Telugu అంతరంగ నివేదనము_శలాక రఘునాథశర్మ_1994_37 P_SVKA103B175 - anilvaranasi/indianlanguages GitHub Wiki
వే. టి € ణీ * + | . [1 న క | ల ల ల , టు ॥ తీ ఆగ్ ॥ హై | సై టీ శీ ళ్. క్ శి ళా న్ శ్ " ॥ "న్ ప ఉ శ లు అ ] - లతల లాససలలలి ... కా న | న _ ॥ "| మ క్ష ఖ్ తొ చ చట. న! ఖీ | | న న టీ ఓమ్ శో 4 ల్ని + జ భం శ ర . క్ష ఎ ముల తుం టం షే. క లి ం ॥ వ్ | ళో . ణి _ కీ క న. 2! గ ణి ళ్ | జ, స. జ సవ | ఠి ॥ న న + | | - ఫ్ నజ గ స్ట్ జ! . జ! శై! ల ళ్ న శ | క వ, లాత రఘునాథశర న ట్ల స త్రి ప అటుల ళ్ ణ్ స్ట 1 | లో టో లుం | న శ (11 ర ల ఖే ఖే క్త బి.
- క ఇ “ డే త్ నార త. కి... శ. క న జు తప ల. త | వ సస. 7 శ్ర) న ఆ రాలా వ. త థ్ క్ష | _ లి 1 ఫ్. . ఆనందవలి | గంథవూల ను
- నంతపుర న
- వ అనంతపురం. త ఫ్” థి ం ఇ న 1 శ వా... న ఖ్ స్వ. ఖు ; శే = నను నునన స్లో; స్ట (స్టీం 1 స శ|ీథ నేత | త శ శు తీ తి్య్రైాం తంల ఇవు. -- స సనన నలల న పను ననన ఈన | లం " ళ్ ( ళ్ కటారి ళాల నాం తం తేం తం నేం, గ్ క వనే ( ల జ అక్ర అళ అలి ఈలి ళ బటట సట. = | అ | ' ఎలయ లలో | ఓ = _ 4 ల | వ ఉట పు. వ” | లె వం ఇ" . (1 క! జీ " ( న స మాం” ॥ లి
- నా న | జత లజ న్ క్లస్మగ వ్ క ౦. ం ॥ స నగ.
ఓమ్
అంతరంగ నివేదనము శంకర శతకము రచనా కాలము : 19550.60 [పథమ ముదణ : అక్టోబరు, 9గ్న రో క. చ హయ్ గఅలయ్ ల భా ల్ని నాం .. షు డాటా ప్రంకి కనా, [వచులకు : నన్న యలడ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంక టేశ్వరపురం, అనంతప్పరం.515 003. ముదణ : 1-1-51//ది/1, న్యూ బాకారం, గాంధీనగర్ , హైదరాబాద్.500 380 ఫోన్టు : 611423, 600547.
నా ల టిం. ఇంట టేదీల తంల ాళనిినన ఫల కాట్తాచి హైప నల సలు చంచ టాం దను. ళల పంగ. జే ళ్సా న! షి క్ నట య
క్షీ “ఇ స్వా జ ఇ ఏ శే ౪ ళు ఇ ల "జై గా ళ్ ఎక్కా జో = ళీ శౌ తథ ర ః డ్ క ళన | స ఫై పన్చు ష్ గా షే గ్ ర న ౮ హు. శ స్త వ ళ లను తో చ్ షం నికే సా రే నే. ణి త జ, టెలి న] స్త తి” ౮ న స
జ కి $ జ
వ త్వం గం శస సశ సి స శా టా న ః . బు టల ఉట లాం. ఈ శ శ్ పై న ర గ్లో | ఖా రే జ క్త గ ళా | ష్ ౫ గ్ ఖై / క్ష న లా [ ఎ ప్న వళి న శ్ కి ల్ గా శ ఈ శ గ ల , / టట న శాక శ నే న ఉం 4 తీనోశాం స్స్ ల క శ తు. లల ఫో ఖై . [ గీ త నే హమ షం. ం ॥ వ ం శి), ళో ౬ స్ గొని “కు అ ల్ క తీ సన
[| 1. న క్ట / లుల వ. స త టే న " హహ స య... ఫ్ త చే క ళ్ళ న్ద స. వ స ష్ కో "మ, సం వ్ ళీ గ పై న నో త్ ఖీ వ్ లై! మ క్ష ళ క మ ౩ సం
" బ్ జీ త శ జ ర్" * కే. ౧ ణా శ్ త్ల క్ " గో స ఖే గ” న: స్జై శా షు రా స త్య , + న్ శ్ ఫు మని శక" న ఉని పు వి శాల గ్గ హం. అ స వనవ్లుటు షన థి శి జజ క్ తో స పళ్ళ చాలట 5 క్ 2 ఆ రి (1 దాక ఎం్బి
6 ఆంత! ౦గ నివేదనము
భాష్మాపవీణ చదువు రెండవ సంవత్సరంలోనో, మూడవ సంవత్సరంలోనో ఉన్న రోజులలో గురువులు బోధించిన భళందో వ్యాక రణాలంకార రాస్తాలు నాలో పద్యరచనాళ కక్రిని (ప్రబుద్ధం చేశాయి. భగవదన్ముగహం వలన ఆళ క్రి భగవదున్ముఖంగానే (పస రించింది *శంకరా!' అనే మకుటంతో అనేకపద్యాలు వెలువడ్డాయి. 1660 లో భాష్మాపవీణ చదువు ముగిసేనాటికే శతకం పూర్తి అయింది. అంటే- ఇది ముప్పై నాలుగేండ్ల (కిందటి ముచ్చట!
అయితే భగవంతుడు ఈ పద్యాల విషయంలో నాతో దోబూచు లాడాడు. పద్యాలన్నీ ఒకచోట చక్కగా | వానీ దాచుకున్న పుస్తకం, ఉపనయనం చేసిన పితరులు శ్రీ రామమూర్తి దంపతులకూ, గురు దేవులు శ్రీ కోటేశ్వరశర్మ దంపతులకూ వెట్టటంకోనం రీసుకొని వెళుతున్న నూతన వస్తా9లతోపాటు, మరికొన్ని విలువగల వస్తువు లతో పాటు [ప్రయాణంలో చౌర్యానికి పాలయింది. అక్కడ క్కడా చిత్తు పు సకంలో (వాసుకొన్న పద్యాలవెకి నీరు చేరి స్వరూపం లేకుండా పోయాయి. సాధారణంగా నేను [వాసీన పద్యాలు నాకు ధారణలో ఉండకపోవటం భగవంతుడు నా కన్నుగహించిన వరం! 1068 [పాంతంలో కృష్ణాషతికలో [వచురణ పొందిన అయిదారు పద్యాలు తప్ప తక్కినవన్నీ ఆ విధంగా కనుమరుగై పోయాయి. నేను పద్యాలు [వాయటం నా స్వామికి ఇష్టం కాదు కాబోలు అనే భావనతో నా హృదయం పద్యరచన మీద [(కమంగా నిరానక్షం ఆయింది!
ఫీ వ్వ వ
అనంత పుఠం జిలా మన్నీల [గామం రైతు శ్రీ నారా రామపృ గారితో నా కై దారేండ్ల [కిందట మతి ఏర ఎడీ౦ది. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆయన మూర్తీభవించిన సాహిత్యాభిమానం. తెలుగ్యు
అంతరంగ నివేదనము గ్ వాజ్మయంలో ఆయన హృదయగతం చేసుకోని పద్య గంథం లేదనే చెప్పాలి. ఆరాధనా భావంతో రసతుందిలమైన సాహిత్య గంథాల నెన్నింటినో హృదయ ఫలకం మీద నిక్షి ప్తం చేసుకున్న ఆయన కనీసం పదిరోజుల కొకమారు మా యింటికి వసాడు. రెండు మూడు గంటలు నాహిత్య [పపంచంలో పారవశ్యంతో విహరిస్తూ ఉంటాము. ఈ [పసంగంలో మా యిద్దరి మధ్యా కసీసం వంద పద్యాలయినా సంచారం చేస్తూ ఉంటాయి. మా యిద్దరికీ ఆఅఆదొక మధురానుమూతి. ఆయనకు ఎనభై రెండు ఏండ్లు, నాకు ఏభై మూడు. అంటే- సుమారు మూడు దశాబ్దాల వారా ఉంది మా యిద్దరికీ, ఆయినా, నాకు ఆయనలో ఒక చిత్తశుద్ధి గల విద్యార్థి కానవస్తాడు. నన్నాయన గురుభావంతొ చూడటం నా అద్భష్షం.
