిన (ప్రాకులాట
2 ఆంతల్వీక్ష బెత్తెశము (బతుకుకోనం పోరాని పోకడలు
మాటకు చేతకు చొప్పడని మనుగడలు
మనసుకుపట్టని మంచిగంధం వాసనలు, మళ్లైఅ పరీమళాలు నాథభోగోపకరణాలు.
ఎదో, ఎవనికో. దేనికో బుణపడినట్లు
నా స్వేచ్చ నరికట్టి, (పవృ తులను పణం పెట్టి,
మౌదుగు పూచినట్లు
[మోడు చివుకించినట్లు
తూరుపు ఉదయిం చినట్లు
తామక వికసించినట్లు
అప్పుడప్పుడూ, ఆటనట. వనటదీర్చు నీభ్రావన తప్ప, ఒప్పురికి .చడానికి, ఒడలు పృలకరించ డాస్కి
ఏమున్నది నాకిట
"పేరాళతో కొన్నాళ్ళు
ఆశాశల ఆళశాతరుణీ తరుణారుణ చింభాధరంపై
ఎంత రసమయజగత్తును సృష్టించావు ?
ఎంత రాగమయ జగ తను సృ్టంచావు ల
అఈఅంతశీ ప్ కీ [8 నిన్నునై తం మరపించెడి సృష్టిని నన్ను మురిపించి, మరపించి, మాయించెడి సృష్టిని ఎన్నరాని కూరిమిని సంధించెడి సృష్టిని వన్నెచిన్నెలతో, వరణీయ సౌ భాగ్యంతో లు ఇంద్రధనుస్సు విరిసినపుడు సాంద్ర తమస్సు విచ్చినపుడు "సెలయేటి గానం విన్నపుడు జలజాత కుసుమం నవ్వినపుడు చిరుగాలి తురంగలించినపుడు వనజాళి తలలూచిగపుడు నేను కన్నపుడు, విన్నపుడు అనుభవించినపుడు నాలో, వానిలో ఏకమా(త వైతన్యం ఆ అద్వితీయపు వైతన్యపు స్ప ఎహలో ఇప్పటి నా అంచనాలను దాటి ఆలోచనల ఆంచలాలను దాటి ఆనుభూతి సౌరలలో ఎక్కడో లీలగా, డోలగా నీవు. మాటకు, పాటకు, ఆటకు, అలసటకు, అవదికి రోబడని అనంద స్వరూపివిగా సువ్య క్రం౦, (పకృతితో నేను నాలో (పకృతి
| 4 అ౦త ర్వీక్ష పరవశించిన ఎకొాకృతి. మహైక స్ఫూ-ితో నీవు ఎప్పుడూ అఆగుపించని నీవు.
క ఈ థి ఇన్నిలక్షల జీవరాశుల జన్మగత వేదనానుకూల దుకూల హేలా విధాతవై ఎన్నెన్నో చిత్రవిచిత్ర సంఘటనల (పకల్చనా పరిణత విధా విస్ఫూరర్తివై నెగడుట లేదు? “ఇచ్చట నీవు కలవను' ఇంగిత ముంచుకే నేను చేసిన మొట్టమొదటి నిన్నుగూర్చిన అవగాహనకు హంసపొదు . అలతోచనకు అపవాదు. ఎంతని ఆలోచించను ? ఏమని [(పవచించను ? (పవ కల దారిలో అంతోయింతో పసిగట్టిన విన్ను (ప్రవృత్తుల బారినబడి పరాం చేశాను. సుమనస్స్పుమనోవీధీత రుణ కిసలయ మృదు చరణ చారణ సునిభృత సుందర భావనేవధివై న నిన్ను తర్కవితర్కాల కర్కశశిలాబిలాల రహస్సంచార విధురమతిని చేశాను. పరమాత్ముడవో పరమా ప్తుడవో
అ౦త ర్వీ క్ష్ 0 పరాశ_క్రివో దయాసాగరుగవో అంతస్సాక్షివో అంతర్నిలీనుడవో అనంతుడవో, అవ్యయుడవో, అద్యయుడవో - అంతా నీవె నపుడు మరి నేను? [ప్రాతస్సాయం సంధ్యలలో రాతిందివాల సందిటిరో సుఖదుఃఖాల గుప్పిలిలో రాగద్వేషాల పర్యా ప్రిలో అంతర్భహిర్వి కారాలి విహారాల్లో సతమతమౌొతూన్న సాగిపోతున్న బాటసారిని. స్వార్ధంతో పరమార్థంపై మక్కువజూపి తవిష్యద్భాగ ధేయం కొజణకు బంగారుక లలు కంటూన్న స్వప్నజీవిని, అసలు నేననెడి భావమే నిన్ను నన్ను 'వేరుచెసిందని ఒకొర ప్పుడు నాభయం, భయాన్విత సందేహం. ఈధానం పుట్టనప్పటి నాస్టితి యెట్టిదోకాని ఎ నీవు నాలో, నేను నీలో పర్యవసించిన ఏకధావ విస్ఫూరర్తి విలసిద్సిందిట. నవ్వులో, ఏడుపులో ఆనందంలో, విషాదంలో
6 ఆ౪౦త ర్వీ క్ష ఆశలో, ఆకొంకలో
సంపత్తులో, విప త్తులో
రాగంలో, డ్వేషంలో
రక్రిలో, భుక్రిలో
పడతిలో, పన్నగంలో
సమత స్ఫురించిందట.