ఈ మన్నీలతాత (మా పిల్లలు ఆయనను ఆలా వ్గవహరిస్తారు) *స్తామీ! మీరేమీ పద్యాలు [వాయలేదా?' అని ఒకనాడు అడిగాడు. శంకరశతకం గురించి చెప్పాను. 'ఆ పద్యాలు చదువు సామీ!” అన్నాడు, నాకు సంస్కృృతాం[ధ సాహిత్యాలలో దాదాపు అయిదారు వేల పద్యాలు నోటికి వస్తాయి. కానీ, చెప్పానుగా, నా పద్యాలు నాకు ధారణలో ఉండవు, అయినా, అదృష్టం బాగుండి రెండు పద్యాలు గుర్తు ఉన్నాయి. అవి చెప్పాను. పరమానందపడ్డాడు. ఒక్ కార్లుముక్క- మీద (వాసుకున్నాడు. మరుసటి సమావేశంలో ధారణ చేసి చెప్పాడు. అంతేకాదు, ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక హరిజనబాలునికీ, ఎనిమిదేళ్ళ మనుమరాలికీ, ఇంకా తన శిష్య వర్గానికీ ఆ పద్యాలు నేర్చాడు. ఏదో సందర్భంలో వారంతా వచ్చి నా పద్యాలు నాముందు ధారణచేసీ చదువుతుంటే నా ఆనందం మిన్నులు ముట్రింది,
ఆ తరువాత తాత మాటిమాటికీ *తక్కిన పద్యాలు ఎలాగైనా హోదించు సామీ!' ఆంటూ ఉండేవాడు. సాధించే దారి ఏముంది? ఆయినా ఆయన అడుగుతూనే ఉండేవాడు,
ర్ ఆంతరంగ నిజేదనము
ఇలా ఉండగా ఒకరోజున నొ ఆర్జాంగి ఇంట్లో మువ్ఫై సంవ తృఠాలకువైగా పేరుకొని పోయిన పాత కాగితాల, ఉత్తరాల నిర్మూ అన కార్య్యకమం [పారంభించింది. అవి సుమారు మూడు గోనెసంచుల నిండా ఉన్నాయి. 'ఇదిగో శంకరశతకం, పోయిందంటారేమిటి?* అసి ఒక [వాత పతి నా చెతికి అందించింది. 1902 లో [వానిన [పతిగా దానిమీద్ కేదీ ఉన్నది. అది [వాసీిన సంగతి నా స్కృతి పథంలో బేన్నే లేదు. పోయిన ఒక మహానిధి దొరికినట్టయింది. తాతకు చెబితే ఆయన ఆ పద్యాలన్నీ అబగా చదివి పరవశించిపోయాడు. మూడు దశాబ్దాల తెర తొలగిపోయింది, నా స్వామి మళ్ళీ అక్షరరూపంలో నాకు సామె త్కరించాడు. ఈ మహా భాగ్యానికీ తాత నిమిత్త కారణం. అందుకే
“సరేనయ్యా! ఇప్పుడు నీ పయత్నం ఏమిటి”
“అలనాటి పద్యాలను ఈనాడు (పచురిస్తున్నాను.”
“ఏమీ! అంత గొప్ప కవిత్వమా?”
“నేనలా అనుకోవటం లేదు. ఆసలు నేను దీనిని కవిత్వమనే వ్యవహరించలేదు. ఇవి పదునెనిమిదెండ్డ _పాయంనాటి పద్యాలు. వానిలో "పెలవత్వమూ ఉంది. ఫరవాలేద్ నేతనమూ ఉందీ. బాగున్నాయి అనే పద్యాలూ ఉన్నాయి”
“మరి అన్నీ [పచురిస్తున్నా వే?”
“దూడు - చింకి జుట్టుతో, చీమిడి ముక్కుతో, దిసమొలతో ఉన్న రోజుల్లో వెళాకోళానికి మా బావ నా ఫోటో ఒకటి తీశాడు, అది యితరులకు ఎలా ఉన్నా నాదికదా! నాకు ముద్దుగానే ఉంటుంది. తన పసిపాపలలో ఎవరైనా అందచందాలు ఆర్భాటాలు చూస్తారా? తన బిడ్డ - అంతే! మురిసిపోవటానికి ఇంకేమీ అక గ్రారలేదులో
అంతరంగ నివేదనము ర్త
“సీవ్సు మ్సూరిగిపోతే మాకేమీ అభ గ్టంతర ౦ లేదు, మమ్మల్ని మురిసిపొమ్మ౦టి?”
“నేనలా అనలేదే!”
“పచురించటమంటే అనటమే.”
“ఆదా సంగతి? వచురించటంలో నా ఉద్దైశం సమానధర్ములు సంతృప్తి పొఐదటం మ్నాతమే. అంతేకాదు, ఈనాటి రఘునాథశర్మకూ మువ్రైనాలుగళ్ళ [కిందటి రఘునాథశర్మకూ తేడా ఏమిటి? అతడు నాధించిందెమిటి? కోల్పోయిందెమిటి? అని ఎవరై నా మహానుభాపులు మదింపు కట్టదలచుకుంటి మానదండంలా ఈ “అంతరంగ నివెదనం' ఉపకరిస్తుంది. మరొక్క సంగతి. నన్ను కన్నబిడ్డకంటె మిన్నగా వెంచిన గురుసమాజం ఒకటి ఉన్నది. వారిలో కొందరు గతించారు, కొందరు నిత్యవాతృల్యరసాన్ని నాయందు ఈనాటికి కూడా కురిపిస్తూ ఉన్నారు. వారిచేతళపీతి కిదొక చిరుకానుక. నా ,బదుకుబాటలో జారుపోటు లేకుండా కాపాడుకోవటానికొక థర్మనూతమై ఉండ టానికి కూడ ఇది ఉపయోగపడుతుంది.”
“అయితే సరే! (పచురించు. చదువుతాను."
క్ క్ న
నెల్లూరు వాస్తవ్యులు త్రీ ఎస్.వి. నరసింహారావు గారికి నా ధార్మిక్ష పసంగాలం టే ఎంతో ఇష్ట౦, నెల్లూరు పురమందిరంలో శ్రీ రామకృష్ణ "సేవా సమితి ఆధ్వర్యవంలో అనేక పర్యాయాలు వారు
ణ్ నా ఉపన్యాస కార్య కమాలను ఎర్పాటు చెశారు. 1] బ్రలిశ్మీ ఆగష్టు నెలలో “దృహాభ్రారత ధర్మసూకాలు" ఆనే ఆంశంమీద ధర్మస్వరూపం, ధర్మ వర్తన ధర్మపాలన అనే విషయాల నధికరించి మూడు రోజులు నా
10 అంతరంగ నివేదనము (పసంగాలను వారు ఏత్సాటు చేళారు, ఆ మూడు రోజులలో యాదృుచ్చి కంగా వారి కవితారసాస్వాదన చెస్తున్న నేను నా పద్యాలను కూడా వినిపించాను. 2-10.94 నాడు మరల నెల్లూరులో శ్రీనాథ జయంతి సందర్భంగా (పసంగించటానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా రు. 1116/. లు చేతిలో పెట్టి, మీ శతక ముదణకు దీనిని వినియో గించండి అన్నారు శ్రీ కారదాకుమారాపరనామధే యులు శ్రీ నరసింహా రావుగారు అలాగే మా చిరంజీవి నరసింహశర్మ “తక్కిన భారమంతా నాది, మరొక మాటకు ఆస్కారం ల'దన్నాడు. ఈ కృతి.విషయంలో ఎవ్వరి చేయూతా పొంద కూడదనుకున్న నా ఆంతర్యాన్ని స్వామి ఈ విధంగా సాగనీయలేదు. శ్రీ నరసీంహారావుగారికి నరసింహశర్మకు పరమేశ రుడు సమస్త సన్మంగళాలూ కూర్చాలని (పార్ధిస్తూ వారి సౌజన్యాన్ని హ ఎదయంలో పదిలపరచుకుంటాను,
చివరకొక్కుమాట: ఈ వద్యాలలో అందందు శబ స్థాలిత్యా లున్నాయి. వానిని సవరింపదలచుకోలేదు. నా అప్పటి శక్తిని ఇప్పటి శ కితో సంవరణం చేయటం అనుచితమని నా భావన.
రెండు రోజులలో అందంగా మదించి యిచ్చిన శ్రీ పద్మావతీ ఆర్ట్ ్మపింటర్సు వారి సొజన్యం మరువరానిది.
మత్స్పమానధర్ములు ఈ పద్యాలు చదివీ ముదం పొందుదురు
భావ ఆశ్వయుజ శుద్ద పాడ్యమి
ర్ 10.1994 కరశ
శ్రీకై లాన మహా మహిధర నివాసీ! సర్వలోకావనా స్తోక _పాభవ దివ్యమూర్తి! దివిజస్తోమార్చితాం్యఘిద్వయా। సీ కారుణ్య విలోకనాంచిత సుధానీక [పపూతాత్ముడన్ నా క్రైమోడ్చుల నందుకో నిరతమున్ [ప్రార్రింతు శంకరా. ఆమరిన నిష్టతో నహరహంబును నిన్నుందపంబు జేసి య య్యమర విరోధి భస్ముండు దయ న్వర మొక్కటి పొంది సీదు ర్షముపయి! జేయివెట్టగు హరా[ తలపో సెను, దిన్నయింటి వా సములను లెక్క- వెట్టుమను సామెత సిద్దము సేయ శంకరా! శీర సముద సీమలకు. జేరి సురాసురు లంత [తచ్చుచో నారభటిన్ జనించి సముద(గత( జూపుచు లోకఖీకరా కారము తోడ వెల్వడిన కాల విషంబు [గహించి నీ మహో దారత( జూప్పకొంటివి గదా! శితకంఠ! మహేశ! శంకలా!
ీ కమ్మహి జన్మమాది ధనహినుడునై [(బదుక ంగవచ్చు, భా గ్యమ్ముల( బుట్టి చచ్చు దనుకన్ సుఖ మందగ వచ్చు. గొంతకా లమ్ము ధనాఢ్యు(డై సుఖములం బచరించుచు వెన్కబీద భా వమ్మును బొందెనే ననుభవమ్ము కరమ్ము భరమ్ము ళంకరా[ కర
కేం ఆంతరోంగ నివేదనము మోహము ధర్మనాళశకము, మాహము నాశకమౌను అక్న్మికిన్ మోహము మోక్ష నాశకము, మోహము సద్దుణశీల సౌఖ్య రో భాహరణంబు పాపనిచయంబుల కాయువుపట్లు, కొనన
న్మోహ విహీను. జేయుమయ, [(మొక్కాద సీకు సతంబు శంకఠా! సర్యంబుం ద్యజియించి హాలహల మాస్వాదించి నేర్చొప్పగా గరా ఏ్రద్దత్య మనస్కమౌ (తిపుర సంఘాతంబునుం (దుంచి యీ దుర్వారంబగు మోహవార్ది!( గడుం చూరంబుగా నుండి సీ
సర గ్రజ్జత్వము చఛోట్రకొ౦ంటివి గదా! సర్వెశ ( శ్రీ శంక ఠా!
బాల శళొంకు(డుం, బవనభక్షులు, నాకనవలలామ, ది
గాలము, భూతజాలము, నఖర్వ పర్మ్శాకమ సంయుతాధికా
పీల లలాట వహ్నియును, వీత విషంబును విశ్వమంత న్పీ
లీల యటంచు. జెహపుట క శికపు వస్తువులయ్య॥! శంకరా! కణీకంబై న సుఖ౦ంబుల స్నీరత మాకాంక్షించుచున్ దత్పరా (పణుతిం జేయ(గ(బోరు; వారల దర్శిదత్వంబున స్నిదుస (త్పణవాకార మెటఖుంగ. గోరెదరు చ్నితంబిద్ది ప్రీ శంకరా! ఎంతటి కాంతీమంతు.(డును, నెంతటి సత్పథవ ర్తియయ్యు నా [కాంతు(డ య్ జడత్యమున గాలవిపర్య యమా తంజేత దు ర్దాంత కఠోరభీకర పర్నాకమ సంయుతుండైన యౌ వివ స్వంతు(డు. మేఘ మండలము చాటున నుండుట అేదె శంకరా!
అంతరంగ నివేదనము కై వరగుణ శాలి యెచ్భట నివానము చేసినం గాని వానీ ను స్టీర గుణ కీర్తి వైభవ విశేషము లెప్టు మజుంగు చెంద వె ట్టురుతర పంక మగ్నమయి యుండియు నించుక యేనియున్ ]పభా కఠకమలంబు గాంచున | ఫకాళ లఘుత్యము, దేవ! శంకరా!
క్షే ఎలమి గుణంబు దోషము [గహించి బుధోత్తము/ డు త్తమాంగళ్లా ఘల నొనరించుం గంఠమునం గట్టిగం బట్టు న దెట్టులన్న వె. న్నెల దొర శీర్ష భాగమున నెమ్మి ఘటించి విషంబు నెప్పుడున్ గళమున దాల్చు నట్టి శిత కంధ ర! నిన్నును బోలి శంకరా!
కేల వెస నొాకవంక నందుకు వీనుల విందుగ. ఇల్కుచున్ మజౌ క్కసమయమందు వారలకె కాని విధంబుగ గోయి [తవ్వుచు న్మసలెదు వారి కెట్టు నవమానము తప్పదు, నోట నవ్వుచున్ నొనలున వెక్కిరించెడు మనుష్యునకుం జెడు వీపు శంకరా!
$ |). వరగుణశాలియె తగినవారల లోవల మంచివాంయడ నా. బరగుచునున్న వాని( జెరుపం దల వె ద్రైడు దుర్దనావళుల్ జరపు కుయుక్తు లెన్నడును సాగునె; యెక్కడ నైన చింతచె ట్తొర గుచు |వాలునే యుడుత యూపులకుం దలపోయ శంకరా!
నేత తన యెడ లేని సద్దుణ వితానము( [బస్తుతి సేయ నెంతయున్ మనమున సంతసించి కడు మాన్యునిగా నొనరించు, నాతండే తన దగు నొక్క దుర్గణము తప్పక పల్కిన గోపగించి వా సిని. గడు నీచు(. డంచును గణించును నీచుండు; గాదె శంకరా!
క్షే అంతరంగ నివేదనము గ్ ఇల మహిలాత్ములయ్యు సుక వీం్యదులు సత్కృతులన్ రచించి నీ యలఘు కృపాసుధారనము నందు నమ్మ గముగా లిభించియున్ సులథ ధనాశులై కృతుల సొమ్ముల కమ్ముదు ర బ్రైకొ ధనం బులు మది( గోరువా(డు గనంబో(డు నినుం గలనై న శంకరా। 16 ఎలమిని దానొర్చు పనియే నకలాదరణీయమంచు( దాం బలికిన వాక్య వైఖరి కబద్దము లేదని యెంచుచుం జలం బలవడ మూరు డెఫ్టు హృదయంబున నెంచుచునుండు నౌను దా వలచిన కన్నె రంభయను వాక్యము చూడగ లేదె! శంకరా। 17 కోరిన కోర్కె లన్నిటిని. గూర్చెడు దేవు(డ వీవు కల్లగా వారిని వీరి, గోరుటలు వ్యర్థపయత్నము గాదె! యీః!న వీరము లిచ్చునట్టివగు దేవుల ధేనువు కల్లంగా ఖర శరము గోరువాని గతి కేవల మూర్జత యౌను శంకరా! 10 తపముల మౌనివర్యులను దక్కువ 'సేని భవాని తుష్టిమై [తిపుర హరుండవెౌ నిను వరింప(౫ నామె( బరీక్ష సేయగా కపటపు (బహ్మచారి నడకల్ కడు నేర్పుగ నిర్వహించు ని న్నెపుడు నుతించు చుండుదు సుమీ। నను గొావగదయ్య! శంకరా! 0 ఎత్తజీ దుష్ట కార్యముల నెంతయు. వేసియు మీక్కుటంబుగా మత్రిలి యెట్టులె న నవమానము నొందియు మాన కెన్నడున్ జ్నిత్తము వచ్చు రీతిగనె చేయను మూర్చుండు, ముక్కుగోనినన్ నెత్తుకు( [దావుచుండెడు వినీతిని, జూడమె యెందు శంకరా!