అసలు కోసం లేనేలేదటి
ఏపాపం ఎరగని ఓ పాపనట
చూచువారందరికీ కనుపాసనట
చూడ ముచ్చటగాఉన్న వెన్నెల నత్తినట,
కొన్నన గుత్తినట
సర్వభావమయుడవు
సర్వభావ విదూరుడవు
సరాపరుడవు = పరాత్సరుడవు ఐన నిన్ను
నాలో చూచుకొని, పోలిక చేసుకొని, పోల్చుకొని పొంగిపోయే వారట,
నాటికీ నేటికీ
నీకు నాకు విలోమ సామ్యమల్లా ఒక్క కే
నీవు విరాలఅంబుడవు.
నేను సధా పరావలంబుడను.
నీవు నిఖిలాంతర్నిబిడ న్వేచ్భా ఘన సంచార (ప్రాణుగవు.
అ౦ త రీ శ్ [7 ఆఖిల జగ్మర్పాణుడవు _ అనళం కీ = అమసెస్కు డచ్ప అపరిచ్చిన్న, అపరిణొ మ, సదాశి'న మహైశ్వర్య (పణీధానమక్క సర్వినాక్షీవి = జగత్కుూక్షీ వి భవధ్గుణ విశేషణ భావళంమ* పరినిష్టిత హేలామనస్కూ డను అంతర్చహి6-షయ పఃత్తదహూప్యదవజాలావిష్ణ దవిష్టవదర్తిని. ఆధిన్యాధి నిపీడీత అరిషడ్యర్ష షితొడిత ఘనకిల్లోల వితాన వేనా దోదూయమానమానసుడను
నీ ప్రపంచత(త రగా (ప్రణాళిక ఎట్టిదో (పణాళకానిర్వహణఎధాన మెట్టి దో
వ్యూహమెట్టిదో ఊహయొట్టిదో
ఫలభో క్రనైన :కు మొదటికే అరంకొదు.
తార్కి కుల తర్కఎత ర్కాల మేదోరోధోంతర్నిర్మధన్యకియ “సర్కన్' ఆటగని వింతవింత అద్భుత సంభమాళ్చర్యివర [క్రీడా (ప్రదర్శనకు ఏనా(త్రైం తీసిపోనిది _ వాసిపోనిది వెయ్యిన్నారు వ్యాకరణ సూత్రాలు
శబవాదుల సాధుతాసాధుత్వ చర్చాసమర శసాంలు. వేదాంతుల తత్వటోధ ఫలసాయం
ఆవగు౯ళరం మాటున వున్న అస్సరసలాంటిది,
గీ అ.౭ర్వీకీ జో్యోతిర్వే త్తల ష్సీ్న మేషా. కాల్యత్రయ బాధ్యుడనై న న్నా ద్రశాంతరాల గణనంలోనే డిశలు చూస్తున్నాయి. నీదిశను చూప్పతూ పలుదిశల కీడుస్తున్నాయి. 4 థ అనాధ నాధుడవనీ అసంబాధుగవనీ అఖి లై శ్వర్య ఖనివనీ ఆత్మసంపన్మణీవని నిధివనీ, సన్నిధివనీ సచ్చి దానందధునివనీ నమ్మాను. నీవు కలవని నమ్మిన చోటులకొన్నిట నీవొక కల వని నిన్నుగురించి నేకన్నది, విన్నది ఒక కమ్మని కుయని నమ్మగల ఘట్టాలు కొల్లలు. ఎలు లేని నా ఆ_స్తిక్యతా విభూతిని ఆల్లరి పెట్టడం నా అభిమతం కాదు కొని అసలు నిన్ను అన్వేషించడం దేనికి ! ఎక్కడ ? అంతుపడని నీకోసం నా యీ రనంత( బతుకులో తీరని వలవంత,
ఆ6౦తర్వీ క్ష [లి సీన్స పరీక్షించడం నేను పరీక్షించబడడం నీవు పర్యవేషీంచ డం నేను పర్య వేకీించబడడం- ఇదే నిజమెతే నౌ అసమర్థత నిట6 నా అసహాయత నిజం నా (వాలుమాలిక నీ్జం సీ అక్షయమెన సర్వతో సమ్మగ విభూతికి కత్యలు కట్టినది నా అజ్జానకల్పిత ఊహా యవనికలె. సీయునికి సత్యము _ శివము - సుందరము. అందుకొన్న వానికి అమృత కలశళానిప ఆందుకొనని వానికి అయోూోమయుడవ్వ వక్థిమాయప్త = మిథ్యవు కథవు _ కటల్పనవు చర్చవు -చ దరంగా నిప్ నా ఊహకు, ఆనుభూతికి, ఆనందానికి సాగువల లేని చోబనల్లా సముచిత స్టితుడవై
- అ౦త ర్వీ క్ష నా అక్క మేరకు ఆవగాహన 'మేరికు అనుభూతి మేరకు అదృషం మరకు అందివచ్చు అత్యద్భుత రసోదయసుందర ఫలానివి. తెలివికప్పువడిన మధుపాయి అప్పటప్పటి కించి త్తెలివి తెరనలె తెలియని తెలివి నిలువెల్ల కప్పువడిన నాకు నీవు కలవన్న సడినికన్న, సవ్వడిని విన్న వేళలు కొన్నికలవు అవే నాకు వేడుకలు, వాడుకలు. నా తీయని తలపుల ఓడికలు నా (బతుకు కోరికకు కూడీకలుం టీ టి ళీ శివమూ ర్రీ: నీతావు వెతుక్కుంటూ నీలావు తలచుకొంటూ యమనియమషాది అష్రాంగ యోగవిధులతో యోగీశ్వరులెందరో మనో దేహాంత రాళాల్లో దుర్హాంత మైన తపః[పయోగాలుచేయగా చేయగా చిక్కినస్తే చిక్కి, చిక్కుపడక యోగీశ్వరేశ్వరుడవె న నీవు