అంతరంగ నివేదనము కేక్ ఉల్లములోని భావముల నొప్పగం జూచియె సజ్జనుండు రం జిల్లును, నన్యు రంబజిలగ( జేయును గాని విలోలబుద్దియె
కొల్పలు కాన్కవెట్టినను గోర(డు వాని ద్యజించు, నెట్టనన్ జిల్రడు ఫూల పూజలను జేకొని కావవె నీవు శంకరా! ఎడ్జెపు(గార్యమంచెజి(గి యెందఠికై నను నీతీసెప్సి తా నెడ్డెపు(గార్యమే యెపుడు నేర్పుడ(జే యును మూర్టుడ బై కా గొధైైములాడి యత్త తనకోడలికిం దగ బుద్ధిచెప్పి తొ
దెడ్గును నాకె నన్చలుకు దెల్లముగాదె మహేశ! శంకరా! హృదయ మెటుంగలేని సతి, యెంతయు నమ్మకము న్నటించి తా నదనున మోసగించు సఖు డయ్యయి మాటల(బల్కి-. మీద నే కొదవయులేక యప్వులను గూర్చెడివాండును సంతతంబు దుః ఖదులు తనంతతా నడచు కల్మషదూరునికందడు శంకరా! కులము లెజుంగనీదు, తనకున్ సరివారలలోని గౌరవం
బుల( దలపోయ నీ దిహము మోక్షము పుణ్యము పాపమన్న ప ల్కుల కింక( దావు సీదు తనలోగల రుగ్మత (జూడ నీదుగా విలసీత కామదేవత, దపీయసి( జేయుము నాకు శంకరా! కమ్మనిదైన మాట గలుగంగ ధనమ్ములు వేయునేల? తో రమ్మగు రూపముండిన సరమ్ములు 'వెక్కులవేల? బుద్దికి ష్షమ్మగు వంటకంబిడిన జక్కెర వంటక మేల? (పీతి పా [(తమ్మగు నీవు గల్ల నితరమ్ముల( గోర(గనేల? శంకరా!
6 అరతర6గ నీవేదనము భయవపడుచుండు మానవుండ పారముగా దనకెవ్వరైన నెం దయినను బాధ పెట్టుదురటంచు( దలంచుచు( గాని యొక్కమా రయినను ని న్ధలంపండు గదా! శితికంథదర ! నిదునాజ్ఞ లే క యెటులు చీమయైన నపకారము సేయగ నెంచు? శంకరా! ౭ గ్రి సవనంబుల్ పొనరించు శ కి యది లేశంబై న లేదే, తపం బవిరామంబుగ6 జేయనెంచ గలికాలాతీతమై పోయు. గా న వచామాధురి శంకరా! యనుటకన్నన్ జేయలేనేమి యీ భవబంధంబుల( వావీ చేకొనుమయా! (పార్థింతు నిన్ శంకరా! కలుగుధనంబు లెట్టులనొ కాంతయు? గల్గును గోరుకొన్నచో కలుగుదు రింక నాత్మజులు కావలెనా పదిరెండుమంది, కొ ల్తలు మధుభోజ్యముల్ మధు ఫలంబులు, దినికింబోల్పరాని సి విలసీత త త్త్యమున్ దెలుప వేడెద నెప్పుడు నిన్ను శంకరా! ఎ యెడలన్ శుతిస్మ్సృతుల నేర్చుడ( జెప్పెను గాదె దైవమీ "హేయము లెన వాదము లవేల? శివాచ్యుత భేదమేల తా జేయును మానవుండు తగంజేయండె సంధ్యలయందు “విష్ణు పాయ నమశ్శివాయ” యను భావము మానసమందు శంకరా! నిను మనమందు నెప్పుడు గణించి వచించి భజించి నేను (బా ర్త నమొనరింతు నిక్కముగ దై న్యము( బాపి యొనర్పుమయ్య నా మనమున నిశ్చలత్వము, సమత్వము వాక్కుల! గాయక ర్మమం దనిశము దేవ! యీ (తికర ణాత్మకశుద్ధి నొసంగు శంకరా!
అంతరంగ నివేదనము [7
రి0 ఎట్టి వికారముం బొరయ సీక మనంబును దిగ్గ పట్టుగా బస్టీ(గలట్టిదిట్ట గనుపట్టునె లోళమునందు(జూద నా పట్టునుబట్టి నీదు పదపద్మములన్ భజియింపగల్లు నా కట్టడి నాకొనర్చి నను గై కొనుమా నుతియింతు శంకరా!
ల్ట్నే ఇతరులయున్నతిం గని నహించెడి భావము, నన్యభామినీ (పతతుల( దల్లులంచు( దల(పం గల భావము.(, దోటిమానవున్ హితు(డుగ నెంచుభావము మహిన్ భవదీయ పడపణామమున్ (బతిదినముం బొనర్చు/గల భావము నాకిడుమయ్య శంకరా!
లిల్లి పరమకృపా [పవాహపరిభావితమూ ర్రివటంచు నిన్ను మా నరులు నుతించుచుందురు కనంబదదేమది? యౌనులే, మహా గరళము దిన్నవా(డవును గాలభుజంగమహారివైన నీ కరయః/(గ నెట్టులా కరుణ యన్న పదార్థము గల్లు శంకరా!
ర్రిర్రీ ఇది [ళభమగాని యీశ్వర। మజటెవ్వ(డు రకకు(డయ్య మాకు మా హృదయములందు నుండి తగురీతు€ ( [ది ప్పెడు వా(డవీవెగా నదమల ఖ_క్రిభావమును జక్కని శక్తి నొసంగుమయ్య, నీ పదముల ఖక్రి/గాల్బెదను, పల్మజు వేడెదు దీని శంకరా!
ర్రిశ్వీ పటువృ త్రిన్ యమదూత సంఘములు దుర్వ్యాపారలీలా సము దృటులై [పాణము( దీయుచున్నతథి నీ పాదద్వ్యయంబున్ విశం కట వృత్తిన్ జపియింప(గా( గలుగు భాగ్యంబిచ్చి నాలో( దమ శ్చట నాశంబొనరింప(జేయుము మహేళా! [మొక్కె-దన్ శంకరా!
కప ఆఅంతరంగ నివేదనము ఆదరణీయ సార కవితాధినివేళ మెలర్చ వెడ్క_తో నాదిచుదేవు న్‌న్ను గొనియాడిరి సత్క_వు లట్ర నేను నీ పాద సరోజ దివ్య మధుపానము(జేయంగ నీ కవిత్వ సం పాదన జేసినాండ, మజథి పాండిలతింజూప(గ(గాదు శంకరా! ర్రిగ్ర ఆదీమదేవ! దేవుని సహాయము గల్గిన ఘానవుండు సం పాదన చేయలే/డె యసమానవిశిష్టత, నెట్టటన్న దా మోదరు నండగా గొని మహో గపరా కమ శ కితోడ నిం (దాదుల గూడ గెల్వండె పృథాత్మజు( డాతండు తొల్లి శంకరా! ల్ మనమున మంచిలేకయె విమర్శ నొనర్చుట పొడి గాదు వ రృన మెటులో కనంబడు పదార్ధము లట్లులె యుండు. గావున న్మనమును స్య్రత్పవర్తన మనంబడు నీటను శుద్దిచేసి యా వెనుక విమర్శ సేయదగు వెంగలి యౌ నటు గాక శంకరా! గోనములు దోసమంచు నొక కొంచెము దోసము గొప్పంజేయుచున్ దనకు గలట్టి పాండితి. బదర్శనచేయు విమర్శకుండు, ని న్ననయము గొల్లు వినుతాఖిల సద్గుణ సంఘ। నా కృతిన్ బనివడి దుర్విమర్శకుని పాలొనరింపకు మయ్య శంకరా! 'హెచ్చుగ గష్టముల్ తన పయింబడినప్పు సహింపలేక తా జచ్చిన మలటంచు మది సల్పు తలంపులు, మీద నొక్క-చో చచ్చెడు రోజు రా గడు విచారము చెందును మానవుండు; ఈ పిచ్చితనంబు(జూచి మృతి భీతిని బాపుము నాకు శంకరా!
అంతరంగ నివేదనము 19 నలుగురిలోన నెవ్యరి మనంబులు నొవ్వని భంగి పల్కగాః గలిగిన వాని నందజును గౌరవ దృష్టిని జూచుచుందు! మా టలనె కదా నిజంబొ కపటంబొ మనంబు నెజబుంగవచ్చు, నిన్ గొలుతు సుభాషితంబు నొనగూర్పుము నాకు మహేశ! శంకరా! మాటల, నాటలం, బనుల, మానితమైన తలంపులన్, గడున్ గాటపు వేదనల్ గలుగు కాలము నందున, నెల్లవేళలం డెటగు నీదు నామము మదిం దలపోసెడు భాగ్య మీ జగ న్నాటక సూతధాలిని మనంబున నిన్ను దలంతు శంకరా! గీరి సకఠఅ చరాచరాత్మక విశాల | పపంచక మెల్ట నెఫ్టు బా యక భవదీయ కుక్షిని సుఖాప్తిం జరించుచు నుండు, సర్వరో క్షకు(ండవు నీవ చూడ(గ సుఖంబుగ భక్తుని మానసంబునం [(బకటముగా(గ నుందు విక భక్తుండు పూజ్యుండు గాండె శంకరా? గీరి కోరికమీజ సీ కునుమ కోమల పాద సరోరుహద్వయిన్ జేరెను జిత్తభృంగ మటు చేరిన దానిని. దత్పఏదేశమున్ దూరము సేయ నెంచెడును దుక్విషయంబులు వాని నో జగ త్కారణ! పార్మదోలి నను గావుము మొక్కద సీకు శంకరా! మురుగున ముని యెతయును మోదము జెందెడు పందియట్లు ల్రీ నరుడును పొపపంకిలమునం బడి సౌఖ్యమటంచు నెంచు నీ చరణ సరోరుహంబులను సంతస మొప్పగం గొల్లు, పంకిలాం తరమున నున్న నన్వెలికి. దారిచి రక్ష నానర్చు శంకరా!
ర్ట అంతరంగ నివీదనము కంఠ ర॥1 దినవత్సల। విశాలజగత్ర య పూజితాత్మ! న్న్న మంకర! పార్వతీహృదయమందిర! భీకర నాగదేవతా లంకృత దివ్యదేహ। సకల [పళయాత్మక।! అంచు నిన్ను నే కంకయులేక గొాల్చెడు [పసన్నవర౦ం బొకటిమ్ము శ ౦క రా! శీ(్ర ఆరయః గొల్వ(గా. దగు మహాత్ములు నుందురు, వారి(గొల్వ ని న్లోరి భజించునట్టగునాకో? యది యెట్లన నెక్కుడున్ ఫలా హారము లెన్ని తిన్న నింక నన్నము తిన్నటులౌనె కాన నిం పారంగ, ద్వత్పదాబ్ద మధురామృత పాన మొనర్తు శంకరా। ర్శ్/ నాస్తీకులై న వారలకు నై నతించేయుదుగాని వారికై యా స్తికతత్వము౦ దెలుప యత్న మొనర్న్చను వ్యర్థమౌట, న (పస్తుతమైన వాదముల, బట్లుచు(. గాలము( బుచ చినేల? ని [పస్తుతించేయ( గొంతయిన రక్తి జనించునుగాదె శంకరా! గ్లీర్రీ నతి యొనరించె; లేదని మనంబున నుంరదు గాన సజ్జన (పతతికి వందనం విడక వచ్చెడు నష్టము లే దొకింతయున్ నతి యొనరింపళలేదని ఘనంబగు నష్టము "సేయనెంచు దు ర్మతికి నమస్యరించుటను మానగఠాదు గదయ శంకరా! అలిగిన భార్యయట్లు హృదయంబు వశంబును దప్పి యెక్కుడే ని లఘు విధిం జరించుచు గణింపదు గౌరవ మటిదాని ని శృల మమతాగుణంబున వశంబొనరించు మ! యట్లు "సేయ సీ యలఘు పదార్ననా విధికి నర ఎ "నీయదు నయ న శంకరా!
అంతరంగ నివేదనము ల్లీ ర్0 తెలియనిదెల్ల. దపస్పని మదిం దలపోయుట పెద్ద తప్పగున్ దెలిసినదెల్ల యొప్పని గణించుట దోసమ యాను గావునం దెలియ(గ( బోలు నావెనుక తేట నొనర్ప(గ(బోలు దాని యో గ్యులయిన సజ్టనాళికడ( గొంకును జంకును లేక శంకరా! ర్ పంకమునందు మున్లి తనవై;/గల పంకము మార్గమందు నీ శ్శంకమ యేగు వానిపయి(జల్లు వరాహము నట్లు దుష్టుడున్ గొంకక యెల్టవారి/ దనకు న్సరివారిగ( వేయనెంచు, నా వంకకు( బోక యుండెడు [పవర్తన మీ గొదవయ్య శంకరా! ర్‌ల్లి పాలకు బాలు( డేడ్వ' దనపై(గల కార్యములెల్ల వీడి సో ద్వేలమనన్క-యె యరుగుదెంచెడు తల్లి యు(బోలె భకు(డున్ ఫాల విళాలలోచన। క ఎపాజలరీ। నను గావుమన్న (6 ద్ త్చాలనక్రై హుటాహుటిగ వచ్చిడు నీకు నమస్సు శంకరా। ర్‌రీ తిలకము పెట్టు కోరిక మదిం గలదేని [పయత్న మెంతయుం జలుప(గ(బోలు, వీరధుల(జనంబయి( బంకము చింది యెన్నియేం గలుగును మచ్చ లట్టులవుగా సుగుణంబులు దుర్గుణంబులుం గలుగుట; కాన యత్నమునకై తగుశ క్రి నాసంగు శంకరా। ర్‌కీ ఒకయామెం దలవైన నుంచుకొని వేజొక్కామె దేహంబునం దొకభాగంబునం గట్టివై చి హిమశైలోర్ట ్ర (పదేశంబునం దెకతెయ్యంచును నాడ( బాపముల శుద్దింబేయ సన్మంగళ [(పకరం వీయ(గ రత'ససేయ నెవరబ్బా మోకు శీ శంకరా।
22 ఆంతరంగ నివేదనము
ఏ యానందము ఖాళ గతంబొ, క లుషం బెద్దాన లేకుండునో
య యానందము సర్వజీవతతియం దేకాక్ళతిం బొల్పునో
యే యానందము. గిరి యోగులును నిన్ని క్షింప' గాండ్షింతురో
యా యానందము నాకొసంగ6గ సమభ్యర్చింతు శ్రీ శంకరా!
హృదయము సిర్మలంబగుతజిన్ సిజఖ్ క్ర జనావనా! భవ
త్పద సమధిష్టితంబగు, భవత్పద నిష్టిత మేదియానా తా
నది సతతంబు నిర్మలమ యౌ నటులయ్యును నిందియంపు దు
ర్మదమది యేమి చెప్పుదు హరా। కలుషం బొనరించు శంకరా! ల్
మనను వఏిచ్శితమైనది సుమా! పరమేశ్వ్యర। గారడీ మను
ష్యుని పను లట్లు చ్మితముల( జూపును వేనకు వేలు, కాని యం
నను కొనుచుందునయ్య పరమార్ధము లవ్వియ యంచు శంకరా! ర్‌రీ
మనసు వివేక హీనము సుమా! (ప్రభు! అయ్యది కుళ్ళు గుంటకున్
జను మశ కంబునట్లు వివశంబయి నిమ్టర నీిచభధావ సం
జనిత మహాఘ వపంకమున సంతసమందు, విపద్ధమైన దా
నిని. గలుషం బొనర్చు దన నీచత నెల్లెడం జూపు శంకరా!
మన సతీమూర్శ మైనది సుమా! పరమెశ్వర। అద్ది మున్నెరా
ననువగు నట్టి యాపదల నన్నిటిం దెల్లముగా నెజింగియున్
వెను దిరుగం దల౦వ దొకవేళ ననర్హము దాపురింప బో
రున విలపించు విన్మృతి మరుక్షణచు కనునయ్య శంకరా!