ఆ౦ంతర్వీ క్ష 21 కొన్నీ అనుభూతుల విభూతులతో సమాశ్వసించు నిన్ను - గోపీ షీనపయోధర చందన వకత్షుడవనీ మరుకేళశొక్క్ళు సుకుమార మారజనకుడవనీ జొరుడవనీ నీతివిదూరుడ వనీ అసభ్యశ్ళంగార రసాధిదేపతపవుగా సాధారణకొముక కేళీకాల విలోలపరత౦ం[త మతిఏిగా కావ్యాలకు కొవ్యాలు (వ్రాసి, ఎదలో ముదిరిన వికృత శృంగార భావనా పరనుమైన లటోలుపతకు నిగూఢ మైన పరమార్దప్ప లోతులువట్టించి ఆచ్చమైన నీయతిలోక రమ్యభావనా మహితమైన నా ఆంతస్స్పొౌందర్య సొహితీ సరస్వతికి గోతులు [తవ్వు నగ్నమతులకు, కృతులకు, కృతిలోని నీతులకు, నీ ఆకృతుల వికృళులకు స్వ సి పలికి, నాలోని నీ నిత్యనూతన సనాతన పరిమార్స భావనకు ఆర్షభారతి సొక్షిగా ఆహ్వానం చెబుతాను. సుమధుర నవ్యదివ్య స్వాధురసభావసమంచిత శోభా కమనీయమూ ర్రివి కతకోటీ తరుణారుణ కొంకి మాలామహివమాజఒతికొాయిఎ యతిలోక, నతలోక అతిలోక హృట్య్యపయత్ స్ఫాయదమలసుధాకర మూరివి గరి చే!
లివి అ౦త ర్వీ ట్ యుగాంతస్థాయి నవపరీమళ శుభరోచిర్మందారా నీవి. ఇరులనుండీ వెలుతురునకు చింతనుండి స్వాంత స్సుఖథానికి అక్షానమునుండి, (పజ్షానమునకు కో ఖా బాలిశత్వమునుండీ (బహ్మాత త్వముసకు బంధమునుందీ, స్వచ్చంద ప్రవృ త్తికి రథివై , సారథివై పథముతీర్చి, నడచి, నడీపించు నిరవదధికుడవు. కథలటో, కావ్యాలలో కనిపించెడి నీ తీరుకన్న నా ఎద సవ్వడులలో నివ్వటిలు అనుభూతిర వ్వలలో దీపించు వెలుగు మిన్న, శనిల3 నా మలకినా వా చి కళక3 నా దేహళికెనా ననా చూ ఏలువనీపు, వెలుగునీవు ఎదకెనా వ్యధ 'కెనా సక్ టా ఎంచక్కటి కథ కనా కా విలువనీవు వెలుగునీవృ వెలుగుల వెలుగునీవు వేవెల్లుల దొరవునీవు
అఆ౦త రీ క్ష్ రిర్రి ఆమవస నిశికీ నిశితలో ళశికీ అందానివినివు, ఐక గర్యాని వీవు, అలంకొరానివి నివు, ఆక ర్షణవు సనీప్పుం నీవు లేవనుటకు తొవుదేని ఎల్లకాపులకు తావినొసగు నీవు= నిగమాలకు, నియమాలకు పట్టువడనినీవ్క నా యెదపట్టు విడని న్స్ప,
( థి థీ
శబరి ఎంగిలి పండ్లలో ఎంగిలి పడ్డనిన్ను పోతన్న గోపార్భకులకో బంతులు కట్టి, విందుల పసందులతో (వేళ్ళు కుడిచిన నిన్ను ఠావులు తప్పిన గజేర్మదుని [ప్రాణాల్లో రీవివహించిన నిన్ను తిన్నని తెలియని భక్తిలో ఆదుకొన్న విన్ను గోపన్న అనన్యభకక్తి లో, అర్హిలో ఆదుకొన్న నిన్ను త్యాగయ్య గొంతుకలో చిందులాడిన నిన్ను- ఒక్కటనేమిటి? దాస్యంలో, సఖ్యంలో, వాత్సల్యంతో వాల్లభ్యంలో వెల్లివిరియు నీ సాహచర్యభోగం పరమహంసయోగంలో పరిణతి వహించిన అప్రాకృత మైన నీ సర్వాతిశాయిత = అదేనన్ను లోగొన్న స్ఫురదతిలోక
ల్లి అ౦తర్వీక్ష భావనా మాధురీ సంపన్నత, ఆదే నా అంతరంగ దేవాలయంలోని ఆత్మేశ్వరుడవైన నీకు అనునిత్యం జరుపుకొనే అంగరంగభోగాలకు ఆందివచ్చెడీ అపురూ పమెన అర్బాసంభారం.
ఖీ ఖీ ఖ అమృతమూ ర్రీ: అనంత (బహ్మాండబాండ సంవర్తీ; సమస్త జీవేం్యద్రియస్సుట వై తన్యశ క్తి విస్ఫూర్తీ: మదా ర్రిగతనిరంతర డోలాందోళన స్పష్టాస్పష్ట పరిణామ రూప రేఖా విలాసా।; సదా యోగిహృదయ వీధీచరన్మృదు పదకిసలయ నవాఒరుణ తేజో నిధానా ।; అనాదినిధనా । అత్మ సంప ద్దనా $ అందివచ్చినంత వరకు నిన్ను నా హృన్మందిరంలో నిలుపుకొని ఆర్బావిధి నెరపడం తప్ప నీ మహత్వస్ఫూర్రిని ఆపై రవంతేని తలపజాలని ఆఅసహాయుళణ్ణి. నిన్ను వినా మదాత్య్మకింపులు ఘటింప యేనిలింప(శ్రీలను కోరను? ఒక కోరిక చివళ్ళ, వేటొక కోరిక చిపుళ్ళెత్తు ఆంతములేని ఈ ఐహిక, దై హికాభిరతికి పరిణామగత, సమాగత అనుభవ సమాధృతి తప్ప
అఆ౦త ర్వీక్ష 9 తద్గత మైన, ఆశామృగతృష్ణలో ఈః జీవునికి మిథ్యాపయః వానం చేయించలేను. అంతకంతకు దగ్గణపడు (స్రయాణ (ప్రస్థానంలో, మధ్యమధ్యన కలిసినశ్తే కలిసి, కనపడినచ్తు కనపడి, మరుగుపడి వెనుకపడు కొన్ని క్షణికట్టాపికల వలె ఈ నాబతుట [ప్రయాణంలో బాల్యాత్చభృతి [క్రమానుగత 1పాణీసహచరులు, ఎవరికి వారె నడువనాగిన పథికులని, ఎవరికివారె, అమరిన [ప్రయాణ సంభారాలతో సాగిపోవు నావంటి కర్యబద్దులని ఇప్పటికినే నెలిగిన సత్యం, ఎన్నితిస్పలుపడి, ఎన్ని్యత్రిపష్పులువడి ఎన్నెన్నొ సుడిగుండాల గండాలుతప్పి, ఎచటనుండి యెచటికో మతితప్పి, గతితప్పి, క్షతికొప్పి (పయాణాలు సాగించి, జీవుని సంస్కారగత విషయవాననాపకర [పకరణాలను చెల్లించుతూ అనంతదయా సము(దుడవై న భవత్కరుణా కమసీయకణలవం కోసం అనుక్షణం ఆళావీక్షణం. ఉపనిష త్తులు కీర్తించిన నిరుపాధికదివ్యసుందర కళామూ శివి ఉపాధ్యంతర సకలజీవలోక బంధుర విరాణ్యూరివి ఆ ర్తిలోనిన్ను స్మరించి, మూర్తిలోదర్శింది, కీర్తనలో వర్ణించి,
6 అఆ౦తర్వీక్ష్ ఆర్బనతో స్పర్శించి నీ సమగ్ర ఆనుభవస్ఫూ రిని సొందగలుగు సీయంతట “వు ఇన్నిరూపాలను సృష్షించి, రూపాంతరాలను (ప్రపంచించి సుతం త్రుగవై, స్వతంత్రుడవై , సదాశ్రయుడవై సంవేద్యుడవై , సన్నెహితుడవై సకలజీవవ్యవహార హేతూత్సవసముత్సాహివె న నిన్ను _ చా అటీ నిన్ను ల, భావించక, విశ్వసించక, ఆ[శ్రయించక వేరెవరిని తలపను క్ర స+£ గుణాత్మక మైన జీవగణశలో నన్ను సృష్టించి అణువణువుతో అంత ర్యుద్దానికి త లపడజేసి ఆంతర్చహిరావరణల్లో ఐం(ద్రజాలికుని తంతునెఆపి ఎచటనుండి ఎదచటికో విసరికొడుకూ కసరికొడుతూ ఆక్కంఆఅలేని వానిపె అత్మీయతను గు సరించి రూ అాణాతీ మరులు పుట్టంచి ఇరులు దట్టించి న్ యద్భుత సృష్టి కళానై పుణ్యంతో పామరుణ్ణీ నన్నిలా బంధించావు. భునొ ఆసార కృపాకూపారమవై న న్ యను [గహలేశానికి దూరమెనవాణ్తీ కొలేదని అదోధె ర్యం. మా భ్ నూ మధురాతి మధురమైన సీ భావంతో
అ౦త ర్వీక్ష యో! నన్ను నేను నిలదొక్కుకొని, ఎదురై వచ్చు ఇడుమలకు వందురక నాకు నచ్చిన రూపంతో నిన్ను ఆకట్టుకొని, ఆశలకట్టుకొని అందివచ్చిన నీ పై వాల్లభళ్యం పెంచుకొని నిలువెల్ల నీ వాత్సల్యరసాన్ని తనివిదీర (గోలుతూ తన్మయు ణ్ఞపవుతున్నాను- చేయిజారివచ్చిన (ప్రాక్కన సంచితాలకు చేయెత్తి నమస్కరించి, నీ చేయూత కోరడంకన్న చేయగలిగిం దేముందినాకు ?