అంతరంగ నివేదనము లర మనసొక దుష్టనాయకు( డుమాధవ! యయ్యది ఇం[దియంబులన్ జనుల వశంబు చేసికొని సద్గతి, జూవెదనంచు లోక వా సనలను బెంచుచున్ విషయ సౌఖ్యముల న్మరగించి యంత్యమం దనునయ మొప్ప నారక పదార్థము. జూపు. గదయ్య! శంకరా! గ్ర మనసు (పలుబ్దమైనది సుమా! పభు! ఆయ్యది నిత గ్రమేవొ నూ తన విషయంబులం గని సదా రుచియింపంగ( గోరు, నందకుం డిన విషయంబు లందున6 గడింది బలంబును జూవ(గోరు; నా వెనుక ఫలంబు గాంచక నవీన విచారము.భొందు, శంకరా! మనసౌక పాలకుండ యయి చూమక భావ సమూహమెల్ల చి న్ననలము నందు( [గాగ( గననౌ ఫల మన్నవనీతము న్ని వే దన మొనరింతు, నీ విషము (దావిన మైకము పోవ శంకరా! మానసికంబుగా హర! యమానుషమైన తలంపు తన్నియే నే నొనరించితిం గరుణ నింపి క్షమింపుము నన్ను ని పద ధ్యానము మ్మాతము న్విడువ( దండి సహింపక కోపగించుచో సూనున కింక నేది గతి? సోమకళాధర మౌ! శంకరా! గ్రశ్మీ అతులిత వాసనా భరితమెన సుమప కరంబు(గూడి వా సితమగు దారముంబలె పసిద్ద గుణొ త్తర మానవా? సం యుతు(డయి యల్పుడున్ సుగుణ యుక్తుండు గానగు(గాన సజ్జన (పతతికి మధ్యనుండ౭గల భాగ్యము నా కిడుమయ్య! శంకరా! .
ద్ద అంతరంగ నివేదనిము 60
ఉన్నతమైన భావమొక డుప్పతిలున్ మనమందు, వెంటనే
ఛన్నళత( బొందు నద్ది వీిషసంయుత భావపరంపరన్ | పభూ।
నన్ను మనుష్యజన్ముని నొనర్చిన దానికి నెద్దియే ఫలం
బున్నెడ ఛన్నతం బొరయకుండెడు భాగ్యము నీవె శంకరా! గగ
భూతము వెద్దభూతమయి పోరొనరించుచు వర్తమాన వి
ఖ్యాతిని వెక్కి రించు సమయంబున భావిసుఖంబు లెన్నియే,
జేతమునందు నెంచుకొని జీవితసాఖ్యము కొల్లగొట్ట మే
మే తగువారమంచు మది నెంతుము చూచితె వెల్డి శంకరా! 6/
నా మనసీవెజుంగవె మన। పభవాంతక! దాన(బుట్టు త
త్కామ పిశాచి పీచ మణగార్బవదేమిటికయ్య? పూర్వమా
కాముని రూపుమాప(గ వికంపితయై రతి దూషచేసెనం
చీమెయి నుందువేమొ, యిపుడేమియు నట్టిది లేదు శంకరా! 00
మలచితి పంచభూతము లమర్చి శరీరము, నందు నిందియం
బుల నెలకొల్పితంతటను బోక మనంబును జేర్చి తిట్టీదు
రృలముల కొక్కచోటునన [పాణము గూరిచి వానిచేయు చే
ష్టలకు వినోద మొందెదవు స్రాణు,డవై తగునయ్య శంకరా! గ్ర
నా మది యొక్క. జాయి యయినన్ సనహియింప(గవచ్చు లేనిచో
నేమని చెప్పవచ్చు పరమేశ్వర! దాని కళఠోరవై ఖరుల్
స్వామివి నీకు. జెవ్పెదను సర్వము దానజనించు నూహతకే
యేమెయి రూపక ట్ట దితిజేం్య్యదులు చాలరు నాకు శంకరా!
అంతరంగ నివేవనము జీ 70 ఆరిషడ్వర్గము నా మనంబనెడు రాజ్యంబందు( గాలూని సు స్టీర వానం బొనరించె నయ్య ని;క నా చేతంబు తద్వానపుం భరమున్ మోయః/గ లేదు, దాని. దొల(గింపంబూనుమా, లేనిచో నరునిం జేనిన దానికిన్ ఫలము( బొందంజాల నో శంకరా! గ త నయార్ద9౦బగు బుద్ధి నా జనకు(డుం దానై గురుత్యంబు దా ల్బి ననున్ సంస్కృతబుద్ది, జేయ నిటు కించిన్మాత నంస్కారి, నా రుని కాంగ్లేయ విమోహవహ్ని విచలద్దూమావృత స్వాంత జీ వనుగా( జేయకుమయ్య (మొక్కె-దను, దేవారీశ! శ్రీశంకరా। గ వైదిక స్కూతపం క్రి విలువం గన(జాలద చేతమందు, శా సాదర మించుకేనియును నంటద, అచ ఎపు మూఠభకికా లూద(గ నేర్చినట్టి చదు వొల్లద, జ్ఞానము సుంత యేనియుస్ లేది/,క నాదు పుట్టుకకు లేదు గదా! ఫలితంబు శంకరా? 78 ఉరుతరభారజాలముల నోర్వ(గ(జొలును గొని ధాతిదు రృరమగునట్టి దుష్ట నర భారము నోర్వదు, నా మనంబు దు రృరతర నీచ భావముల పట్టయి దుమ్లుని, జేయునేమొ? ఉ ర్వరకు భరంబుగా నగు నవస్థకు( బాల్పడనీకు శంకరా! 'గత్న దేవ! హృషీకజేతవయి దివ్యపదంబున నుండి యేదియో భావన చేయుచుందువు తపంబను పేరిట, నస్మదీయ ర వావిధి నీవు నేమరిన( గర్మవినాళశ మదెట్లు గల్గు? మా భావము నిత్యశద్దతమ భావము నందుట యెట్లు? శంకరా!
కీర అంతరంగ నివేదనము కనపడనట్టి వాని- కొజటకా జపముల్ తపముల్ నిరంతరం బొనరుచు టంచు వెళ్టిమది యూహలు చేయుచు నుండుగాని తొ గనపడునట్టి దాని యెడ గౌరవముంచెనె? (పేమ చూపెనే? కనుగొను యత్న మొక్క క్షణ కాలము చే'సెనె'సుంత? శంకఠా! [0 అవ్యయ భక్తి భావ కలితాంతర వర్తన మిమ్ము, నాకు నీ దివ్య పదారవిందము మది న్నిలుపంగల శకి నిమ్ము, నీ భవ్యచర్మిత నెన్నగల స్వచ్చ హృదబ్దము నిమ్ము, దాన నం 'సేవ్యుని నిన్ను. గొల్బిన విశిష్షత, లేనిదె లేదు శంకరా! / పొప ఇకాళన కార్యనిర (హణ శుంభద్దివ్య వాఃపూర గం గా పుణ్యావగ శీర్షమందు, విలసత్కారుణ్య సంపూర్ణ దృ గా్యాపారాంచిత సర్వమంగళ శరీరార్దంబు నందుండ నీ 'కేపాఠెన్ శివుండంట, రుుదు(డవు గావే కానిచో శంకఠా? గరళము దిన్న మైమరపు, గాంగరురాంబువు నెత్తి దూకంగా. దిరిగిన దిమ్ము, నర్జునుని దెబ్బకు విచ్చిన బీట, మోహినీ స్పురణము నాటి వెళ్టిదగు మోహము వీడ(గలేదు కావలెన్ దిరుగవునీక ఎఏపాకలితదృష్టులు నొపయి నన? శంకరా! లౌకిక వస్తు జాల మఖిలం బిది నా దది నీది యంచు ఇి న్నాకృతి. చేసీ పంచుకొను టన్న నొకింత సమంజసంబ, యే కాకృతివై జగంబులకు నవ్వలిదౌ వెలు(గైన నిన్నునున్ నా కిత6 డింక సీ కొకండు నా విభజింతుము కంబటె శంకరా!