ఛి థీ టీ
ఈ యనంత విశ్వగోళగర్భంలో ఆశ మొలిపించి, ఆ([శయం మురిపించి ఆశయం నడీపించగా నయంగా, భయంగా, భవిష్యద్విజయం కోరుతూ పరాజయాల పీకను నొక్కుతూ అనయం అడుగువెంబడి అడుగు వేసూ బడుగు జీవితానికి భవితవ్యపు 'పేక మేడలు కట్టుకుంటూ పోతున్నాను. ఆశ హెచ్చినా, అలసట సచ్చినా ఆవేశం రచ్చినా, అరిషడ్వర్గాలు పీడీంచినా అనుభవాలు తాడీంచినా
విక్ ఆంతర్వీక్ష సరిపడీ, సమాధానపడి, సహజమనుకొని, సర్షుదొని తెలీసి తెలియని ఒక విచ్శితపు పోకడన
ప్రయాణం చేస్తూవున్నాను.
ఫలాస క్రీ వేరుం ఫలా ప్తివేరు
విత్తడం వేలు, వితానం వేలు
అభ్యుదయం కోసల, ఆనందలకోసం
సురుచిరసుందర జీవనమధురానుభవంకోసం:
రసమయ రాగమయం-రమణీయ ళోభా నవోదయనుందర సుషమా సౌభాగ్య భాగ్యంకోసం
తపన -ఆరాటం.ఆలావన =. పర్భావనరి,
ఛఈః సృష్టికీ సీకు సంబంధం
నేయిక్స్, వన్నకూ ఉన్న నంభబంధం వంటిది,
ఆందుక మనిషి తానుగావుండి ఉన్నంతవరకు నిన్ను కానలేడు, న్ శోభా[పభాష్కలకిత హృూదుడుకాలేడు
అతడు నీవుగా సర్యవసించవలసిన వాడు గావున్న భద్యుడయ్యు, భవేతర [ప్రాభవ అనుభవచింళా నిర్భరతాష్తత్రయ భయవ్యాకుల దోదూయమాన మానససవల్లిని.భవదు ల్ల సదుద్గమన హేలధరణీరుహన్నృవ* వలంబుగై (ప్రాకింపజూను న్నాడు
ఆతడునీవుగా పర్యవసించ వలసిన వాడు గావున్నే
అంత ర్వీ క్ 1 గ్ర (ప్రమాదాల విమానంలో కాలమానాల (పయాణభతుంతో అనుకూల వె పరీత్యాల విహాయసం'పె మూ మూ కనపడీకనపడవి అందలాల అందంచూచి ఆఅత్మీయానుబంధం "పెంచుకొని తనఊ హేవోచిరంతన (ప్రస్బృహా సమధికుడె తు అధరీకృత సర్వభావకంధియె మున ప్రయాణం సాగిస్తున్నాడు. నీవు అతడె న సితికీ వ 1 అతడు సీవెన సితికీ క + ఎంత వ్యత్యాసం; ఎంత విన్యానం? ఎంత విపర్యాసం; ఎంత అనుభవం? అత్మ సాహిత్యమునధివసించిన అమృత కళవునీవు అంక స్సొౌహిత్య పరిధికి అవధిభూతమవుగా వెలుగు అసరిచ్చిన్న ఏకొకృతీవి. అత్ఫ పీకి ఆ _సీరతకు, అదూమయానికి, అవ్యవ స్టా, అసమ్ముగతకూ। అన్వల అబజ్రతకు, అంధకొరానికి, ఆసుకమునకు అవ్వల సీరిమూ రిచవె, చరమూ రివె , భాసురమూరివె ఇ అానీర్కా అనీ మేుబు అజాత మీు
శ్రి0 అఆ౦తర్వీకీ వెలుగు అచ్చపువెలుంగువవు.