అంతరంగ నివేదనము డై? నిరతము గొల్వనేర్చెదను నేర్వను నీకది యేల? నిన్ను నే తరుణమునందు వేడెదనొ దాని ఫలంబు నొనంగు, మకి గో చరులగు వారి నమ్ముట యసాధ్యముకాంగ భవాదృశాక్య గో చరునిక నమ్మి "యుండుట పొనంగునె బేలతనాన? శంకరా! రే నిన్నేమందును? నా యభాగ్యమని నన్నే నేను నిందించు కొం దన్నా! ఎన్నటికైన నీ కృవకు( గానా ప్మాత మంచిట్టు లే ఎన్నాళ్ళ భువి జీవనంబు గలదో యెబ్రేని జీవింతు నే నన్నాళ్ళున్ భవదీయ పాదయుగ "సేవాస క్రి శ్రీ శంకరా! గ్ర ఎదలో జీంకటి వెల్లు రేగినది సామీ! దానీ దూరంబు 'సే "నెదవంచు న్నిను న్మాశయించితిని, దుశ్శీలుండు వీండంచునెం చెదవేమో! యెది యేమియైన నది కానీ, నీకునుందప్పు నా సదయాత్ముండవు కాక నాయెడ మహేళా। తండి! శ్రీ శంకరా! ర్ర్‌లీ వట్టిబికారి నైతిని ?వా! యిటు లౌకిక భోగ భాగ్యముల్ పట్టవు లేమిచే, నయిన వాంఛలు చంప్పకొనంగ నూహయే పుటదు, పారమార్ధిక సుబుద్ధి జనింప(6గ నీవు నన్నుంజే పట్టవు; సీకు నాకు సమభావము గల్గ్లుట యున్నె? శంకరా! ర్రిశీ ఇరువది రెండు వత్సర ములే యగు6 |బాయము నొకుంగాని యే యరువదొ నిండిపోయి నటులై బరువయ్యెను జీవితంబు; ఈ బరువున. జేయు పాతకము పట్టి పలార్చు పునర్భవ౦ంబు నే తళ గున మోయంగా( గలను? దీనుండ( గొవుము నన్ను శంకరా!
రి అంతరంగ నివేదనము 05్
నను బంధింపకు జన్మచ్మకమున నన్నన్ నేను బంధించు వా
డనె? నీ కర్మమ నీకు బంధమను మాటల్ బల్కుదీ, వైననే
ననెదన్ తంగడి యదేటి మాట? తొలిదౌ యా పుట్టువేకర్మముం
గొని రానై నది? యంచు నుత్తరము నాకుంజెప్పవే శంకరా! 06
విధితల నుత్తరింప(గల విద్దియ నేర్చిన యట్టి సామి! ఆ
విధి లిఖితంబు మార్చగల విద్దియ నెర్వవె? నత్కృపా పయో
నిధి వగు దేవ! సంసృతివనీదహ నార్చుల నార్పజాలు న
వ్వ్యిధము నెజుంగ(జాలవె? దవీయనసీ నీ కృప అంతె శంకరా! గ్ర
నా పాపంబున నన్ను (మగ్గునటుల న్లాంజేయ వే! దాని నే
నోపంజాలెద్ నెట్టా నీ కరుణకున్ యోగ్యత్వ సంపాదనే
చ్భాపారీణత; నట్టుగాక యది శశ్వత్సర 3తోవ్యాపిగా
నా పుట్టుల్ మఠి కొన్ని కోట్లగుట నంధానించుటౌ శంకరా! రిరి
మిన్నున(బో(దలంచు నెడ మేలిమి మార్గమటంచు నాకు నీ
మన్నునః గల్ల(బేసితివి మానవతన్, మటి యిందియోత్కురం
బెన్నహయాళితోడ హృదయంబను సారథి నన్ను మన్ను మి
న్నన్న వివేకముం బొౌరయనట్టి పథంబున కీడ్చె శంకరా! గ్ర
ఊహలు సర్వమున్ హుతవహో[గమహో| గశిభాచయంబులై
నా హృదయంబు బూదిగ నొనర్చుచున్నవి, యట్టి యస్మదీ
యోహ పథానువర్తివయి యుండుమ, అట్లానరించితేని హా
లాహల ఖభశతణంబునకు లగ్గొనరించినయట్లు శంకరా!
ఎం్రత్రరం్రగ నివేదనము ర్‌ి కొనరాని మోహమున ]వయ్యలుగా నగుచుండ గుండె, పెం కటి నా హృదంతరము. జేరి వెలుంగును గాన నీదు, నీ కృపసుంతయుం గనక యొప్పరికింతువు కామజెతవై శీక్రమ్సృ నుద్ధరించు కుశలుండవు న్యాయమ? నీకు శంకరా! ర్ట త్తిని,చేయు వెట్టుటది నేర్చితినా? కుదురెల్ల విచ్చిపో తేద నంటినా భవదహినమహి ధము? నిన్ను గొల్వనా త్తము నాకమించు పెనుచీకటి విచ్చు వెలుంగువచ్చునం త్రల పాటు నొందునెడ నూరకయుండగ నౌనె? శంకరా! రి వృపు తెల్విలేమి యది యచ్చపు తెల్వియటంచు నెంచుచున్ గొచ్చున( బడ్డ నా యెడద లోతులకుం దిగజారుచుండె, నీ ముచ్చక మైన దారి విడి యెప్పటి కున్నతమార్ష మున్ గన ఇచ్చునొ తోచకున్నది, భవత్కప యొక్కటె రక్ష శంకరా! ర్ట్రి ఏదియే మార్గము(జూపు నద్దియగు సన్మార్గంబు నానెంచు దు శ్రద గర్వాంధుండ నై తినయ్యశివ!। కామకోధ సమ్మోహదు శ్రద మాత్సర్య విలోభ నామకరిపు [వాతంబు కాణాచియా ఎది సన్మార్గము బోధ సేయుటనిజంబా నాకు శ్రీ శంకరా। ర్త వయవసంస్థితిన్ నరుండనై చరియించుచు నున్న నాకు6 ఖా వికపుటూహలే హృదయసద్మమునం జరియించు నిత్య మి వికట. మార్గ మెటికి ఘటించితి? వీ నటనంబిదేల? ఈ వులును బాపుమా! పశుపతి! నతిచే సెదనయ్యి! శంకరా! ర్ దిగో చెప్పెద నొక్కమాట విను సామీ! వీ;డు వాంఛించు నె ఫ్యదియో తీర్చంగరాని కోర్కైెయని యూహల్ సేయంబోకయ్య! నా నెదలో సీవాకమాలు తళ్కుూమనగా. నింకేమియున్ వాంచ పు దు నేనప్పుడు నీవ యౌట శితికంఠా! [ పోవుమా! శంకరా!"
ఏ0 ఆంతరంగ నిచేరనము రి గ వైక్కాంపుమ, లేద [తోయుమ మహాగంభీర వారాశిలో నట్టిట్రుం బొనరింప వీ నడిమి యాయాసంబు నాకేల? చే పట్టం జూచెదొ, నాదుదారికి ననుం బంపించెదో తెల్పుమా కట్టా ఊగిసలాడ( చేయకు మహాకాలేశ! శ్రీ శంకరా! ర్ర/ నను గరుణింపు మంటకు మనంబది యొప్పదు స్వామి! నీ కృపం గనుటకు యోగ్యమైన దశ గల్గదు దానికి. గాపునం | బభూ!। మనసు విమోహ రజ్జువుల మధ్య బిగింపుగం గట్ట(బడ్డ దా నిని వదలింపుమీ పిదప నింపుదు నీ కృవ దాన శంకరా! ఠి ఒక గిజిగాని గూటివలె నొప్పుగ నల్రితి జన్మకర్మ సం [పకరణ మందు బీవతతి పడ్డది తప్పుకొనంగరాదు, త పృుకొనినంగాని కల్ల ది(కఠ మోక్షము జీవికి, అంతకుంజక చ్చక నినదోజ్వ్వల ద్వికట చక ఇ! లనాణంటి శంకరా! హృదయం బన్నది, వాసనాభరితమై యపారుచున్నట్టి,.దు న్మద కామాది విరోధి షటృద నిశాంతమ్మై సదా వెలున ట్టిది, దేహంబఖను నిత్యపుషృ వనవాటిం బుట్టు నీపూవు నీ పదపద్మంబుల! జేర్చినాండను, [గహింపన్వేడెదన్ శంకరా! 100 హర యనునంత మాత సకలాఘచయంబు నశించిపోవు; శం కర యని యుచ్చరింపంగనె కల్గు శుభం బవు మంగశంబు లీ శర యన రక్షణం బొదవు సర్వము నిట్టుల సంఘటిింప నే నరునకు నేని కావలయునా? - మజియొక్కటి యంచు, శంకరా! 101 తట మందున్న మనుష్యు నొక్కయల తజ్ఞ్యానంభు నిర్మూల మౌ నటులం జేయుచు లోనికీడ్చు గతి దేవా! దుష్టభావాళి న న్నెటకో యీడ్చెడు నెల్లవేళలను స్వామీ! దాసింబోవాడి యా “య్ఫైట్రక్రో?'" యన్నది నీ సమీపమునకొ 'దెన్నాళ కో శంకరా! * వ
శ్రీ గురుపూజ
గురుత వహించి సంస్కృతము! గొంతకు( గొంత వపఠింప( జేసెనా దరమున( వీిన్ననాట, తన ధర్మము దేహ మొసంగు నంతతో సరియనకుండ , కాయమును సన్మతినిన్ దగంటెంచె నట్టి న ద్గురుని నృసీంహనాము జనకున్ సురధామగతు న్నుతించెదన్. నిరతము రామనామ జపనిష్టయు, వీడని మందహానమున్ పరహిత తత ఎరత్వమును పాప మెజుంగని యంతరంగమున్ పరగిన సాధరువుల్ గగికపాటి కులాయబుజ మిత చందులన్ గురువుల నన్నదమ్ములనూ గాల్బెద రామపదాప్తి నాములన్. పరమ హితమ్ము మూర్జునకు£౬.బట్టనియట్లు రుచింపకుండు వ్యా కరణము మందబుద్ధెకిని గాని సుబుద్ధికి గానోవోనీ యం తరువు లెటుంగుచునో(పన్మస్థన మొనరించెడు (పోడ వేంక టే శ్వరగురు( బేరివంశ జలజ్మపియు నిత్యము నంస్మరించెదన్.