నాఊోహాసమ్మగ శీర్ష్యగమున జాజ్వల్యమానమున వెలుంగు అనిర్వచనీయ, అ(ప్రతిమాన సుషమామనో జ్ఞకొంతివి. సుమధురసుందర రనెకమూ్తివి ఆఅసంస్కృృతమతినై న శాయెద (పమిదలో ఆత్మీయతాసుధల నెడి తైలము నింపి, సుసంస్కృత మధుర జీవన వేదనా
వేదికను వెల్లు జడిచనింపు వై ద్యుతాత్మవు.
నా నమ్మికకు నచ్చినచోట
అన్యమైన ఏయితరమునకు అమ్ముడువోని చోట గుములై, తుములములై, దురర్రముల అమ్ములు నా గుండెమూలముల దూలించనున్న చోట, నీవు అవతరించి.
ఆదుకొని, ఆపదనెడలించి, ఆశ్వాసింతువు, గాఢ మైనభావములో గూఢముగచరింతువు. మ్మితునివలె, ఐంధునివలె ఆపృతపచరింతువు,. ఉపచరింతువుఎ
ఎవని కృత్యములు వానివి
ఎవని (పవృ త్రులు వానివి
ఎవని భోగములు వానివి
ఆ౦తర్వీక 881 ఎవని యోగములు వానివి ఎవనీ మెళకువలు వానివిం ఊహచొప్పున అనుభవం చొప్పున ఆదృష్షం చొప్పున సాధన చొప్పున స్పందన చొప్పున విశ్వాసం చొప్పున= ఎవని యుచ్చత వానిది ఎవని [ప్మకమణం వానిది ఎవని పొందిక వానిది పర్యవసొనములు, ఫలిత ములు వాని వాని పోకడలకరీనమూలు జీవుని పునర్భూతికి నిధానములు పృనరుపాధికవి పరిధానములు ఈ సంకులమైన జీవితయా[త్రలో (పతివానిచే భావింపబదేడి సుఖం. (పతివానిచే నిరసింపబడేది తత్పితిఘాత౦ ఇదిజీవువి సహజవాంఛ, ఐరే= ఈ కోరికల, కచ్చులు కట్టుకో వడమనేది వాని వాని సంస్కారలక్షణ౦.
శ్రి అ౦తర్వీష్ష జీవనిఆ వేదనా విలకణ౦.
భోగం (ప్రాకృతికం
మనస్సు దానికనుభావం
ఉపాధి వాసగృహం
ఆనుభవం దానిపయాణం
(ప్రవృత్తులు ప్రయాణోపకరణాలు
తృ ప్తీదాని మ్మిశాంత్మిపస్టానం
పరిణామం దాని[ప్రాణం
జీవుడు [ప్రయాణికుడు
ఎక్కడికీ ప్రయాణం?
అవికార ఫలన్వరూపమైన
శశ్వదానలద నిలయానికి
సీ యాలయానికి.
ఆద్యంతాలులేని అమృత మూరివి
ఆద్యంతాల సృష్టికి క_ర్తవు, భర్తవు, హర్రవునీవు ఈ కరణోద్యోగం, భరణోద్యోగం. హరణోద్యోగం వీటోగ దృష్టికొక యోగం అనుకొందునా? పుట్టినదాది (ప్రతిజీవువికి
పుట్టిముని గెడి తాష్మతయం
పట్టుదలతో జీవితాన్ని పైకి (ప్రాకిద్దామనుకున్నాను- (పఠి ప్రయత్నంలో పరిభూతి, పరాజయం
ఒక్క మోగాన సృష్టంకాని జగత్తు యిది
6 త ర్ న్నీ లలి ఎక్కూవ తక్కువలశేమిగాని, అన్నిట అపరిణతి ఆత్బ ప్పి, ఆస్టిరత ఒక జీవి జీవికకు వేరొక జీవి ఎర ఒక భావి ఆగమనానీకి, ఒక గతం హతం ఎక్కడికక్క డే అజ్తానపు తెరవాటులు, ఎక్కడికక్కడే చిక్కు విడని చెరసాలలు. చకార పట్ట్యావఠల శ్రావ్సు పుట్టుకల పరివర్శ నం ఈ పరివర్శనలో నశ్వరత జీవువిచి అనశ్వరత దేవునీది సంఘర్షణ జీవునిది సన్నికర్ష దేవునిది వేదన జీపునిది వివేకం 'దేవనిది వాత్సల్యం జీవునిది వహాల్లభ్యం దేపునిది మొదలు తుదిలేనిదికొలం.
ఈ కాలాశ్వము నదధిస్టిలిచినది వ
దీని [పకమణలో - గతం, వర్తమానం, భవితవ్యం, వ్యవహారం 5 “అకు పెట్టు5 "న్న పేళ్ళుం
ఒక హేశువుతో, హేలతో ఒకదానినుండి మొకటి
నే ఆ6త రీళక్ష పఠరిణామంచెందే [క్రమం ఆది
ఒక భజంనుండి వేశాక భుజానికి
ఒక వీలునుండి మతొక వీలుకు
ఒక ఒడుప్పునుండి వేజొక ఒడుప్పకు (తిష్పుకోవడ మన్న మాట. ఇంతటి జగత్సృష్టితో
జగబ్జేవసృష్టితో నీవు
ముడివడి, విడివడి, నడవడి సాగించడం-
జీపుల కర్మానుభవ, [క్రమానుగత అనురూప
ఫల్ముపదుడవై
ఉళహించని విధాన భవిషర్థత్సంభవత్వ౦కట ఘటనా
ఓక్ ఆతిలోకరిమ్య కమనీయ. జయాంక దృ్మగెఖావిలాసంతో నా జన్మజన్మల అఛభూఘ తిమిర సంఘాతము డుల్బు శ ్కక్తిధరుడవు దయాసాగరుడవ్వ.