అమ్మ తమ్ముని ప్యుతు(డ న్నట్టి మాట
తనయ నిర్వి శేషతకు బా్యతమగునై।
అన్న వస్తంబు లిచ్చి నన్నట్లు సాళె
కరుణ జమదగ్ని జావ; ఆ గురుని( దల.(రు, తనయెద వట్టిపోని యమృత( పదమౌ ఒక వాపి యన్నచో జను(డీది వెద్దమాట యని శంక వహించునాొ యేమొ? కాని మ్యుస్( దనయంత( జేయ(గ( (దిశుద్దిగ(గోరు దివాకరాన్వయునీ వినుత యళోనిధిన్ గురుని వేంకటపూర్వవధాని( గొల్బెదన్.
న వీ ఫి
రై ఆంతరంగ నివేదనము అలగంథఖీదిమ వార్జియంతటిది సౌవార్దంబు వాత్సీల్యమున్ దల(పన్ మేరుగిరీం ద మంతటిపి, శాస్త్ర పొఢధీళశ క్రియ క్తులపారంబులు, నిష్ట వెదయయి యెందున్ స్తుత్యుండా రామచం [దుల కోటేశ్వర శర్మ సద్దురున కిత్రున్ వే [పణామాంజలుల్ ం సాధితసర్వ సద్దుణ విశాలుండు, బంధుపిత [ప్రమోద సం పాదనతత్పరుండు, తగు మన్నన నఃక్రుచు సోదర త్వమ ర్యాద ఘటించి వెంచిన మహామహితాత్ముండ తండు బాలగం గాధరశర్మ, ఆ గురునిక్తై ఘటియింతు సతంబు మోడ్పుకై. శో లో శ? లతా ము న కా సస ల. ఈ! రారా
- / శ్ ఓ 1 సేలం. 56 64659? ని వూ ల జీ న యా గ రో ఖే! [2
ళు వై. . | స వా గ శ్ హ్ | నార్... " శ "క నా ' ॥' "శ - | సలి. క శ గ్‌ఖ్రా ల " ఉ గ న గ్. శ ” ల్ ల న్ ఎ అభ? క | | గ్ ౯ చ ం గ ల స చ - ఖీ /. ఆ ల. ం . క . -" న్ న (పి? ష్ న్ . ఓ నాన ॥ ॥ " ॥ గ. ॥ అా న. అక శో శ _ = క న ర న నాం " శ ర్ ॥ జ _ లు ఇ ల ఖు గ ఎ వ్ర వావ రా. | వన్న క 1: . జమ్ ( శ్వ /. చి అజ + ం. లం | ఈ ఆ య +* శ త్ లా య. ఫ్ వ. ా ః ఫి తీ స కే] .. మ క 1 | న్ ం స్ “ల ఠి శ స! . _ | - ఫె “ల్లీ , + 4 న ఆ = - ల్ * + జ ళా ఉమా ల్తీ ” | "7? ళ్స న 4 ల ష్ భి ॥ కై వక శ్ | క థ్ వలా జక్రటి = సం స. , " తి టే ఎం _ ళ్ “శ గా , క , ట్టి య. = న పయ క థీ ని జ వ ఎ జ అ, త మం శ వ ట్ ఖ్ |. (" శ తి ల్ క | ఇకనీ. వ్ " 1 . ల _ , డ్ లా , | అశ - తమ్మెలు టీ" . ఇ క్ జ. /| జ. న్ శ / న్న “ని అ _ ( న ” జజ ల] లీ (| మ. షి. “ళ్ళ * " అయా | బై థ్ , ఖే అ శ /. న. ॥ 4" _ | వ... న అ . 7 ళు ం " కన లీ ల,“ ల్ లీ " | ఇత్రవ తా ళో ల జ | ఐ ' జ. - . ్ క్త ఇ తిన” న ఇ ౬ 4' ॥ న. న్నా శ గ్ వానా . శ తా అ జ “ఈ జ నో న శ గ ॥ 4 ఇ న! లతా త్న ఉష ఇ ష్ న న ల్లో - సళళ... ౨ అతివ + | నాలాలు ఆ గ్ క్ ఇ = “ల కిత లో పైత) శ . 7 ల శి కీ సరో కీట. “ల క ౩ ల సళ ॥ |! ళ్ (శ్వ కి ల _ ॥ ఎ 4 క - ్ జ్ క క గ ॥ 4 థ్ ఇ ల ంం | న్ న్న ॥ | కో ॥ ల్ ). ఇ వ ౫ న్ 4 న న్ ్‌ం రిల, లే శే లో / | గ స న
- శ్రీ క. " జ ఎ న్ క 7 ల్లో "శ క మ ఆ ఖ ॥ అ క్ష “న గౌ _ న్ | న్ వ! _ నె త ॥ న .. వ న్ శ _ ల ల ఇ కచ $ క. ణా + ఫి “ = అ టే శీ ది ' తా ఫి ల |. 0! న. మి ఖా క్ న ళ్ న్ గా ( ల ౮ ఆ న బ్ ఆ ॥ ల | ః ల ౯ వా ల! ళో . శ - శా నూ " స. య -ం ళో టా గ క. తి జా . ॥ వ. ము . జ ం " శిలా వ _ ఇ్బ వ ! “ శ ఈ ళ్ వ న న ఇ ఇ గ. - = న ల ౨ ం / ( 1, జ జి సల _ .. ఖ్ .. న ' వ టీ - / థి అజం ॥ “| - క ఏ. ళా | ఇ ॥ _ 1. ణి క్ల శ్రా 1 కే ః తీ ం ల ॥ , =. అస్థి ర్వా " / _ ఓ త ॥ జో చ | & " ః ఒ ॥ జ్య లా " ళ్ ళో న. తీగ . తో ౯ మట్ కా శీ టీ - ళ్ ఫై 4 ల ॥ త. " ల న్ " న _ = ః ం వ. శీ స్ట 4 లి . స్క ల - " _ ఇం, శ . క , కీ ॥ | ' ళ్ . శం చ! ల , ఇ 1 శ ఠి “ 7 ళు | . | ల చ్ జా. శ ్ ఓ ఖీ కననాకకననననల నకును ననననక నటనని పుకకనమ ననా నిననననననతనినననకానాతా ననన నననననయ కకత ననా కానక నననకాననననా కనకము తననన అనిననినాలననననినినిలననినననిననకుననానాననిననననో క భనినికన | పై 4 ' జా ఆ్రి శి ః వ్ ం ॥ య క్ ఫ్రీ ర్ 9 | ఖ్ధ బో : పద్వావలీ ఆర్ సిం బూకారం 1 ముదణ : పద్వాథ కి ఎతీఅనీఆ ఫి _ | - ॥ ఇ ల నో ము *ళ ం శ ౯ | ॥ శా యల సు గర్ : 611413, .ఈ005;..... మ. గాందీనగర్, హెదరాబాదు.500 380 ఫోను: న . ం క ళా | ॥ -్ క! ం న్ ॥ ష్ మ్ . నో జ ల ళా ఇ క్ "వు వ. " క. గ్