(ప్రకృతిలో శ్రీకారం చుట్టుకొని
(కృతిలో వ్యవహారం సాగించి,
(పకృతిలో అవకారం చాలించు (పాకృళతునిలో
అప్రాకృత దివ్యశక్తి విలాసంతో, విస్ఫూ ర్తితో అవతరించి థిన్నుడవై , అభిన్నుడవై,
అ౦త ర్వీ క్ష గేర్ న్య కాఒవ్య్గక్త సంయు క నలరు సర్వళ క్రి సమన్వితుడవు- మదంతర్ని గూఢభావనాకుక్షిగత (పదీపజ్యోతిష్కుళవు ఆరాధనలోకన్న, ఆవేదనలో ఆధికముగ స్ఫురింతువు ఆవాహనలో కన్న ఆర్రిలో త్వరితముగ ఆరు దెంతువు అభివాదమునకన్న అర్పణలో కరుణింతును తర్మమునకన్న తతృ్పరతలో అరుణింతువు. సీస్ఫురణము, కరుణము, అభయావరణ (ప్రదానము, వానీ తీరులు, అదృష్టసంభవములు- అనంద విభవములు. (ప్రకటిత విజయరమాకార ఫలస్వరూసములు జననాంతర పుణ్యవిశేష హఠాత్కలిత, లలిత, చలిత సమావలిత సెన్నిధికదంబములు. నీ యనుగ్రహము ము క్రిరమణీ మణీ మంగళగళావరణ సూత్రధారణ మహోత్సవసమయ వరవరాలోకన వై భవశేముషీ సమధిగత శ్రీకత. సీ సంచారము తాష్మతయ ఘనఘనాఘన దారుణావష్టంభ వినిర్జూత మహావర్తము నీ యుపకృతి దారుణాఘమదసింధుర సముద్దతిని ముంచు ఆభాశము,
రికీ అ౦త త్రీ క నీ కరావలంణన తద్బీకర మీంకరణ మదాటోప కుంభస్థలిపై కశాఘాకము. 9 సాక్షిత్య్భృతి జరామరణజ జ్వరిపరిత ప్త మహాఒభిశ సక నివారించు అమృతాభి షేకం. ట్రీ త్రీ టి ఈదారి ఎచటికేగునో ఎటు సాగునో ఎచట ఆగునో ఎరుకగల ఎకిమీడవునీపు పోనైన దారుల తీరు ఎటుగని వాడనేను కూరిమి తలచి, కూడి ఎడచి, నీయెటకు నడిపించుకో మూయవడీన గుడిగర్భంలో, రాతిలో, ఎన్నాళ్ళని నీయునికీ ? నా అబ్బా కప్పు తె5రదీసి (ప్రజ్హా (ప్రభాభాష్కురుడ చె అమృత దూర్తివె, అస్మదర్శా నందనంలో అడుగిడి అనల్ప కల్పక దృశుడవై యఐరారు, ఒక అపూర్వము పుట్టించి, నాబతుకు తీరును తీర్చిదిద్దుము. సంపదల శంపథాలు, శంపాలతలవంటివని నేనెలుంగుదునుం ఇ బ్రైమెరిపించి, మురిపించి మరపించు మిణుగురులవంటివి,
అ౦తర్వీక్ష రి? ఈ మెరుపు మురువల సరువములో ఈ మురిపించు మించు తలంపుల నెమరింపులతో జీవన మాధుర్యతా సౌష్టవము "'పెంపొందించుకొని, ఏ ఫలితార్ద మును సంతరింపను? కాననీవానవినూత గొను కౌననీవాని భంగి పూనెడి (ప్రతిపూనిక, వేనెడి (పతి యడుగు తడబడి, తొటటువడి, పదపడీ యనిర్దిస్టమై సుడివడి సురిగిపోవును. నిర్భరజీవిత సుఖేచ్చాలంపటమున, సుడూరమార్షాయాసభేదమున అలసి, సొలసి, అసహాయత బలిసి అఆవేదనల పొగులునుం ఈ సంకుల బీవిత సమరాంగణమున ఇంతటి నిస్సహాయుడనై న ననువంటి నె నికుని నిల్పి విజయము నాశించుటి నీవిలకణత యాః సరీక్రయా ? నాకు విధించిన శికయౌా ? అయితే సీ విలక్షణతకు బాధ్యత నీది నీ పరీక్షకు శిక్షణనీది నీవు విధించిన శిక్షకు, నిసహాయళ నాది విజయమొసగినాా పరాజయమొసగినా ఆభయమొసగినా భయము గాలిపినా అదినీయుపద - నీయిచ్చ = నీ దయ,
ర్ి అఆ౦త రీ క్ష్ ఈశ్వరా: అనళ్వర నవ్య విప్టలార్టవితతి కల్పించి జగతిలో ఈ జీవుని జన్మకు సరమారము [పపంచించు చావు పుటుకల గొలుసుకట్లున క న్నాళ్ళని తాకటుపడను? వతి లు రం చావుప్పట్టుకలు లేని చేవగల స్వామివి నీవున్నపట్లున కెగయించుకోనన్ను. ఈం తెగకు వగకు, పగకు దూరముగా వేకువకు, వెలుతురుకు దగ్గణగా పెన్నిధానమైన నీ సన్నిధానమున నొ జన్మజన్మల అఘౌాఘ తిమిరతుములము డులి ఉతోలతరంగావఘూ రితమెన నా హుందుదదిపొంగుసమసి గం ణి ౬. వ భవన్మృదు పదజలజాతకుసుమ విలసిత ళోభా (ప్రశ మిత హృత్సరసిగా మారి ఆస్మన్మనోరాజహంసికి విహార వొ్యతమె డా హృద్యమై, నిరవద్యమై సద్యఃపరనిర్వ వ్రత మి సచ్చిదొనందదమె ఎసలారు నా ఆదృషమునకు సాటి కాకా శి వచ్చునదేది-? ఈనసీరవమెన నా బతుక్కి రవంతేని భవదనుభవ పంనూవ నమా మూ విభూతిని పట్టంచి, పరాంకోటి జన్మల పారావారంణలో (వాణిచరంగా పు్రై (పమాదాన్ని తుదముట్రంచు. ఇదేనా అసలైన కోరిక _నా ఆ రికి తూనిక ఛీ ఛీ తీ
అఆ౦తర్వీక్ష ప్రి ఫీ
- ల౩ర్నిబిడాళోకన గోచర సుభారవిందమసృణ మనోజ మూర్రః + స్వూర్హ సముపగత వ్ళుస్ద తాత్చర్య విలాసస్ఫూర్తీ £ ఒప్పు తప్పులరయు ఏకై క రసజ్ఞశేఖరుడవనీవు ఒప్పు తప్పుల కుప్పల తెప్పమీద భవజలధినీదు నీదుఏకైె క తాత్పర్యమతిని పరామర్శకు, విమర్శకు ఒదుగని పదార్హణాలంతో సౌబగైన నాయెచ సొద గుదిగూర్చినాడ - అలంకార కంకాళ హేళినపట్టువడ వునీవు అహంకరించి ఏయలంకారాల న్నాశయించను | కళంక మో అకళంక మో న్ కనుపట్టున, సీ కనుకిట్లున సర్వమూ ఏకాంక మే. ఏకొండ మేం ఇది సంకీర్ణ మనోజ్ఞభావ స్వచ్చంద ఛందః (షక మణం. కాదిది సరస రసవదలంకార పరిళోభిత మృదుచ్చందో పరిషత్తులపై దురాకమణం. హృదయశుక్తి గర్భమునుండీ వెడలిన నౌొక్తిక [సజమిది సహృదయ (గ్రీవాఒలంకార శోభాతరళమిది ఆలోకనసుందర అభిరామకళాశరది: ఆతిలోకరమ్య కరుణాకమనీయ ధృగవఏః అర్బానురూప సమ్యుగవతార కృపాపరిదీ! పరమ[పమోద విభవప్రవిరాణిత దివ్యపదవీ!ః
40 ఆ౦తర్వీతి ఎందరెందరో మహానుభావుల హృదయనంద నంలో దివ్యతేజోదీ ప్తులు వెలిగించినాడవు, అమృత స్యంది వాగ్జారాధోరణుల అభివర్డి ౦పబడి, దివ్యభావనావై దుషిన కొనియాడబడీనాడవు. అమ్బృతమద్దిన నీ యపురూష భావనామహ _త్తను సీరసములై న నాపలుకుల ఆపరిసక్వత వర్షింప నేర్చునే ః నా వలపతలపుల పరీమళము గుభాళించిన పదముల పోహళింపు యిది పదపదమున నాయెదరాపిడి (పభవించిన రవళింపు యిదిం ఇది సీ (పసకి, ఇదె నా (ప్రపత్తి.
జ భ మ్
ఢ607|
ఖ్ ఇ వే స ్్కా టం చా / ఖా = వే . టల 4 1 జే 1 గ ట్ ప | ల. " జ సు | టీ కా. శ్ క్ష _ ॥ (క క్ ] గే న (క జ పిట చ క్ ఇ నా. వ ఇ క ల తాం, జ [రా సయ క్లో న్న నాం ా జో మ్య ల . స. ల రీ | జ్జ _్న | 1 =" | ర తమా - డైట అం. కాం. ఖ కు ళ్ ఆశీ టో . తమసోమవూ [తి రమయ తీ ల టంట. క! "ఓక్ రి రిఓఒరఓట ణక దరిణ౭[౬£[5%4కది..... .. 2౪
- శ " ళ్ళ నే క. 5జి 02] 2210౧160. సగ! సశ తి సె!.